Kiriti Posted November 16, 2017 Share Posted November 16, 2017 ఇవాంకాకు మోదీ స్వాగతం. న్యూఢిల్లీ, నవంబరు 15: త్వరలో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్వాగతం పలికారు. ‘మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్‌లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే జీఈఎస్(గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు)లో పాల్గొనేందుకు ఇవాంకా వస్తున్నారు. ‘ ప్రధాని మోదీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది’ అని ఇవాంకా ట్విట్టర్లో పెట్టిన మెసేజ్‌కు సమాధానంగా మోదీ రీట్వీట్ చేశారు. Link to comment Share on other sites More sharing options...
navalluri Posted November 16, 2017 Share Posted November 16, 2017 Vachedi trump kadu intha Hungama avasarama 50 crores spending anta Telangana govt to eat When beggars are not allowed to road when USA president came cbn ni anaru now kcr following same thing Link to comment Share on other sites More sharing options...
Kiriti Posted November 16, 2017 Author Share Posted November 16, 2017 ‘మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్‌లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. Naaku Pi lines ardamu kaledhu. Ivanka tho రెండు దేశాల ఆర్థికబంధం ki Relation emiti. Link to comment Share on other sites More sharing options...
MVS Posted November 16, 2017 Share Posted November 16, 2017 Whether ivanka visit is a official vist? Link to comment Share on other sites More sharing options...
MVS Posted November 16, 2017 Share Posted November 16, 2017 Does ivanka hold any post in trump administration? Link to comment Share on other sites More sharing options...
KING007 Posted November 16, 2017 Share Posted November 16, 2017 ivanka , whitehouse salahadaru.... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.