Jump to content

Kapu reservation

sonykongara

Recommended Posts

కాపు రిజర్వేషన్లకు కేబినెట్ ఓకే
01-12-2017 20:23:02
 
636477565838676860.jpg
అమరావతి: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఏపీ కేబినెట్ సిఫారసు చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రులు తీర్మానం చేశారు. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి తీర్మానం పంపాలని నిర్ణయించారు. అంతకుముందు జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ కేబినెట్ సభ్యులకు తన నివేదిక అంశాల్ని వివరించింది. కాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

కాపు రిజర్వేషన్లకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం
1brk136-cm.jpg

అమరావతి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంజునాథ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేపు ఉదయం మరోసారి కేబినెట్‌ సమావేశమై రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనుంది.

1brk136-cm1.jpg

కాపులకు పండుగ రోజు: గంటా
బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంజునాథ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా బీసీ-ఎఫ్‌ కేటగిరి కింద కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇవాళ కాపులకు నిజమైన పండుగ రోజు. రేపు మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెడతాం’’ అని స్పష్టం చేశారు.

బీసీలు వ్యతిరేకించాలి: కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయాన్ని బీసీలంతా వ్యతిరేకించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ... బీసీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించాలని సూచించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలు నష్టపోతారన్న ఆయన.. బీసీలంతా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు.

Link to comment
Share on other sites

3 hours ago, V Jagadeesh said:

Evariki party kaaa govt kaaa

a very short term gain to TDP since kapus are very vocal.

however, at the time of elections..part of OC's voting may go against him. 

Irony is that even after this reservation, Kapus may still choose to vote for PK if he contests on his own.

in the long run, any selfish politician may continue to offer this type of baseless reservations for electoral gain.

over all..a cheap promise fulfilled for selfish reasons.

Link to comment
Share on other sites

25 minutes ago, RKumar said:

Kapu's ki reservations ivvoddani cheppalani vunna YSRCP, BJP cheppalevu public ga. So there won't be negative politically with BCs as all parties supporting.

If I am not wrong, jaffas will start finding/paying some fade out BC leaders to start making noise, without jaffa lable.. just like mudragada, n will not entertain mudragada much any more except for the 5% to 10% etc, or if any issue with supreme with >50%..... jaffas wont rest.. hope ppl will understand these intentions more clearly this time..

Link to comment
Share on other sites

27 minutes ago, AnnaGaru said:

BC s nunchi peddaga undadu.cause he is not sharing their percentage. its a simple 5% dent to Open category.

Link to comment
Share on other sites

1 hour ago, LION_NTR said:

a very short term gain to TDP since kapus are very vocal.

however, at the time of elections..part of OC's voting may go against him. 

Irony is that even after this reservation, Kapus may still choose to vote for PK if he contests on his own.

Agree that a good number of Kapus will go with PK if he contests. But we have to see how long will this happen..

Link to comment
Share on other sites

కేంద్రం కోర్టులో బంతి!
02-12-2017 02:00:56
 
  • కాపు కోటాకు ఓకే చెప్పాలి.. రాజ్యాంగ సవరణ చేయాలి
  • తొమ్మిదవ షెడ్యూలులో చేర్చాలి
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ రిజర్వేషన్‌ అమలు కావాలంటే కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 51 శాతానికి చేరుకోవడంతో సుప్రీం కోర్టు దాన్ని కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో కేంద్రంతో పోరాడే సాహసాన్ని అప్పటి ప్రభుత్వం చేయకుండా, ముస్లిం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి, మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా సర్దుబాటు చేసింది. రాష్ట్ర విభజన జరిగిన మూడున్నరేళ్ల తర్వాత మరోసారి రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసి, చట్ట సవరణ చేసి కేంద్ర ఆమోదం కోసం పంపించింది. ఏపీ ప్రభుత్వం ఆదే పంథా అనుసరించాల్సి ఉంటుంది.
 
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని, 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడంతో... సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమిళనాడును స్ఫూర్తిగా తీసుకుని రిజర్వేషన్ల పెంపు నిర్ణయాలను తీసుకున్నాయి. తమిళనాడులో ఓబీసీలకు 50 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 1 శాతం కలిపి 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పు బట్టింది. కానీ, 1993లో తమిళనాడు శాసనసభ సుప్రీం కోర్టు తీర్పును తోసిపుచ్చుతూ.. తమ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సి వస్తోందని, ఎస్సీ, ఎస్టీలకు కలిపితే 69 శాతం అయ్యిందని వాదించింది. తాము రూపొందించిన 69 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రానికి తీర్మానాన్ని పంపింది.
 
అప్పట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ఒత్తిడికి తలొగ్గింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే తమిళనాడు బిల్లును ప్లారమెంట్‌లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. ఈ షెడ్యూల్‌లో ఉన్న అంశాలను ఎవరూ సవాలు చేయలేరు. ఇందులో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఆ చట్టానికి గట్టి రక్షణ కవచం ఉంటుంది. కానీ... ఈ వాదన సరికాదని, 9 షెడ్యూల్‌లో ఉన్నంత మాత్రాన కోర్టులు జోక్యం చేసుకోకూడదనడం తప్పు అని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. తమిళనాడు రిజర్వేషన్ల బిల్లుపై కోర్టు ఇంకా విచారణ జరుపుతూనే ఉంది. తమిళనాడు తర్వాత రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పెంపును ప్రతిపాదించినా సుప్రీం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.
 
