Jump to content

Visionary Pedda kaapu gaaru


LION_NTR

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=500771

"Kaapula ku Reservation ivvamani nannu evaru adagaledu...abhimaanam thone icha - CBN" :sleep:

as I was saying all along...2014 lo asalu kapu reservation anedi agenda ne kaadu. vidipoyina state ki dikkevaru ane oke point tho election jarigindi.

ee visionary mahaanubhaavudu lack of confidence tho anavasaramgaa PK ni duvvi, reservation ni issue gaa chesi ee paristhithi ki teesukochaadu.

:dream:

Link to comment
Share on other sites

  • Replies 122
  • Created
  • Last Reply

దారిద్య్ర రేఖ కు దిగువన 66.25% కాపులు, 60.49% తెలగలు, 58.63% బలిజలు, 70% ఒంటరిలు ఉన్నారన్నారు

 

ee lekkana maa oollo kapulandaru gudesello unadali.

Mari..vaallemo chakkaga medallo, aprtments lone unnaru.:dream:

 

well managed report ..sebhash !:terrific:

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

hyderabed lo road footpath meda kurgayalu ammedi max villle, KPHB lo ayithe mottam valle bro

Naaku KPHB gurinchi teleedu, Brother. vaallu akkada BPL situations lo untunnaraa?

more over, andaru kapulam ane cheppukuntaru but toorpu kapulu, munnuru kapulu ayundochu. okasari cross check cheyandi. btw, they already have reservation.

ippudu ichina reservation tho kothaga benefit ayedi Guntur nunchi Vizag varaku unna upper middle class kaapulu.

Link to comment
Share on other sites

@sonykongara brother..topic vachindi kaabatti chepthunna.

naa MS cheyadaniki vachinapudu maa rommate (kamma) valla parents hyd lo oka illu rent ki teesukuni..aa inti munde kooraggayalu ammukuni, loans teesukuni chadivinchukunnaru.  but vallaepudu plates, garitelu kottukuntu road meedaki raaledu.atu pakkaga velthunna train ni tagalettaledu.:blink:

Link to comment
Share on other sites

2 minutes ago, balayyatheking said:

eeyanukante oka daring step undadu..oka agressiveness undadu..eppudu calculations and appease chesukunta vellatame..

Hmm...naatho kooda tittunchukuntaadu eyana ani eppudu anukolaa.:blink:

TG ki letter ichinappati nunchi ippatidaaka he keeps on loosing friends and making new enemies.:sleep:

Link to comment
Share on other sites

4 minutes ago, swarnandhra said:

from my own experience, it is hard to believe 66.5% kapulu are BPL. Krishna, west and east godavari dist lo Kapula ki Kammas ki peddaga theda emi vundadu

ade kadaa! konthavaraku seema lo close to BPL undundochu cause of ruthless suppression from reddys.

but 66.5% is clear fabrication. 

guntur to vizag they are both politically and economically super strong.

Link to comment
Share on other sites

సమ్‌థింగ్‌ ‘తేడా’!
03-12-2017 02:17:17
 
636478642394135194.jpg
  • 15 రోజుల క్రితమే సభ్యుల నివేదికలు
  • వాటిని తన వద్దే పెట్టుకున్న మంజునాథ
  • కాపు కోటాకు వ్యతిరేకంగా ఆయన వైఖరి
  • నివేదికలు ఇద్దామని చైర్మన్‌ను కోరిన సభ్యులు
  • మీకు ఆ అధికారమే లేదన్న చైర్మన్‌
  • 1993 చట్టం ప్రకారం ఉందన్న సభ్యులు
  • ఆయన ససేమిరా అన్నాకే సొంతంగా సమర్పణ
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఒకవైపు... కాపు కోటాపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న సర్కారు! మరోవైపు... పర్యటనలు, ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయనం పూర్తయినా నివేదిక ఇవ్వని జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌! ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం హఠాత్తుగా బీసీ కమిషన్‌ సభ్యులే తమ నివేదిక ఇచ్చారు. అప్పటికప్పుడు దీనిని మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన... శనివారం సభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ హడావుడి వెనుక అసలేం జరిగింది? వివిధ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...
కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందడానికి ఒకరోజు ముందు బీసీ కమిషన్‌ కేంద్రంగా ఉత్కంఠ భరిత పరిణామాలు చోటు చేసుకొన్నాయి.
 
