Jump to content

Recommended Posts

  • Replies 112
  • Created
  • Last Reply
1 minute ago, chanti149 said:

Istamana roju inka ekuva bhotul thitte ban kuda ayya...ipudu chala restricted language using anduke....

 

Edo me jebulo chillara evadiko istunatu...istunamu anta.....!!

 

pushapuu ma jebulodi ivvanattu enduku godavalu chesaru srayi batch

 

Link to comment
Share on other sites

Ee reservations implement avvalante raajyanga savarana jaragali kada. Is there any possibility?

TN case is different. Appatlo vaallatho unna rajakeeya avasaram reethya constitution ammend chesaru. Ippudu ala jarugutundani I don't think. 

Puspams will never give credit to cbn. Paiga body gadu is against to such things. Finally blame will go on bjp.

Link to comment
Share on other sites

కేంద్రం కోర్టులో బంతి!
02-12-2017 02:00:56
 
  • కాపు కోటాకు ఓకే చెప్పాలి.. రాజ్యాంగ సవరణ చేయాలి
  • తొమ్మిదవ షెడ్యూలులో చేర్చాలి
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ రిజర్వేషన్‌ అమలు కావాలంటే కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 51 శాతానికి చేరుకోవడంతో సుప్రీం కోర్టు దాన్ని కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో కేంద్రంతో పోరాడే సాహసాన్ని అప్పటి ప్రభుత్వం చేయకుండా, ముస్లిం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి, మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా సర్దుబాటు చేసింది. రాష్ట్ర విభజన జరిగిన మూడున్నరేళ్ల తర్వాత మరోసారి రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసి, చట్ట సవరణ చేసి కేంద్ర ఆమోదం కోసం పంపించింది. ఏపీ ప్రభుత్వం ఆదే పంథా అనుసరించాల్సి ఉంటుంది.
 
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని, 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడంతో... సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమిళనాడును స్ఫూర్తిగా తీసుకుని రిజర్వేషన్ల పెంపు నిర్ణయాలను తీసుకున్నాయి. తమిళనాడులో ఓబీసీలకు 50 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 1 శాతం కలిపి 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పు బట్టింది. కానీ, 1993లో తమిళనాడు శాసనసభ సుప్రీం కోర్టు తీర్పును తోసిపుచ్చుతూ.. తమ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సి వస్తోందని, ఎస్సీ, ఎస్టీలకు కలిపితే 69 శాతం అయ్యిందని వాదించింది. తాము రూపొందించిన 69 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రానికి తీర్మానాన్ని పంపింది.
 
అప్పట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ఒత్తిడికి తలొగ్గింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే తమిళనాడు బిల్లును ప్లారమెంట్‌లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. ఈ షెడ్యూల్‌లో ఉన్న అంశాలను ఎవరూ సవాలు చేయలేరు. ఇందులో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఆ చట్టానికి గట్టి రక్షణ కవచం ఉంటుంది. కానీ... ఈ వాదన సరికాదని, 9 షెడ్యూల్‌లో ఉన్నంత మాత్రాన కోర్టులు జోక్యం చేసుకోకూడదనడం తప్పు అని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. తమిళనాడు రిజర్వేషన్ల బిల్లుపై కోర్టు ఇంకా విచారణ జరుపుతూనే ఉంది. తమిళనాడు తర్వాత రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పెంపును ప్రతిపాదించినా సుప్రీం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.
 
ఈ పెంపుదల చట్టాలను 9 షెడ్యూల్‌లో చేర్చే విషయంపై మిగతా రాష్ట్రాలు పెద్దగా పట్టుబట్టలేదు. కానీ... ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ కాపు రిజర్వేషన్లను ఎన్నికల ప్రధాన అజెండాలో ఒకటిగా చేపట్టింది. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అనుకున్న దానికంటే ముందుగానే కమిషన్‌ నివేదికను తెప్పించుకుని ఆమోద ముద్ర వేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రభుత్వం స్పష్టతను ఇస్తోంది.
Link to comment
Share on other sites

2 hours ago, seenu454 said:

Poll promise good Dani implement chese daniki adugu vesinanduku. 

 

Poll promise ye chetha...malli adi implement kuda chetha ne ga master...

 

Ysr pans...namminollaki emaina chestadu ani goppa sepukunatte undi idi kuda...!

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

edi manchi point

Ikada main issue ne adi...

 

Bc janalu ekuva...organisations unnai....ocs ki avi lev..evaru association form chesi bediriste vallaki tala. Oopadam....worst polotician features

 

Idemundi le....aakarki rmo lu association ki kuda edo panikimalina training ichi dr chesestha ane worstest steps vestunadu..inspite of centre and supreme opposing those....inthakante digajarudu emundadu...all time low lo unadu e appeasement politics vishayamlo..nothing less than congress.same with govt emplyes...:sleep:

Link to comment
Share on other sites

4 minutes ago, Bob Marley said:

Edo Oka roju oc andaru tiragabadtaru appudu edustaru andaru..

Kastam master.....unnavi penchakunda unte chaluu ra ani edustunte oc lu....5% anta....peakkssss idi....ee redds kams fightings aapi...asap oc organisation form chesthe better e issue paina

Link to comment
Share on other sites

8 minutes ago, Saichandra said:

ebc.jpg

idi accept chestaru antunnaru 

Jarigithe happy..but nammakam illio....ika res pothayani ane aasha vadileskuni oc kuda res kosam fight cheskodam better...

 

Ika future lo merit ane word lekunda anni population basis meda sweets laaga panchukotame......worst scenario..but chesedem ledu mana politics ila edchinantha kaalam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...