ఈ పెంపుదల చట్టాలను 9 షెడ్యూల్‌లో చేర్చే విషయంపై మిగతా రాష్ట్రాలు పెద్దగా పట్టుబట్టలేదు. కానీ... ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ కాపు రిజర్వేషన్లను ఎన్నికల ప్రధాన అజెండాలో ఒకటిగా చేపట్టింది. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అనుకున్న దానికంటే ముందుగానే కమిషన్‌ నివేదికను తెప్పించుకుని ఆమోద ముద్ర వేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రభుత్వం స్పష్టతను ఇస్తోంది.
Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

Mudra gadu, 5% chaladu ani hungama chesthunnadu anta... kaps 30% unnaru anta.

inka nayam 30% immani demand chestademo

Ichina ascharyapade stage lo evaru leru....naluguru votes kosram enthakaina tegiche govts e kada ivala repu undi....:sleep:

Link to comment
Share on other sites

4 hours ago, Nfdbno1 said:

Mudra gadu, 5% chaladu ani hungama chesthunnadu anta... kaps 30% unnaru anta.

inka nayam 30% immani demand chestademo

he is demanding 10%. vadu ishtam vachinda arbitrary nujmber chepthunnadu.. ila aithe evadu aina blackmail cheyyachu, pillodinii kidnap chesi 5c, 10c annattu undi idi

Link to comment
Share on other sites

1 hour ago, Nfdbno1 said:

he is demanding 10%. vadu ishtam vachinda arbitrary nujmber chepthunnadu.. ila aithe evadu aina blackmail cheyyachu, pillodinii kidnap chesi 5c, 10c annattu undi idi

Atta bedirichukuni edi adigithe adi iche chetakani leaders una desam kada uncle manadi...so we hav to bear with these kidnappers...

Link to comment
Share on other sites

:sleep: Akkada vallaki kavalsindi adikaram bayatapadakapoyina kavalsindi ade ala recchakottaru edo own kulam vadu osthe a kulam kadupu nindipothundi annatlu. CBN cm aithe ayana kulam andari kadupu nindindi annatlu alochisthunnaru chala mandi. 

Repu valla vadu evarochina they vote especially p.k TDP reservation icchindi ani manaki em veyaru veyani vallu.. 

Edo short term gain anthe..    Babu garu welfare meda drusti pettatam nayam ila prathi kulanni duvvatam kanna..  

BC laki nastam lekunda reservations ivvatam emo kani oc laki nastam kaligela reservations ani indirect ga governments chepthunnai. 

Keeping this aside, Icchina mata nilapettukonnaru good.. Ika reservations ani duvvatalu apesthe better na personal opinion. Evaru cheyani promise cbn enduk chesaro naku aithe ardam kavatledu  reservations ani corporations ani kulalaki foreign studies karchulu . endo e govts.. o.c laki panga namalu pedthunnai. 

Link to comment
Share on other sites

36 minutes ago, koushik_k said:

intha pedda essay kcr muslims ki 12% reservation ichinappudu cheppalsindi,kcr cheste votes kosam cbn cheste kulanni duvvatama

Link to comment
Share on other sites

18 minutes ago, Saichandra said:

intha pedda essay kcr muslims ki 12% reservation ichinappudu cheppalsindi,kcr cheste votes kosam cbn cheste kulanni duvvatama

Ayana isthe ayanaki kuda ide rastha.  He is still planning.. 

KCR is my hero politics lo and there is no stepping back on it.. CBN as a politician i dislike him currently though im die hard fan of TDP.   TS lo party ni munchesadu lafoot gallani theskoni independent ga gelavagala KCR ni bayataki thosadu falitham state mukkalu party nashanam. ..  For me party is important NTR ke thappaledu digatam cbn em pedda lekka kadu ayana mundu rajakeyam lo.  Peace out. 

Link to comment
Share on other sites

1 minute ago, koushik_k said:

lol still planning ah assembly lo bill pass chesindi telida :rofl:,ya sentiment tho kuda 62 seats gelichadu the great politician:terrific:

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

lol still planning ah assembly lo bill pass chesindi telida :rofl:,ya sentiment tho kuda 62 seats gelichadu the great politician:terrific:

Sorry bill pass ayndi ani i am not aware as i dont read TS news much..  kcr marie too much le 13% icchadu reservations ridiculous asalu.        Regarding seats let it be bro.. 

Link to comment
Share on other sites

19 minutes ago, OneAndOnlyMKC said:

Kcr fan antav news follow Avan antav asalu emaina ardam vunda... Assembly speech kuda vinava kcr dhi.. peace out kaadu... Oka sari Rajyam pothe me kcr batuku farm house lo v kaaya out ye ... 

Kcr ki fan aite ika Ade pana emti bro.  I'm fan of tdp so tdp news ekkuva telustai circle lo.  Out aite manchide but family lo backup undi vadiki.  Ade plus.  

Link to comment
Share on other sites

2 hours ago, chanti149 said:

Atta bedirichukuni edi adigithe adi iche chetakani leaders una desam kada uncle manadi...so we hav to bear with these kidnappers...

appatlo TG agitation time lo..Byreddy, Adusumilli jayaprakash etc cheppevaaru, CBN TG leaders ni duvvuthu andhra, seema leaders ni care chesevadu kadani.

ippudu he is repeating the same mistake with kapu leaders.

Link to comment
Share on other sites

end of the day they r political leaders...itta lekapobatte 2004 lo arpinchukoni prathi ? ki chance itchadu...eeroju state lo unna situations ki appeasement thappadu bjp is not supporting ...atleast pk and kaps support cheyakapothey kattam

but eelu 5% tho aagaru...ee musragada lanti pushpams happy avvaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...