Jump to content

#FRDIbill


hydking

Recommended Posts

#FRDIbill లీ 52 section..

? మీ సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బ్యాంకులు ఎప్పుడైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ గా మార్చుకోవచ్చు..మిమ్మల్ని సంప్రదించకుండానే..

? మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బుని దాని లాకిన్ పీరియడ్ ని బ్యాంకులు పెంచుకోవచ్చు.. ఇదీ ఖాతాదారులను సంప్రదించకుండానే..

? అలాగే మీ పేరుతో 1 లక్ష రూపాయలు ఉన్నా ..బ్యాంకులో ద్రవ్య నిల్వలు లేని కారణంగా ఆ డబ్బు ని క్యాన్సిల్ చేయవచ్చు..

? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం బ్యాంకు జప్తు చేయవచ్చు..

 

Link to comment
Share on other sites

Demonitization అని డబ్బులు బ్యాంకు లో వేపించాడు, కష్టపడిన సొమ్ము టీ ఖర్చులకంటే ఎక్కువ దగ్గరపెట్టుకోకూడదు బ్యాంకులో వేయాలి అని చట్టం చేసాడు, ఈయన దొంగలకి లోన్ లు ఇప్పిస్తే, తెలంగాణ చిన్నమ్మ ఆ దొంగలు దేశం విడిచి పారిపోవడానికి passport లు ఇప్పిస్తుంది, బీజేపీ కి ఎంతో ఇష్టమైన మరియు  మన జాతీయ వ్యాపారమైనా టీ కొట్టు పెట్టుకోవటానికి కూడా జనాల దగ్గర డబ్బులు లేకుండా దోచేయాలి అని శపధం చేసినట్టున్నాడు..

Link to comment
Share on other sites

24 minutes ago, hydking said:

#FRDIbill లీ 52 section..

? మీ సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బ్యాంకులు ఎప్పుడైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ గా మార్చుకోవచ్చు..మిమ్మల్ని సంప్రదించకుండానే..

? మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బుని దాని లాకిన్ పీరియడ్ ని బ్యాంకులు పెంచుకోవచ్చు.. ఇదీ ఖాతాదారులను సంప్రదించకుండానే..

? అలాగే మీ పేరుతో 1 లక్ష రూపాయలు ఉన్నా ..బ్యాంకులో ద్రవ్య నిల్వలు లేని కారణంగా ఆ డబ్బు ని క్యాన్సిల్ చేయవచ్చు..

? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం బ్యాంకు జప్తు చేయవచ్చు..

 

Enti ivi itta unnayi.. conditions

Link to comment
Share on other sites

43 minutes ago, Ntrforever said:

These are just assumptions.  Announce cheyyakudane raping yemiti? 

Already bill move chesadu arun jaitely gadu previous session lo ekado chadiva... Bill approval pending anukunta 

Link to comment
Share on other sites

1 minute ago, naresh_m said:

Haha mana media vallu vallaki nachindi raskontaru, "conditions" thone above privileges banks ki yestharu avi rayakunda sagam knowledge tho rasi parnuki danimida FULL discussions.

Neeku emi teluso ikkada veyyi memu telusukuntamu ga 

Link to comment
Share on other sites

Its a shame on how they can play around with your money. Here in UK they made some changes to protect the funds of the account holders for any reason if the Bank or any financial institution is collapsed, then the Bank/Govt guarantees up to £85,000 per each account holder.

Mana India lo Western banking rules try chesthunnaru, but not protection. Its a shame.

Link to comment
Share on other sites

1 hour ago, uravis said:

manam insurance kadatam kada. claim chesukunte reject chesi we dont need to give you anything ani chepochu anta

:blink: inkenduku kattedi mana kada chettuki dabbulu kastunaya 

Link to comment
Share on other sites

ఎఫ్‌ఆర్‌డిఐతో డిపాజిటర్లకు మేలే
08-12-2017 01:02:28
 
636482917496659781.jpg
  • బిల్లుతో మరింత భద్రత: కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి
  • బిల్లును వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌ పిటిషన్‌.. వేలాది మంది మద్దతు
న్యూఢిల్లీ: పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లు బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్‌ చేసుకునేవారికి మేలు చేసేదిగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. డిపాజిటర్ల సొమ్ముకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ రక్షణ కల్పించేలా నిబంధనలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లులో చేర్చిన ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధన వల్ల డిపాజిటర్లకు నష్టమేనంటూ మీడియాలో కథనాలు రావడంతో ఆర్థిక శాఖ స్పందించింది.
 
డిపాజిటర్ల రక్షణకు సంబంధించి ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లులో ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చలేదని.. వీటి ద్వారానే అదనపు భద్రత కల్పించేలా మరింత పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ఇతర చట్టాలన్నింటికంటే ఎక్కువగానే డిపాజిటర్లకు మేలు చేస్తుందని తెలిపింది. ఖాతాదారుల సొమ్ము పూర్తిగా భద్రమని, ఇపుడున్న రక్షణ చర్యలకంటే మరింత కట్టుదిట్టమైనవి చేరుస్తున్నామని.. అటు ప్రభుత్వరంగ బ్యాంకులకు కూడా కొంత ఊరటనిచ్చే చర్యలున్నాయని వివరించింది. ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ప్రస్తుతం పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. మరోవైపు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుకు వ్యతిరేకంగా చేంజ్‌.ఒఆర్‌జి పెట్టిన ఆన్‌లైన్‌ పిటిషన్‌కు వేలాది మంది మద్దతు పలికారు. బిల్లును వ్యతిరేకిస్తూ ముంబైకి చెందిన శిల్పాశ్రీ ఆన్‌లైన్‌ పిటిషన్‌ను ప్రారంభించగా.. 24 గంటల్లోనే 40 వేల మందికిపైగా సైన్‌ చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...