Jump to content

Undavalli Arun Kumar


Yaswanth526

Recommended Posts

2 hours ago, lovemystate said:

Veedi thalakaayi. Indian government has no capability to execute a project of this scope. It cant mine coal, cant run airlines, run railways rubbishly. we have seen how they run demon and gst. 

Vundavalli gaadiki paniki maalini logiclu pattadam thappa okati chaathakaadhu.

 

Link to comment
Share on other sites

asala  veedi logic choodandi

ala yipoye project ayithe, veedi maha metha hayam lo yenduku complete cheyyaledho. Pulichinthala less than half lo ayyedhi kada

entha chaduvu kunte emi labham

పోలవరంపై స్పష్టత ఇవ్వాలి 
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై చోటుచేసుకుంటున్న పరిణామాల్లో యదార్థాలను రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయితే ఎంత నీటిని వాడుకున్నా మనల్ని అడిగేవారే లేరన్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న కాలంలో ప్రారంభమైనా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు జరిగాయన్నారు. ఈ పనులను వైఎస్‌ కేంద్ర అనుమతి లేకుండానే 2005లో ప్రారంభించారని స్పష్టం చేశారు. కేంద్రం 2014 నాటి రేట్ల కంటే ఎక్కువ కేటాయించమని చెప్పినా కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడే పాత రేటుకు ఒప్పుకొందన్న ప్రతిపక్షాల ఆరోపణనే కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వసిస్తోందన్నారు. పోలవరం విషయంలో విచారణ జరిపిస్తే అందరూ జైలుకు వెళ్తారని భాజపాకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు నిజమేనని, దానికి సంబంధించిన ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల పత్రాల్లో రూ.1,300 కోట్లు ఉంటే వెబ్‌సైట్‌లో మాత్రం రూ.1,400 కోట్లుగా పేర్కొన్నారని, ఇలాంటి తప్పిదాల వల్లే ముఖ్యమంత్రి దొరికిపోతున్నారన్నారు. రూ.180 కోట్లతో తాత్కాలికంగా పూర్తయ్యే పట్టిసీమ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,600 కోట్లు, పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు కేటాయించారని, దానికి కొద్ది మొత్తం కలిపితే దాదాపు రూ.4వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం కాల్వల పనులను కలిపి పోలవరం పనులను 51.44 శాతం పూర్తి చేశామని చెప్పుకొంటున్నారని, వాస్తవానికి పోలవరం స్పిల్‌ వే, ఎర్త్‌ కం డ్యాం పనులు దాదాపు 2 నుంచి 3 శాతమే జరిగాయన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో స్పందిస్తూ మంజునాథ కమిషన్‌ నివేదిక లేకుండా రిజర్వేషన్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ కమిషన్‌ నివేదిక లేకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టినంత మాత్రాన అది ఏమాత్రం చెల్లబోదన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Chesinde YSr .polavaram rightvcanal 170 vunte dadapu 150 km tavvaru ys.

enti tavvindhi 150km... 150km tavvithe taruvata vachhina Rossayya and Kiran Kumar reddy 20km tavvincha lekapoyara? antha pichholla vallu?  YSR time lo around 50% tavvaru. adhi kuda tavvataniki easy ka vunde plain areas lo.. difficult vunna areas vadilesaru. also same party govt (that too dependent on state MPs) vunna time lo kuda complete ga permissions teledhu. dam designs approve cheyyaledhu.. malli chesamu ani cheppukovatam okati... siggu kuda padaru ento ee jaafas

Link to comment
Share on other sites

Neellu icchara ledha anedhe lekka. Addadiddanga canals thavvi madhyalo vadilesam, kaagithalu theeshukochham kaadhu. 10 years ruling lo vunnaru chukka neellu yendhuku ivvalekapoyaru ? ippudu vetakaralu sollu kaburla ? Within 2 years CBN neellu icchadu panta nilebattadu. Understand the difference bro.

Link to comment
Share on other sites

2014 nunchi RMC mida assembly lo statement

 

45 + km

800 + crores compensation

Court cases

pending works on remaining those court cases

under pass , over passes , road over bridges 

Mari intha easy ayithe maha metha yenduku cheyyaleka poyadu  

Anni permissions clearances vunna pulichintala ni tokkipattadu

- but project ke permission Leni Daniki kalvalu tavvatchu 

Link to comment
Share on other sites

Asslu a LMC ni choodali inka darunam 

anakudadu kani - rmc and lmc path lo -  Konni kalavalu rendu moodu parallel ga velthayi - Vati Madhya vunna bhumiki Dari kuda ledu 

edo commissions kosam tavvinatlu vundi 

Link to comment
Share on other sites

29 minutes ago, KEDI said:

proj start chesaka matladataru kani daniki 10 years mundu anta... school lo unapudu btech subjects gurinchi adiginattu undi.... lol get well soon!!!! 

Inka ardam kale chala kastapadutunadu papam ysr ni enakesukuni ravataniki :rofl:

Link to comment
Share on other sites

7 minutes ago, rk09 said:

2014 nunchi RMC mida assembly lo statement

 

45 + km

800 + crores compensation

Court cases

pending works on remaining those court cases

under pass , over passes , road over bridges 

Mari intha easy ayithe maha metha yenduku cheyyaleka poyadu  

Anni permissions clearances vunna pulichintala ni tokkipattadu

 

canal lining ayyindha bro

Link to comment
Share on other sites

3 minutes ago, rk09 said:

Asslu a LMC ni choodali inka darunam 

anakudadu kani - rmc and lmc path lo -  Konni kalavalu rendu moodu parallel ga velthayi - Vati Madhya vunna bhumiki Dari kuda ledu 

edo commissions kosam tavvinatlu vundi 

Abbe atta chepute ela vade anni tovvesi poyadu cbn vachi karra billa adadu inni rojulu :child:

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

canal lining ayyindha bro

14 Mundu chesindhe tarvatha chala takkuva chesaru- because of season

konni areas lo couple of years tarvatha cheyyamani chepparamta

- FYI - rendu seasons water ki chala chotla lining damage ayyindi anta. Ayina costal belt lo lining yenduko. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...