sonykongara Posted December 5, 2017 Share Posted December 5, 2017 Link to comment Share on other sites More sharing options...
Nata Simha Posted December 6, 2017 Share Posted December 6, 2017 Super Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted December 6, 2017 Share Posted December 6, 2017 waiting Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 8, 2017 Author Share Posted December 8, 2017 నరసింహనాయుడుకు’ సీక్వెల్? హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘నరసింహనాయుడు’కు సీక్వెల్ రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 2001లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బి.గోపాల్ దర్శకత్వం శైలికి, బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు బాలకృష్ణ సినీ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇందులో బాలకృష్ణకు జోడీగా సిమ్రన్, ప్రీతి జింగ్యాని నటించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చిన్నికృష్ణ కథ సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం ‘జైసింహా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2018 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించనున్నారు. దీనికి తేజ దర్శకత్వం వహిస్తారు. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted December 8, 2017 Share Posted December 8, 2017 Epics kelakakudadu. First lesson Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.