Jump to content

పోలవరంపై కేంద్రమంత్రిని కలిశాం: పురందేశ్వరి.

Kiriti

Recommended Posts

పోలవరంపై కేంద్రమంత్రిని కలిశాం: పురందేశ్వరి .
 
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్‌ను కలిసినట్లు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పనులు చేపడుతున్న కంపెనీలకు వేర్వేరు అకౌంట్లను తెరిస్తే ఎవరికి చెల్లించాల్సిన డబ్బు వారికి చేరుతుందని చెప్పారన్నారు. అలాగే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇచ్చాక కాఫర్ డ్యాంపై నిర్ణయం తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. కాగా... కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కేంద్రంతో సరైన రీతిలో సంప్రదింపులు జరపాలని ఆమె అన్నారు.
Link to comment
Share on other sites

Babu gaaru vinandi...

కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కేంద్రంతో సరైన రీతిలో సంప్రదింపులు జరపాలని ఆమె అన్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, Kiriti said:
పోలవరంపై కేంద్రమంత్రిని కలిశాం: పురందేశ్వరి .
 
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్‌ను కలిసినట్లు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పనులు చేపడుతున్న కంపెనీలకు వేర్వేరు అకౌంట్లను తెరిస్తే ఎవరికి చెల్లించాల్సిన డబ్బు వారికి చేరుతుందని చెప్పారన్నారు. అలాగే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇచ్చాక కాఫర్ డ్యాంపై నిర్ణయం తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. కాగా... కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కేంద్రంతో సరైన రీతిలో సంప్రదింపులు జరపాలని ఆమె అన్నారు.

:terrific:

Link to comment
Share on other sites

6 hours ago, Kiriti said:

Saraina reethiloo sampradimpulu anteee entha % samarpinchukovalooo 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...