Jump to content

మధ్యలో లోకేశ్ మీద అంత క్రూర ఆలోచన ఎందుకు?


Cyclist

Recommended Posts

మధ్యలో లోకేశ్ మీద అంత క్రూర ఆలోచన ఎందుకు?

బాధితులు నిందితులను కఠినంగా శిక్షించాలి
మరెవ్వరూ మాలా బాధపడకుండా అని కోరుకొంటారు

బోటు ప్రమాదంలో పోలీసుల ధర్యాప్తు
పర్యాటక శాఖ ప్రక్షాళన జరుగుతోంది

ఇంతలో నిన్న పాదయాత్రలో వున్న
వై ఎస్ రాజారెడ్డి మనవడిలో
ఫాక్షనిస్ట్ నిద్ర లేచాడు

చంద్ర బాబును లోకేశ్ ని ఇద్దరిని
లైసెన్స్ లేని పైలట్ నడిపే విమానం లో ఎక్కించాలి అని
తన పగను ప్రదర్శించాడు ప్రజల ముందర

క్రింది స్థాయి అధికారుల నుండి ఆ శాఖ మంత్రి స్థాయి దాటి
రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు కాబట్టి
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించడం లో తప్పు లేదు
అలాంటివి జరగకుండా తగు సలహాలు ఇవ్వ వచ్చు తప్పులేదు

హెలికాప్టర్ ప్రమాదం లో దుర్మరణం పాలైన తండ్రిని
పోగొట్టుకొన్న తనయుడుగా ఏమాత్రం బాధ వున్నా

అలా ఇతరులకు కూడా జరగాలని ఆశించరు

తండ్రి పోయిన బాధ బదులు ఆయన అధికారం దక్కలేదనే
ఆక్రోశం పగ పెరిగి అకారణంగా లోకేశ్ ని కూడా
ఈ ప్రమాదానికి బాధ్యుడన్నట్టు పేరు చేర్చి
ఇంత దుర్మార్గంగా మాట్టాడుతున్నాడు

ప్రజల భవిష్యత్తుకు సంబంధించినది మిఖ్యమంత్రి పదవి
అది దక్కాలి అంటే వారి కోసం ఆలోచించి
వారి సమస్యల పరిష్కారానికి తన ఆలోచనా స్థాయిని తెలియజేసి
నాయకుడిగా నిరూపించుకొని సహనంతో మెప్పించి
ఆ పదవి వారినుండి స్వీకరించాలి

అది వదిలి చంద్ర బాబు ను లోకేశ్ ను
ఏమన్నా చేస్తే దక్కుతుంది అని చేసే ఆలోచనలు
బాహాటంగా ఇలా పాదయాత్ర లాంటి ప్రదేశాలలో
ప్రజలతో వ్యక్త పరిస్తే

తనలోని దుర్మార్గ స్వభావం ఎంతో
ఇలాంటి దుష్టుడికి పదవి దక్కితే
ఏమవుతామో అని ప్రజలు భావిస్తారు ………చాకిరేవు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...