Jump to content

మీ పార్టీ ఎంపీలు అసహ్యంగా మాట్లాడుతున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ to Modi....


KING007

Recommended Posts

మీ పార్టీ ఎంపీలు అసహ్యంగా మాట్లాడుతున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ  Updated : 30-Nov-2017 : 13:37
 
 
636476458582860709.jpg
ప్రధాని మోదీపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్లు చేశారు. మీ దాకా వస్తుందో రాదో తెలియదు అంటూనే.. ప్రధాని సైలెంట్‌గా ఉండటాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. "మేము అందరం దేశానికి ఒక మంచి నాయకుడు కావాలని మిమ్మల్ని ఎన్నుకున్నాం. కానీ మీరు కొందరికే మాత్రమే ప్రధానమంత్రేమో అన్న అనుమానం కలుగుతోంది. మీరు అలాంటి వారు కాదని నమ్మకం. ఈ మధ్య కాలంలో సినిమాలపై ముఖ్యంగా మీ పార్టీ వాళ్లు పడిపోతున్నారు. మొన్న తమిళనాడులో మెర్సల్ సినిమా.. అంతకు ముందు ఉడ్తా పంజాబ్.. మళ్లీ ఇప్పుడు పద్మావతికి గొడవ చేస్తున్నారు. రైట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సైలెంట్‌గా ఉండటం కారణంగా సమర్ధించినట్టవుతోంది. సైలెంట్‌గా ఉండకుండా మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ పార్టీ ఎంపీలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు."
 
"ఒక ఎంపీ అయితే సినిమా వాళ్ల భార్యలంతా ఎవరితోనో వెళ్లిపోతున్నారు.. రోజూ మొగుళ్లను మారుస్తారన్నారు. మీరు విని ఊరుకుంటున్నారా? ఇటువంటి వాళ్లందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం మీకుంది. కొందరు దీపికా పదుకొణె తల తీసేయ్యాలని.. ముక్కు కోసెయ్యాలని మాట్లాడారు. సంజయ్ లీలా భన్సాలీ తల నరికి తీసుకొస్తే రూ.5కోట్లు, 10కోట్లు ఇస్తామని ఓపెన్‌గా టీవీల్లో చెబుతుంటే మీరు విని ఊరుకుంటే మనం ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టుటుంది ప్రధానమంత్రి గారు. మీరు దేశానికి ప్రధాని. ఓ వర్గానికో, ఓ సెక్షన్‌కో కాదు. చివరకు ప్రకాశ్ రాజ్‌ను కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఈ దేశ పౌరుడిగా నా ఆలోచనను మీతో పంచుకోవాలనుకున్నాను. ఇది మీదాకా వస్తుందో రాదో కూడా తెలియదు. వస్తే మంచింది" అంటూ వీడియోను రిలీజ్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ.
Link to comment
Share on other sites

Can’t agree with freedom of expression part. 

 

Oka pakkana freedom of expression antune heroines gurinchi matldatam freedom of expression kindaki ela raadu anukuntunnadu

 

desa charitra ni meeru oka vakra margam loki pattikellaru, vallu mee personal life ni pattikellaru. Sentiments emotions andariki untayi mari

Link to comment
Share on other sites

bokka le.. prathi vaadu matladevade...

mari NKP song lo muslim related background lo yedo undi ani godava chesi daanni peekinchinappudu veedu yekkadiki poyadu??

WB lo mamtha benerjee yedo movie lo vilan muslim ani censor halt chesinappudu veedu yevdi m* naakutunnadu.... 

director gadu vadi istam vachinatlu tiyyali ante vadi istam.. historical characters teesukoni vaatini defame cheyyatam yenduku??

like the director has freedom, so as people.... face it!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...