Jump to content

‘నంది’ అవార్డులపై బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు


koushik_k

Recommended Posts

Too much controversy. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు కలిపి ప్రకటించిన నంది అవార్డులపై నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న అవార్డులను సైకిల్ అవార్డులంటూ విమర్శలు చేశాడు. నంది అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల గణేష్ ఆరోపించాడు.
 
 
పేపర్లో నంది అవార్డుల ప్రకటనను చూసి తనకు చాలా కామెడీగా అనిపించిందని ఈ మెగా ప్రొడ్యూసర్ వ్యాఖ్యానించాడు. అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండి, అవార్డుల కమిటీకి చైర్మన్‌గా ఉండి ఉత్తమ నటుడి అవార్డు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని బాలయ్యను ఉద్దేశించి బండ్ల గణేష్ ఎద్దేవా చేశాడు. తన సినిమా ‘గోవిందుడు అందరివాడే’కు అవార్డు రాకపోవడంపై కూడా బండ్ల గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ చానల్‌లో అవార్డులపై చర్చ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది.. వానాకాలం వానలు పడతాయి.. శీతాకాలం చలేస్తుంది.. అలాగే ఇది టీడీపీ కాలం. వాళ్లేం చెబితే అది వినాలి. లేదా ఇంకో కాలం వచ్చేదాకా వెయిట్ చేయాలి. గోవిందుడు అందరివాడే సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డు వస్తుందని ఆశించాను. రామ్ చరణ్‌కు కచ్చితంగా అవార్డు వస్తుందని అనుకున్నా... కానీ ఇంత పక్షపాత ధోరణి చూపిస్తారని అనుకోలేదు. ఇక చిరంజీవి గారికి ఏదో కండితుడుపు కోసం రఘుపతి వెంకయ్య అవార్డుని ఇచ్చారు’’ అని తన ఆవేదనను వెళ్లగక్కాడు.
 
 
‘‘చిరంజీవి ఎంపీగా ఉన్నారు కదా.. మరి ఆయనకు అవార్డు ఇచ్చాం అది తప్పా? చిరంజీవికి ఇచ్చింది కూడా సైకిల్ అవార్డేనా?’’ అని జ్యూరీ సభ్యుడు ప్రశ్నించగా.. బండ్ల గణేష్ సమాధానం దాటవేశారు.
Link to comment
Share on other sites

9 minutes ago, Vivaan said:

Aa lekkana cinema vaallu kooda politics lo govt related matters lo involve avvakoodadu kadaa bro

Papam ayana oka side answers ye istadu bandla ganesh la... Atta adigite etta cheputadu 

Link to comment
Share on other sites

1 minute ago, koushik_k said:

Award winner jury lo unnaru inka mp kuda. Manaki telsu genuine ga awards iccharu ani kani wrong signals velthunnai. 

Evariki velutunayi ela ichina avi velatayi le ediche valu unanta varaku .. ? 

Link to comment
Share on other sites

Asalu ee Bandla gadu vagedaniki koda value untada edava sodi

 

nina debatelo prati daniki edo okati cheppi chivariki em cheyalo teliyaka GAV ki Wooden star ki ivvali annadu which is a self goal

asalu em acting chesarani mega family aa 3 yrslo except kanche by Varun

they might have expected for K150 as its Chiru comeback film and raledani kukka edipuku remake cinema ani marchipoyi

Link to comment
Share on other sites

2 hours ago, murali@nbkfan said:

oho..inka cheppu..Heros politics loki rakoodadu..team ammevadu politics loki raakoodadu ani kooda cheppu..aapu ehe nuvvu nee sollu..roju keliki vasan choosukune rakam nuvvu..aa bandla gadu oka pathitha..dani pattukuni nuvvu neethulu cheppadam

 

Link to comment
Share on other sites

2 hours ago, murali@nbkfan said:

oho..inka cheppu..Heros politics loki rakoodadu..team ammevadu politics loki raakoodadu ani kooda cheppu..aapu ehe nuvvu nee sollu..roju keliki vasan choosukune rakam nuvvu..aa bandla gadu oka pathitha..dani pattukuni nuvvu neethulu cheppadam

tammi e slum  ? prathi thread lo same dialogue a .. anna gari pic petti e galeez matalu emti  ? manchiga matladatam nerpaleda me school lo.  na opinion nen cheppa nominees lo unnavallu jury lo undodhu ani. nacchite +1 ivvu ledante ne opinion cheppi -1 ivvu emti e leki matalu

Link to comment
Share on other sites

1 minute ago, koushik_k said:

tammi e slum  ? prathi thread lo same dialogue a .. anna gari pic petti e galeez matalu emti  ? manchiga matladatam nerpaleda me school lo.  na opinion nen cheppa nominees lo unnavallu jury lo undodhu ani. nacchite +1 ivvu ledante ne opinion cheppi -1 ivvu emti e leki matalu

Paina inko brother info ichadu ga. Balakrishan is only in the jury committee for Raghupathi Venkayya Award and the award was given to Chiranjeevi. 

 

So, discussion over and u can withdraw ur concerns n comments

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...