శుక్రవారం ఉదయం బీసీ కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ మంజునాథ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కమిషన్లోని ఇతర సభ్యులు ముగ్గురు, కమిషన్‌ సభ్య కార్యదర్శిగా ఉన్న ప్రభుత్వ అధికారి కృష్ణ మోహన్‌ హాజరయ్యారు. సభ్యులు తమ నివేదికలు సిద్ధం చేశారని... వెంటనే అంతా కలిసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోందని సభ్య కార్యదర్శి ఈ సమావేశంలో చెప్పారు.
 
సభ్యులు కూడా ఇదే కోరారు. ‘‘మా నివేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మీరూ ఇస్తే అంతా కలిసి సభ్య కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపుదాం’’ అని తెలిపారు. కానీ... జస్టిస్‌ మంజునాథ ఇందుకు అంగీకరించలేదు. పైగా... ‘‘సభ్యులకు విడిగా నివేదిక ఇచ్చే హక్కే లేదు. అందరి తరఫునా ఇవ్వాల్సింది నేనే’’ అని వాదించారు.
 
దీనితో సభ్యులు విభేదించారు. 1993లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం బీసీ కమిషన్లో సభ్యులందరూ సమానమేనని, చైర్మన్‌ కూడా వారిలో ఒక సభ్యుడే తప్ప అదనపు అధికారాలేవీ లేవని స్పష్టం చేశారు. తమకు విడిగా నివేదికలు ఇచ్చే హక్కు ఉందని వారన్నారు. ఇందుకు జస్టిస్‌ మంజునాథ అంగీరించలేదు. సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
 
దీంతో కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు... నిబంధనల ప్రకారం తమ నివేదికలను బీసీ కమిషన్‌ సభ్య కార్యదర్శికి అందించారు. తన వద్దకు వచ్చిన నివేదికలను సభ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత వెంటనే అవి కేబినెట్‌కు చేరడం, కాపు వర్గానికి ఐదు శాతం కోటా ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించడం జరిగిపోయింది.
 
నిపుణుల అభిప్రాయం మేరకే...
కమిషన్‌ చైర్మన్‌ కాకుండా సభ్యులు ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే మీమాంస ప్రభుత్వంలో తలెత్తింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అడ్వొకేట్‌ జనరల్‌, న్యాయ శాఖ కార్యదర్శి అభిప్రాయాలు కోరింది. వారు కొందరు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొన్నారు. వీరు చెప్పిన ప్రకారం... బీసీ కమిషన్‌ కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ధర్మాసనం లాంటిది. కమిషన్‌ చైర్మన్‌ను చీఫ్‌ జస్టి్‌సతో పోల్చవచ్చు.
 
ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ ఇచ్చిన తీర్పుతో మిగిలిన ఇద్దరు వ్యతిరేకించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆ ఇద్దరు చెప్పిందే మెజారిటీ తీర్పు అవుతుంది. అదే చెల్లుబాటవుతుంది. చీఫ్‌ జస్టిస్‌ అయినంత మాత్రాన ఆయన మాటే నెగ్గుతుందనే రూల్‌ లేదు. అలాగే... బీసీ కమిషన్‌ చైర్మన్‌ ఏం చెప్పినా, మెజారిటీ సభ్యులు ఇచ్చిన సిఫారసులనే పరిగణనలోకి తీసుకోవచ్చునని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.
 
