Jump to content

polavaram new tenders

Saichandra

Recommended Posts

పోలవరం విషయంలో కేంద్రంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
30-11-2017 17:40:05
 
636476604063678587.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 
కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని మీడియాకు ఆయన వివరించారు. విభజన హామీల సాధనలో రాజకీయం చేయనని చంద్రబాబు తేల్చిచెప్పారు. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

25 minutes ago, koushik_k said:

Endi e avesham.. Occhi ma somu veerajju deggara discuss chesthe modi ki cheppi voppisthaduga.. Elano Next yr BJP president ma somu uncle e . :child:

Adu endi voppinchedi sandulo golilu adukune edava... Adu ippudu bjp lo ye position lo unado adike teliyadu vadu malli oppinchatam :roflmao:

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:
 
పోలవరం విషయంలో కేంద్రంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
30-11-2017 17:40:05
 
636476604063678587.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 
కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని మీడియాకు ఆయన వివరించారు. విభజన హామీల సాధనలో రాజకీయం చేయనని చంద్రబాబు తేల్చిచెప్పారు. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.

Final ga sardukupodam antaru anthe kada vopikaga. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...