Jump to content

Manjunath commission


sonykongara

Recommended Posts

నేడు కేబినెట్‌ ముందుకు ‘మంజునాథ’ నివేదిక!?
01-12-2017 02:48:36
 
  • రేపు శాసనసభకు సమర్పణ!
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక సిద్ధమైనట్లు తెలిసింది. దీనిని శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఒకవేళ మంత్రివర్గం దీనిపై చర్చించి, కమిషన్‌ నివేదికను ఆమోదించిన పక్షంలో... శనివారం శాసనసభలో దీనిని ప్రవేశపెట్టే అవకాశముంది. ఇలా ఉండగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం భీమవరంలో గురువారం మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరుస్తున్నట్టు ప్రభుత్వం డిసెంబరు ఆరో తేదీలోగా ప్రకటించాలి...లేకపోతే ఏడో తేదీ నుంచి జిల్లాల వారీగా ఉద్యమాలు ప్రారంభిస్తాం అని హెచ్చరించారు.
Link to comment
Share on other sites

కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం
01-12-2017 15:54:44
 
636477404862447124.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభకానుంది. ఈ సమావేశంలో టేబుల్ ఐటంగా బీసీ కమిషన్ నివేదిక ఉండనుంది. ప్రధానంగా కాపులను బీసీల్లో చేర్చే అంశంపై భేటీలో చర్చించనున్నారు. వాల్మీకీ, బోయలను ఎస్‌టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం కేబినేట్‌లో ప్రవేశపెట్టనుంది. అనంతరం నివేదికపై తీర్మాణం చేసి దానిని కేంద్రానికి పంపే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే కాపు రిజర్వేషన్’
01-12-2017 20:00:22
 
636477552235106859.jpg
 
 
అమరావతి: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. జస్టిస్ మంజునాథన్ కమిషన్ ప్రభుత్వానికి కీలక నివేదిక అందజేసింది. దీనిపై కేబినెట్‌లోనూ చర్చ జరిగింది. బీసీ కమిషన్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణాత్మక ప్రకటన చేయనున్నారు.
 
 
కాపు రిజర్వేషన్ల అంశంలో కీలక ముందడుగు పడబోతోంది. మంజునాథ కమిషన్ రాష్ట్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ నివేదికలో పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కేబినెట్ భేటీలో దీన్ని టేబుల్ అజెండాగా పెట్టింది. దీనిపై ఒక తీర్మానం చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తారు. రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేస్తారు. ఇది రాజకీయపరమైన రిజర్వేషన్ కాదని, విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
 
 
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మెన్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి అధ్యయనం జరిపింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అందరి నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకుంది. కొన్ని గ్రామాల్లో ప్రజల వద్దకు పరిస్థితిని పరిశీలించింది. ఒకటి రెండు జిల్లాల్లో మినహా మిగతా చోట్ల కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని కమిషన్ గుర్తించింది. వారి పరిస్థితి దయనీయంగా ఉందని అర్థం చేసుకుంది. అందుకే వారిని బీసీ చేర్చాలని కమిషన్‌లో మెజార్టీ సభ్యులు అభిప్రాయ పడ్డారు. వారి ఆలోచన ఆధారంగా ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
 
 
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ డిమాండ్ సహేతుకమైనదని కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించడం మొదటిది. బాగా వెనుకబడిపోయిన కాపు కులస్తుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషన్ సూచించింది. మరోవైపు రిజర్వేషన్ అమలైనప్పటికీ గతంలో కాపుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను కొనసాగించాలని కూడా కమిషన్ సలహా ఇచ్చింది. పేద కాపులకు ఆర్థిక సాయం అందించే కాపు రిజర్వేషన్ యథావిథిగా కొనసాగించాలి. కాపు యువత విదేశాల్లో చదువుకునేందుకు అమలవుతున్న కాపు విద్యోన్నతి లాంటి పథకాలు ఇకపై కూడా అమలు కావాలి. అవరోధాలు లేని రిజర్వేషన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా మంజునాథ కమిషన్ సూచించినట్లు సమాచారం.
 
 
గతంలో విజయభాస్కర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశారు. అయితే ఆ జీవోకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టు కొట్టివేసింది. అందుకే రిజర్వేషన్‌ను కమిషన్ సలహా మేరకు చంద్రబాబు సర్కార్ తీర్మానించి మంజునాథ కమిషన్ ను నియమించింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పుకూడా ఇక్కడ ప్రస్తావించాల్సివుంటుంది. కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలన్న 50శాతం రిజర్వేషన్ పరిధి దాటకూడదు. రిజర్వేషన్ యాభై శాతం దాటాల్సిన పరిస్థితి వస్తే దాని చట్టబద్ధతపై ప్రభుత్వం వద్ద సరైన ఆధారాలు ఉండాలి. ఇలాంటి సమస్యలకు బీసీ కమిషన్ పరిష్కారం సూచించి ఉంటుందని నమ్ముతున్నారు. తమకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదని, కాపు సామాజిక వర్గం నేతలు అంటున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి పోయినందున అక్కడ న్యాయం చేస్తే చాలని వాదిస్తున్నారు. మంజునాథ కమిషన్ నివేదికపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

4 minutes ago, LION_NTR said:

appatlo yerran naidu ni petti uthuthi survey chesi TG ki sye ani letter icharu to tie up with TRS. aa stand ye chivaraku TG lo motham party legisiodaaniki first step ayindi.

ee manjunath comission tho inka ememi chudabothamo future lo..:blink:

its election promise

Link to comment
Share on other sites

ఇది రాజకీయపరమైన రిజర్వేషన్ కాదని విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని 

Very good report&fair...kani ade chetto migata OC's lo non-gazette jobs lo vallaki 5 % iste poyedi kada papam....

oka Non-gazette job ki oka OC veltunadu ante definitely  he is poor

Link to comment
Share on other sites

8 hours ago, usandeep said:

Emundi bc la place lo ippudu tdpki kapu lu lu votes vestharu level aipothundi 

hmm...unfortunately yours is a wishful thinking. atleast half of Kapus blind gaa PK venuka rally avutharu if he needs them.

 

ilaage TG ki letter isthe inka TG lo tiruguledu anukunnaru. chivaraki ..akkadi janam entha visasam chupincharo chusaam gaa?!

party eppudu sidhanthala punadula meeda undaali....short term, that too, selfish goals kosam kaadu.

Link to comment
Share on other sites

11 hours ago, sagarkurapati said:

Present BC's tho problem avvakapothe chalu. Vallaki emi chebutharo 

OCs tho problem ayithe parvaledaa?

assuming you are an OC candidate..meeku baadha anipinchadam ledaa? mana intlovaadu ani manam anukuntunnam. ayana maatram vaalla suputhrudi kosam vote bank prepare chesukuntunaadu..at the cost of kammas and other OC candidates.:sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...