Jump to content

బీజేపీ బలపడడం టీడీపీకీ ఇష్టం లేదు


koushik_k

Recommended Posts

  • పేదల కష్టాలు తెలిసిన నేత మోదీ
  •  విలేకరుల సమావేశంలో కావూరి
 
గుడివాడ టౌన్‌ : రాష్ట్రంలో బీజేపీ బలప డడం టీడీపీ ఇష్టం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అన్నారు. గుడివాడ జడ్పీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ నిరంతరం తపిస్తున్నారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ప్రతిపక్షాలు విమర్శలు చేసినా జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు ధైర్యంగా అమలు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు గృహాలు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారన్నారు. రైతులకు ఆరోగ్య బీమా లక్ష్యమన్నారు. ప్రభుత్వాలు నిజాయితీప రులను ప్రోత్సహిస్తే దేశం, సమాజం బాగుడపుతుందన్నారు.
 
నోట్ల రద్దు వద్ల రూ. 3 లక్షల కోట్లు బ్యాంక్‌లకు చేరాయని, ముద్ర రుణాల ద్వారా రూ. 1.80 లక్షల కోట్లు ప్రజలకు వివిధ వ్యాపా రాల కోసం పంపిణీ చేయడం జరిగిందన్నారు. రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తులు కోట్లు సంపా దించాలని చూస్తున్నారని, ఇది దేశానికి శ్రేయస్కరం కాదని కావూరి చెప్పారు. ప్రజార పతినిధులు సమాజాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు రామి నేని వెంకటకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు, నాయకులు టీడీ ప్రసాద్‌, కూచిపూడి వాసుదేవరావు, గుత్తికొండ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

175 lo 75 meru thesukoni 100 maku ivvandi 80% gelipistham :child:

Enti gelipinchedi chintakaay kavuri and kanna lanti joker la to pikedi enti party....bjp can choose to play hindu card to gain in ap and tg...but there are no powerful leaders....rss nundi ochina Revanth reddy ni bjp retain cheskolekapoyindi tg lo....enti inka chesedi.....we need hindu voice in ap and tg and i am waoting for that..

 

.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...