Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

KING007

ప్రత్యేక హోదాపై పరకాల ఎందుకు మాట్లాడరు? 

Recommended Posts

ప్రత్యేక హోదాపై పరకాల ఎందుకు మాట్లాడరు? 
ఆయనకు కమిట్‌మెంట్‌ లేదు: పవన్‌ 
712brk98a.jpg

రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి కావడమే రాజకీయం కాదని, సామాజిక మార్పు తేవడమే రాజకీయమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. తాను విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

‘సీఎం అవుతాను.. అప్పటివరకు ఆగండి పనులు చేస్తానంటే కుదరదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంతో ఎన్నో పనులు చేయించొచ్చు. నిస్వార్థమైన వ్యక్తులు చిరంజీవికి తోడుంటే ప్రజారాజ్యం అధికారంలో ఉండేది. ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేది. ప్రత్యేక హోదాపై నేనొక్కడినే ప్రశ్నించాలా?. పరకాల ప్రభాకర్‌, నిర్మలా సీతారామన్‌ ఎందుకు దానిపై మాట్లాడటం లేదు. రాజకీయాల్లో నేనింకా చిన్న పిల్లాడిని. ప్రజారాజ్యంలో గుర్తింపు ఇవ్వలేదని చిరంజీవిపై కస్సున లేచిన పరకాల ప్రభాకర్‌.. ఇప్పుడు పాము పడగ ఎందుకు విప్పడం లేదు. పరకాల లాంటి కమిట్‌మెంట్‌ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదు. సైద్ధాంతిక బలంతో జనసేన పార్టీ పెట్టినా.. భాజపాతో జట్టు కట్టినా ఆలోచించే చేశాను. నాకు కూర్చోబెట్టి వందల కోట్లు ఇచ్చేవారు లేరు. ఇచ్చినా నేను తీసుకోను’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Share this post

Link to post
Share on other sites
4 minutes ago, KING007 said:

vedi baadha endo evariki ayina ardham avutunda :wall:

6 months ki oka sari veeniki poonakam vastadi..janalloki vachi pichi kukka lekka morgutadu

Share this post

Link to post
Share on other sites

Vadu prp ex members  meeda grudge pettukuni edustunatlu undi... Janasena only for covering that crying... But inta twaraga bayata padipotadu anukole :roflmao:

Share this post

Link to post
Share on other sites

Anna anta manchodu aite party ni unchi poradakunda  enduku vileenam chesadu ra dabbulu teesukuni howle ga :kick:

Share this post

Link to post
Share on other sites

Kapula reservation credit cbn ki eda potado ani eedini  venaka nunchi adistunatlu unadu XXXXX gadu

Share this post

Link to post
Share on other sites

Nammina janalu vesina votes to gelichina seats ni ammukuni minister aina mee anna manchodu.... Mee eshalu nachaka bayataku vachina kesineni & ko cheddolu :roflmao:

Share this post

Link to post
Share on other sites

2018 నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యం, సెక్రటేరియేట్‌ను కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?-పవన్ కల్యాణ్

Share this post

Link to post
Share on other sites
మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్
07-12-2017 16:04:30
 
636482594718302714.jpg
రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్‌ సూచించారు.
 
Share this post

Link to post
Share on other sites
2 minutes ago, sonykongara said:

ori nayano, vedi pichhi ni pizza hut lo petta......

Share this post

Link to post
Share on other sites
32 minutes ago, MVS said:

Vadu prp ex members  meeda grudge pettukuni edustunatlu undi... Janasena only for covering that crying... But inta twaraga bayata padipotadu anukole :roflmao:

Share this post

Link to post
Share on other sites

Vidiki niz gha siggu nd dammu vuntey me anna nd allu ghadinie tittu party tickets nd party ne ammukunie nammina vallanie munchie ippudu yavadino blame chestunavu asalu party form chesinapudu vunna vallu okkalu vunnaru a leru enduku veliopoyaru ..... me anna gurinchie matram manchodu e vidham gha power lo vunnapudu emie chesadu 

Share this post

Link to post
Share on other sites
22 minutes ago, sonykongara said:
మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్
07-12-2017 16:04:30
 
636482594718302714.jpg
రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్‌ సూచించారు.
 
ee dialogs ni batti chusthunta, next elections lo own ga potti chasi galudham ani decide ayenatllu unnadu

Share this post

Link to post
Share on other sites
31 minutes ago, sonykongara said:
మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్
07-12-2017 16:04:30
 
636482594718302714.jpg
రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్‌ సూచించారు.
 
Cbn ki for gane  matladinatlu undi..  power loki rakapothe nannu jagan gadu champese vadu ani cheppinatlu undi akkada ... Madyalo prp grudge kuda teerchukuntunadu :P

Share this post

Link to post
Share on other sites
38 minutes ago, sonykongara said:
మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్
07-12-2017 16:04:30
 
636482594718302714.jpg
రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్‌ సూచించారు.
 
Which means now he is safe in Modi & CBN rule , otherwise opponent batch power loki vacchi unte lepesevaru ani meaning. 

Share this post

Link to post
Share on other sites
47 minutes ago, sonykongara said:
మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్
07-12-2017 16:04:30
 
636482594718302714.jpg
రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్‌ సూచించారు.
 
YCP batch ki gattiga tagilindhi :D

Share this post

Link to post
Share on other sites

Yes Pavan really took high risk and supported NDA with kasi & desperation.
Jr NTR 2009 lo TDP ki pracharam chesina daani kante,  Pavan 2014 lo chesindhi 100 times more thankful......though he and most of his fans are not traditional TDP supporters. 

:thanks: to PaWon

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×