Jump to content

Schools Colleges Bandh

vinayak

Recommended Posts

జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: ‘జగన్‌ పాదయాత్రకు ఎవరూ వెళ్లొద్దు.. ఇంటి లోపలే ఉంటూ తలుపులు వేసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు.. ఆ సమయంలో వీధుల్లోకి వచ్చారంటే..’ అంటూ టీడీపీ నేతలు ఆ గ్రామస్తులను హెచ్చరించారు. మరికొందరినైతే భయపెట్టారు. వీరి హెచ్చరికలకు తొలుత సరేనని తలూపిన జనం తలుపులు వేసుకుని ఇంటి లోపలే ఉండిపోయారు. ఆ గ్రామంలోకి జగన్‌ ప్రవేశించగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఒక్కరు.. ఇద్దరు.. ఇరవై.. ముప్పై.. వంద.. రెండొందలు.. ఊరు ఊరంతా నడిబొడ్డుకు కదిలి వచ్చింది. ఐదవ రోజు శనివారం జగన్‌ పాదయాత్రలో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు స్వగ్రామమైన పోట్లదుర్తిలో శనివారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ఎవరూ వెళ్లకూడదని పోట్లదుర్తి బ్రదర్స్‌ గ్రామంలో హుకుం జారీచేశారు. తమ ఆదేశాలు ఎవరైనా ధిక్కరిస్తే ఇళ్ల నుంచి వెళ్లగొడతామని బెదిరింపులకు దిగారు. అయితే జగన్‌ గ్రామంలోకి రాగానే వారి బెదిరింపులకు వెరవకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడికి నీరాజనాలు పలికారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని కూడలి భారీ జన సందోహంతో నిండిపోయింది. అనంతరం గ్రామంలోని జెడ్పీ పాఠశాల ఎదురుగా వైఎస్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు బయటకు రాకుండా హాస్టల్‌ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు భవనం పైకెక్కి వైఎస్‌ జగన్‌ను చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు.

Link to comment
Share on other sites

2 hours ago, vinayak said:

pichi peaks ki poi nattu undi ee amthi elni edavalaki..sllue davalu vellu ani..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...