Jump to content

కేటీఆర్‌ ఎక్కడ?


koushik_k

Recommended Posts

  • మోదీ ఆరా.. మంత్రి వచ్చాకే రిబ్బన్‌ కటింగ్‌
హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మెట్రోరైలు ప్రారంభోత్సవానికి అక్కడంతా సిద్ధమైంది. ప్రధాని మోదీకి ఇరువైపులా గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ నిలబడ్డారు. రిబ్బన్‌ కట్‌ చేసేందుకు మోదీ కత్తెరను చేతిలోకి తీసుకున్నారు. ప్రారంభోత్సవానికి ఆయన సిద్ధమవుతున్నంతలోనే మోదీ అటూ ఇటూ చూశారు. అక్కడనున్న వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. అంతలోనే మోదీ.. ‘‘కేటీఆర్‌ కహాహై’’ అంటూ ఆరా తీశారు. అక్కడికి దూరంగా నిల్చున్న కేటీఆర్‌ను ఆయన స్వయంగా పిలిచారు. దీంతో కేటీఆర్‌ వచ్చి మోదీ వెనుక నిలబడ్డారు. ‘ప్రదేశ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ మినిస్టర్‌ దూర్‌ ఖడేహోతో కైసా’ అని మోదీ అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఆ తర్వాత రిబ్బన్‌ కట్‌ చేయాల్సింది గా కేటీఆర్‌ ఆయనను కోరారు. మోదీ రిబ్బన్‌ కట్‌ చేసి లోపలికి ప్రవేశించారు. మెట్రో రైల్లో కూడా మంత్రి కేటీఆర్‌.. ప్రధాని పక్కనే కూర్చున్నారు. అంతకుముందు
 
 
అట్టహాసంగా ప్రధాని చేతుల మీదుగా మెట్రో రైలు మంగళవారం ప్రారంభంకావడంతో పలువురు నెటిజన్లు కేటీఆర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కు తమ సందేశాలను పంపారు. మెట్రో నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవలను ప్రశంసిస్తూ సినీ హీరోలు, నెటిజన్లు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా జవాన్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘‘మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని.. కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలు’’ అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు మరిన్ని ప్రాజెక్టులు రావాలని ట్వీట్‌ చేశారు.
 
కేటీఆర్ ట్వీట్‌పై ఎంపీ బూరనర్సయ్య గౌడ్‌ కూడా స్పందించారు. ఈరోజు మరో మైలురాయిని అధిగమించామని, కేటీఆర్‌ చొరవతో మెట్రో ప్రాజెక్టును విజయవంతమయిందని ట్వీట్‌ చేశారు. మాధవ్‌ రెడ్డి ట్వీట్‌ చేస్తూ.. కేటీఆర్‌ వ్యాపారవేత్తగా కనిపించారని, ఎక్కడా రాజకీయ నాయకునిగా కనిపించలేదని, యువతకు ఐకాన్‌గా నిలిచారని సందేశాన్ని పంపించారు.
 
 
 
Link to comment
Share on other sites

Stalin said he had clarified on Monday itself that Modi had met Karunanidhi as the DMK president was a senior Dravidian leader and that he was taking rest in view of his old age.

He also said Modi invited the 93-year-old Karunanidhi to stay at his Delhi residence.

"He (Modi) said they won't allow you (Karunanidhi) to take rest here as there would be a stream of visitors. He also invited (Karunanidhi) to come to his Delhi residence for treatment," Stalin said.

Link to comment
Share on other sites

‘మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని.. కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలు’’ అని అభిప్రాయపడ్డారు. 

Ribbon cut chesetapudu pakkana undataniki piliste dynamic leader aipotada :rofl:

Link to comment
Share on other sites

మెట్రో నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవలను ప్రశంసిస్తూ.. Techindi okadu kattinchatam start chesindi okadu... Metro start cheste raktam erulai parutadi ani ah project ki 4k crores bokka pettinolaki wishes :roflmao:

Link to comment
Share on other sites

48 minutes ago, MVS said:

‘మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని.. కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలు’’ అని అభిప్రాయపడ్డారు. 

Ribbon cut chesetapudu pakkana undataniki piliste dynamic leader aipotada :rofl:

haha

Link to comment
Share on other sites

45 minutes ago, MVS said:

మెట్రో నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవలను ప్రశంసిస్తూ.. Techindi okadu kattinchatam start chesindi okadu... Metro start cheste raktam erulai parutadi ani ah project ki 4k crores bokka pettinolaki wishes :roflmao:

kachara batch antha anthe ga,, kcr metro kadithe bondapedata annaduu,, kiki ippudu sollu cheptunnadu

Link to comment
Share on other sites

14 minutes ago, OneAndOnlyMKC said:

Adi correste but criminal Amit and egoist blackmailing b0di are far dangerous when compared to congi mark politics...

 

padavi unnatavarake vella aatalu yedo oka roju dorakkaporu.Jagan virra veegadu ippudu ela unnado chudandi rodlu venta  tirugutha

 

paper ninda pichi kuthalu rastu enta vp ayyado 25fj69d.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...