ముందునుంచే సందేహం...
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది దశాబ్దాల డిమాండ్‌. దీనికి అనుకూలంగా తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత... బీసీ కమిషన్‌ను నియమించింది. తాము తీసుకున్న విధాన నిర్ణయానికి అనుకూలంగా నివేదిక వస్తుందని ప్రభుత్వం ఆశించడం సహజం. అయితే... జస్టిస్‌ మంజునాథ వైఖరి కాపుల కోటాకు వ్యతిరేకంగా ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వడం సమంజసమని, వారి సామాజిక పరిస్థితి వెనుకబడి ఉందని సభ్యులు అభిప్రాయపడగా... చైర్మన్‌ మాత్రం దీంతో విభేదిస్తూ వచ్చినట్లు తెలిసింది.
 
‘‘వారికి రిజర్వేషన్‌ అక్కర్లేదు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అందించే పథకాలు అమలు చేస్తే చాలు’’ అనే వైఖరే ప్రదర్శించినట్లు సమాచారం. మొత్తానికి... అసలు విషయంపైనే కమిషన్‌లో చైర్మన్‌కు, సభ్యులకు మధ్య ముడిపడలేదు. దీంతో... పర్యటనల్లో తాము గుర్తించిన అంశాల మేరకు సభ్యులు నివేదికలు సిద్ధం చేశారు. జస్టిస్‌ మంజునాథ మాత్రం ఎటూ తేల్చలేదు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సర్కారు కోరుతుండగా... ఆయన మాత్రం రేపుమాపు అంటూ లాక్కొచ్చరాని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
 
అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగి, అధ్యయనం పూర్తయినప్పటికీ నివేదికను ఇవ్వకపోవడంపై ప్రభుత్వ వర్గాల్లో అసహనం మొదలైంది. మరోవైపు... కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచందర్‌రావు, వెంకటసుబ్రహ్మణ్యం 15 రోజుల క్రితమే తమ నివేదికలను జస్టిస్‌ మంజునాథకు అందించారని సమాచారం. కారణం ఏమైనప్పటికీ... జస్టిస్‌ మంజునాథ కాలయాపన చేసేందుకు ప్రయత్నించినట్లు భావిస్తున్నాయి.
 
ఆయన నివేదిక చెల్లదు
కాపు కోటాపై అసెంబ్లీ చర్చ జరుగుతుండగానే బీసీ కమిషన్‌ కార్యాలయంలో మంజునాధ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘నేను నివేదిక ఇవ్వకుండా కేవలం సభ్యుల నివేదికలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పదిహేను రోజుల్లో నా నివేదికను ప్రభుత్వానికి ఇస్తాను’’ అని తెలిపారు. కానీ... శనివారం సాయంత్రానికే తన నివేదికను ఇచ్చేశారు. అయితే, అప్పటికే బీసీ కమిషన్‌ సభ్యుల సిఫారసులను కేబినెట్‌ ఆమోదించింది, అసెంబ్లీలో బిల్లుపైనా ఆమోద ముద్ర వేసినందున... చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ ఇచ్చిన నివేదికకు ఎలాంటి విలువ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

committee chairman kapus ki reservation ki against ga vunnadani migatha members tho report theppinchukuni last day bill pass chesaru :blink:

AP bifurcation ni talupulu moosi balavantham gaa chesaaru ani nethi noru kottukunnam.

ippudu CBN ki maatram emi moral ground migilindi? tanaku kavalsindi rabattadaaniki unethical gaa munduku poyaadu.

Link to comment
Share on other sites

33 minutes ago, swarnandhra said:

committee chairman kapus ki reservation ki against ga vunnadani migatha members tho favor ga report theppinchukuni last day bill pass chesaru :blink:

8 lo months ivvlasindi  1year datindi 3 times adgina ivvaledu anta,against  ayina ivvachuga enduku apatam dini kuda miru ela raytam bagaledu.govt adgithe koduku peli hadahudi lo una ai chebhutunnaduanta.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...