Jump to content

పవనెందుకు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఉండగా...


RamaSiddhu J

Recommended Posts

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై పవన్ కల్యాన్ స్పందించారు. రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీని విలీనం చేయడం చిరంజీవిగారి తప్పే అనుకోండి. కానీ ఏమండి మీరు తప్పుచేస్తున్నారు. అది తప్పు. నిజంగా మీకు సమాజం మీద ప్రేమ ఉంటే తప్పు చేయనిస్తారా? కాంగ్రెస్ పార్టీలో కలపనిస్తారా? మీకు అలాంటి భావనే లేదు కదా!. అన్నయ్యగారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంటే ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాను అంటే.. నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. సర్వెంట్ లీడర్ షిఫ్ అంటాం. ఒక ఆలోచనా విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకువెళుతున్నప్పుడు.. ఒక కెప్టెన్ షిప్‌ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు. అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. నాకు చాలా ఇబ్బందులనిపించినాయ్. నాకేం తెలియక కాదు. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆరోజు నేను చెబితే వినేలా లేదు.
 
ఉదాహరణకి అల్లు అరవింద్ గారు అన్నారు. పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారు. అప్పుడు నాకనిపించింది.. నేను రాజకీయాలలోకి తెలుసుకుని వచ్చాను. అప్పుడు నాకు అర్ధమైంది ఏమిటంటే అల్లు అరవింద్‌గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం  కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. 
Link to comment
Share on other sites

mari allu aravind daggara intha problem pettukuni parakala prabhakar ni thidithe emi vasthundi? thamaru em chesina bharinchala? PRP costed the credibility of Parakala Prabhakar. I wished parakaala joined tdp even before joining PRP

Link to comment
Share on other sites

Allu Aravind PRP Tickets ammukovadam valla, PRP leadership open ga Kula Gajji choopinchadam valla PRP ki future lekunda poyindi not because of Parakala Prabhakar (or) some other leader.

Ee vishayam PK tondaraga grahisthe better for Janasena. Some people misleading PK from last couple of years with wrong inputs/analysis.

 

Link to comment
Share on other sites

6 hours ago, RKumar said:

Allu Aravind PRP Tickets ammukovadam valla, PRP leadership open ga Kula Gajji choopinchadam valla PRP ki future lekunda poyindi not because of Parakala Prabhakar (or) some other leader.

Ee vishayam PK tondaraga grahisthe better for Janasena. Some people misleading PK from last couple of years with wrong inputs/analysis.

 

 

Link to comment
Share on other sites

16 hours ago, Nfan from 1982 said:

It seems PK hurted badly 

 

11 hours ago, Jaitra said:

 

Idi inko drama brothers. Inthaku mundu...valla anna ku dooram and he is different than his brother ani last 5 years ga long term plan start chesaru. alaage idi kuda

Link to comment
Share on other sites

Servant leadership, leaders decision nammavu antunnav balam ledu antunnav.allu aravind ninnu pracharam ki pampaledu antunnav .. mari

 

Parakala prabhakar ki balam unda apudu.tanu chepte vintara mi sirio aina aravind aina..sincere kabatte bayataki vachesadu.

 

Mi anna ni venkeskuni rataniki wrong reasons etukkoku PK

Link to comment
Share on other sites

అరవింద్ తప్పు చేశాడు..

రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యం విలీనంపై స్పందించారు.
 ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సమయంలో అల్లు అరవింద్ స్పందించకపోవడం తప్పు అని పవన్ అన్నారు. ఒకవేళ చిరంజీవి తపపు చేస్తే.. మీరు
 తప్పు చేస్తున్నారు అని అరవింద్ చేయాల్సి ఉండాలని పవన్ అన్నారు.

అరవింద్కు ప్రేమ లేదు ..

ప్రజారాజ్యంపై మీకు ప్రేమ ఉంటే అలా వ్యవహరించే వారు కాదునే విధంగా అల్లు అరవింద్‌పై పవన్ ఫైర్ అయ్యారు. 
ప్రజారాజ్యం విలీన సమయంలో మౌనం దాల్చడంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ఓ పార్టీలో నాయకుడి నేతృత్వలో పనిచేసేటప్పుడు ఆ లీడర్‌న 
నమ్ముతాను అని అన్నారు. దానినే సర్వెంట్ లీడర్ షిప్ అంటారని పేర్కొన్నారు.

నేను నిస్సహాయుడిని ఒక ఆలోచనా విధానంతో నాయకుడు ముందుకెళ్తున్నప్పుడు అతడిని అనుసరించాల్సిందే. అప్పుడు విలీన వ్యవహారం చాలా ఇబ్బందిని కలిగించింది. ఆరోజు నేను చెబితే వినే పరిస్థితి లేదు. ఆ సమయంలో నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది అన్నారు.

నన్ను ఓ నటుడిగానే ప్రజారాజ్యం సమయంలో అల్లు అరవింద్ తీరుపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. వారిని పంపించండి అని అరవింద్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ఎవరూ వినలేదు.. కన్నీళ్లు పెట్టుకొన్నా.. అప్పుడు నాకనిపించింది ఏమిటంటే అల్లు అరవింద్‌ నన్ను నటుడిగానే చూశారు. పవన్ కల్యాణ్ అనే వాడు తన కొడుకు, మేనల్లుడితో పాటు ఒక నటుడని అల్లు అరవింద్‌కు అనిపించింది. ఆయనకు నాలో ఉన్న సామాజిక స్పృహ ఏ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు'' అని పవన్ కల్యాణ్ అన్నారు.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...