Jump to content

Toyota in ap


Saichandra

Recommended Posts

ఏపీకి టయోటా 

 

13 Nov 17, 03:06 AM 

thumb.jpg
  • ఉచితంగా 10 ఎలక్ట్రిక్‌ వాహనాలు
  • గుజరాత్‌, మహారాష్ట్ర గట్టి పోటీ ఇచ్చినా ఫలించిన సీఎం చంద్రబాబు చాణక్యం
  • 16న కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం!
అమరావతి, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి):నవ్యాంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చొరవ ఫలించింది. జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ తాను తయారు చేస్తున్న రెండు హైబ్రిడ్‌ మోడళ్ల కార్లను భారత్‌లో తొలిసారిగా అమరావతిలో లాంచ్‌ చేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా అందించనుంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఈ విషయంలో గుజరాత్‌, మహారాష్ట్రలు తీవ్రంగా పోటీ పడినా ఆ అవకాశం ఏపీకి దక్కింది. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని...ఇది ఎన్నికలవేళ లబ్ది చేకూరుస్తుందని పైస్థాయి నుంచి టయోటాతో సంప్రదింపులు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు...అమరావతిని ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోవాలంటూ చేసిన సూచన, వారితో చేసిన చర్చలు టయోటాను ఏపీవైపు మొగ్గు చూపేలా చేశాయి.
 
కొద్దిరోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బెంగళూరు వెళ్లినప్పుడు టయోటా ప్రతినిధులను కలిశారని సమాచారం. ఏపీ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ సీఈవో తిరుమలరావు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఎలక్ట్రిక్‌ కార్లలో రెండు మోడల్స్‌ ఉన్నాయి. ఇందులో ఒకటి పీహెచ్‌వీ మోడల్‌. సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 68.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది హైబ్రిడ్‌ కారు. అంటే విద్యుత్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతే గ్యాస్‌తో కూడా ప్రయాణిస్తుంది. ఈ మోడల్‌కు చెందిన నాలుగు కార్లను టయోటా కంపెనీ ప్రభుత్వానికి అందిస్తుంది. రెండోది కామ్‌ ఎస్‌ మోడల్‌. సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్‌కు చెందిన ఆరు వాహనాలను టయోటా ఏపీకి ఇస్తోంది. 
 
ఏపీలో తయారీ ప్లాంట్‌కు ఆహ్వానం?
టయోటా కార్ల తయారీ ప్లాంట్‌ ప్రస్తుతం బెంగళూరు సమీపంలో ఉంది. భారత్‌కు అవసరమైన వాహనాలను ఇక్కడినుంచే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ భారత్‌లో లేదు. జపాన్‌లోని తమ ప్లాంట్‌లో తయారైన ఇ-కార్లను నేరుగా అమరావతికి పంపిస్తుంది. విదేశీ కార్లను ఇలా తెచ్చుకునేముందు పూణెలోని హోమ్‌లొకేషన్‌ అనే సంస్థ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సంస్థ ధృవీకరించాక కేంద్రం అనుమతి ఇస్తుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో...2018 డిసెంబరు నాటికి ఇ-వాహనాలు అమరావతికి ఇచ్చేలా ఒప్పందంలో పేర్కొంటారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుందని తెలిసింది. టయోటాతో ఒకసారి బంధం ఏర్పడితే ఆ తర్వాత ఇ-కార్ల తయారీ ప్లాంట్‌ను ఏపీలో పెట్టాలని కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి టయోటా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Link to comment
Share on other sites

Hopes levu...gujarat already modi level lo propsed when japan pm came recently...toyota vaadu no plans now ani cheppadu..

Cbn 2015 nunchi trying electric ki..amar raja lanti battery cell mfg from ap and you can tie ani prati foreign trip and opportunity lo throwing hat..

Tesla&toyota ni manaki porapatuna future lo vastam anna addam padipotaru..gadkari nagpur,mh lo pettandi ani vaadu urukodu...

Nagpur poyina kia ni Cbn personel ga anni assurances ichi techadu...

Cbn ribbon cutting ki boodi ni pilichadu kia plant ki atp ki infra help cheyyamani.vaddu matti neellu istadu malli..

 

Link to comment
Share on other sites

5 minutes ago, AnnaGaru said:

Hopes levu...gujarat already modi level lo propsed when japan pm came recently...

Cbn 2015 nunchi trying electric ki..amar raja lanti battery cell mfg from ap and you can tie ani prati foreign trip and opportunity lo throwing hat..

Eedu gujarath ki pm oh india ki pm oh ardam kavatam ledu :wall:

Link to comment
Share on other sites

1 hour ago, katti said:

enti kummedhi... antha pyna vunna modi daya

 

1 hour ago, ask678 said:

Phadanis lanti pilla phhonk ki Modi advantage...and MH developed state, vadini chusi raavu

:sleep: right e lendi..   andhra lo kuda bjp ki adikaram ivvandi meku anni sanction chestham .. 

Link to comment
Share on other sites

6 minutes ago, koushik_k said:

:brakelamp: kia motors akkadega undi .

kia motors ki blr airport deggarlo undi and cbn promised water supply and good package to farmers who gave land,miru contribute chestara land acquisition cost???and ila every company ki water ivvalante kudaradu ayina ma state ma istam ,parti point negative thinking cheyyamakandi cbn meeda hatred tho

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...