Jump to content

ఎన్టీఆర్‌కు నంది అవార్డు రావడంపై టీడీపీ యువనేత ట్వీట్


koushik_k

Recommended Posts

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 2016 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలలో ఎన్టీఆర్ నటనకు గాను ఈ అవార్డును వరించింది. ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు రావడంపై టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేశారు. ‘‘ఉత్తమ నటుడి కేటగిరీలో తారక్‌కు నంది అవార్డు వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పరిటాల శ్రీరామ్ చేసిన ఈ ట్వీట్‌ను మరో యువనేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లైక్ చేయడం విశేషం.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...