Jump to content

ఇవాంకాకు మోదీ స్వాగతం.


Kiriti

Recommended Posts

ఇవాంకాకు మోదీ స్వాగతం.

 

న్యూఢిల్లీ, నవంబరు 15: త్వరలో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకాకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ద్వారా స్వాగతం పలికారు. ‘మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్‌లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే జీఈఎస్(గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సు)లో పాల్గొనేందుకు ఇవాంకా వస్తున్నారు. ‘ ప్రధాని మోదీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది’ అని ఇవాంకా ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్‌కు సమాధానంగా మోదీ రీట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

‘మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్‌లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు.

 

Naaku Pi lines ardamu kaledhu.  Ivanka tho రెండు దేశాల ఆర్థికబంధం ki Relation emiti.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...