Jump to content

TTDP


sonykongara

Recommended Posts

టీడీపీలో చేరడానికి వాళ్లంతా రెడీగా ఉన్నారు: చంద్రబాబు
08-12-2017 19:04:13
 
636483566547398740.jpg
అమరావతి: తెలంగాణలో పార్టీలో చేరేందుకు కొందరు నేతలు సుముఖత వ్యక్తం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌‌లో మాట్లాడిన చంద్రబాబు.. టీడీపీలో చేరడానికి కొంత మంది రెడీగా ఉన్నారనీ.. వారిని త్వరలో చేర్చుకుందామన్నారు. పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకోవాలని, ఎవరూ వ్యతిరేకించొద్దని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. అయితే పార్టీలో చేరే నేతలెవరన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
 
 
ప్రతినెలా టీటీడీపీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరపుతామని చంద్రబాబు చెప్పారు. టీడీపీనే తెలంగాణ ప్రత్యామ్నాయం అన్నట్లుగా పార్టీ ఎదగాలని.. ఇందుకు సర్వత్రా అందరూ కృషి చేయాలని నేతలకు ఆయన సూచించారు. నెలరోజుల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్‌‌ల నియామకం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గల వారిగా సమీక్షా సమావేశాలు కూడా జరుపుతామని చంద్రబాబు నేతలకు సూచించారు. జనవరి 18 నుంచి మార్చి 29 పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు స్పష్ట చేశారు.
Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Akkada Velkam party ready ga vundhi..  No chance for TDP in Telangana.. 2019 nunchi scenario motham maripothundhi.. TRS-INC la madhyane poti akkada

ah TG kanna.. kodiga dairyam chesi.. Tamilnadu lo contest chesina oka 10 seats vasthayemo.. :lol2:

Link to comment
Share on other sites

48 minutes ago, akhil ch said:

 టీడీపీనే తెలంగాణ ప్రత్యామ్నాయం అన్నట్లుగా పార్టీ ఎదగాలని

 

Yedhagalani entiii deggarundi Dobbetaka

Dobette rakam ayithe 1985, 1994 lone dobettevadu ga akhilu.. Mana Matti burralu kante ayanadhi bane Pani chesthadhi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...