Jump to content

Boat Drowned In Krishna River Near Sangamam

mahesh1987

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
8 hours ago, koushik_k said:

ala kadu bro . cbn power lo unte netthikekkudi ayanaki focus cheyaru party meda ala dobbutha unta ekkuva . definitely veyatanki try chestha trs meda kuda.. unfortunately he has public support so media ni musesadu expose avvatledu issues akkada peddaga. 

Avunu dubai ki nakili pass port meeda  ammayilani ammukune edavalu support antaga kcr ki entaina mass leader ga alane untadi ... 

Link to comment
Share on other sites

34 minutes ago, MVS said:

Avunu dubai ki nakili pass port meeda  ammayilani ammukune edavalu support antaga kcr ki entaina mass leader ga alane untadi ... 

Poyi cheppandi TG lo :dream: entha mandi nammutharo chudam.  ade cbn cheyani pani chesadu ani cheppina 50% ap janalu nammutharu.  adi ikkadi paristiti. 

Link to comment
Share on other sites

23 minutes ago, koushik_k said:

Poyi cheppandi TG lo :dream: entha mandi nammutharo chudam.  ade cbn cheyani pani chesadu ani cheppina 50% ap janalu nammutharu.  adi ikkadi paristiti. 

Avuna meeru night chesedi ade pana 50% ap illa mundu kurchuni emanukuntunarani vintuntara.. :thinking:

Link to comment
Share on other sites

38 minutes ago, MVS said:

Avuna meeru night chesedi ade pana 50% ap illa mundu kurchuni emanukuntunarani vintuntara.. :thinking:

Avunu dubai ki nakili pass port meeda  ammayilani ammukune edavalu support antaga  // idi kuda anthega mari chusinavallu leru prove chesinavallu ledu.. evari assumptions vallavi

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Avunu dubai ki nakili pass port meeda  ammayilani ammukune edavalu support antaga  // idi kuda anthega mari chusinavallu leru prove chesinavallu ledu.. evari assumptions vallavi

Meeru daily ikkada cheppe sollu lantidi ani oppukuntunaru anamata 

Link to comment
Share on other sites

Just now, murali@nbkfan said:

ala gattiga adigithe gukka etti edustaru..db lo maatram edava pathitha posts

Ayana edi chepite ade nijalu... Kcr taruvata antati satya harishchandrudu eeyane meeku teliyada... Tg lo 50% paina eeyana chepinavi chusi nammutaru anta 

Link to comment
Share on other sites

4 minutes ago, MVS said:

Ayana edi chepite ade nijalu... Kcr taruvata antati satya harishchandrudu eeyane meeku teliyada... Tg lo 50% paina eeyana chepinavi chusi nammutaru anta 

ee sollu batch ki monna elections time lone gattiga kodithe half seats vachai..malli eediki edava sollu gallu support..TG moment peaks lo unappude chachi chedi 60 seats vachai..inka ellu cheppei aollu nammali..malli pakkanolla meda edava edupulu..

Link to comment
Share on other sites

భయపడొద్దు.. నేనున్నా..!
14-11-2017 02:37:35
 
636462238607292883.jpg
  • ఎంత ఖర్చయినా భరిస్తాం.. ప్రాణాలు కాపాడతాం
  •  బాధితులకు చంద్రబాబు భరోసా
  •  ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
  •  ప్రమాద ప్రాంతంలో ఏరియల్‌ సర్వే
  •  అనంతరం శాసనసభలో ప్రకటన
  •  బాధ్యులపైౖ క్రిమినల్‌ కేసులకు ఆదేశం
  •  రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
  •  రక్షించిన ఇద్దరికి చెరో 5 లక్షలు: సీఎం
 
అమరావతి/విజయవాడ/ఇబ్రహీంపట్నం/జి.కొండూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జల విషాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుకున్న వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. లాభాల కోసం వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని
మండిపడ్డారు. అత్యంత దురదృష్ఠకరమైన ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పర్యాటకులకు భరోసా ఇచ్చేలా సేఫ్టీ వాటర్‌ టూరిజం కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
 
పడవ ప్రమాదంపై సోమవారం ఆయన శాసనసభలో ప్రకటన చేశారు. అంతకుముందు పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్‌ సర్వే చేశారు. బోటు తిరగబడిన ప్రదేశాన్ని, గాలింపు చర్యలను పరిశీలించారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులతో మాట్లాడారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. ఘటనను ప్రత్యక్షంగా చూసి, యాత్రికులను ప్రాణాలతో రక్షించిన మత్స్యకారులు పిచ్చయ్య, శివయ్యలను ఆయన అభినందించారు.
 
సీఎం వెంట మంత్రులు దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ, కామినేని శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. తర్వాత గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. మొదట ఐసీయూలో చికిత్స పొందుతున్న భూలక్ష్మి, శ్రీలక్ష్మిలతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. భయపడాల్సిన పనిలేదని, తానున్నానని వారికి భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. అక్కడే ఉన్న ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పివి.రమణమూర్తి, మరో డాక్టర్‌ అచ్యుత్‌బాబులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మంచి నిపుణులను సంప్రదించి వెంటనే కోలుకునే విధంగా చూడాలని ఆదేశించారు. మరో వార్డులో చికిత్స పొందుతున్న సుబ్బాయమ్మ, విజయశ్రీలను పరామర్శించారు. అనంతరం క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి ఓదార్చారు. ఏమి కావాలన్నా.. ఎంత ఖర్చయినా భరించి వారి ప్రాణాలు కాపాడతామన్నారు. ఆస్పత్రి డాక్టర్ల పనితీరును ప్రశంసించారు.
 
రివర్‌ బోటింగ్‌ సంస్థపై కేసు..
ప్రమాద స్థలాన్ని పరిశీలించి వచ్చిన సీఎం.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను శాసనసభకు తెలియజేశారు. పవిత్ర సంగమానికి వచ్చిన పర్యాటకులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రుల్లో 21 మందిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో 17 మంది డిశ్చార్జి అయ్యారని, మరో నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇద్దరు బోటు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. పడవలో మొత్తం 45 మంది ప్రయాణించారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. రివర్‌ బోటింగ్‌ సంస్థపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులైన కొండలరావు, గేదెల శ్రీను సహా ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు. బోటుకు అనుమతి లేదని, డ్రైవరుకు అనుభవం లేదని చెప్పారు. నాణ్యత లేని బోటును.. అనుభవం లేని డ్రైవరు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మత్స్యకారులైన నడికుదుటి పిచ్చయ్య, కన్నా శివయ్య తమ ప్రాణాలకు తెగించి.. 14 మందిని కాపాడారని.. వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు.
 
‘ఆదివారం సాయంత్రం పర్యాటకులు వచ్చి పర్యాటక శాఖ బోటును ఎక్కితే సమయం మించిపోయిందని వారు అంగీకరించలేదు. దీంతో ప్రైవేటు బోటు సిబ్బంది వారిని ఎక్కించుకుని నదిలోకి తీసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. పవిత్ర సంగమం సమీపంలో బోటు కుదుపునకు లోను కావడంతో డ్రైవరు ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో పర్యాటకులంతా ఓ వైపునకు వచ్చేశారు. దీంతో ఒకేవైపు భారం పెరిగి బోటు బోల్తా పడింది. బోటు ప్రయాణించిన తీరు చూస్తుంటే డ్రైవరుకు ఆ మార్గంపై సరైన అవగాహన లేనట్లు తెలుస్తోంది. 
ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ఇది తప్పకుండా బోటు నిర్వాహకుల బాధ్యతారాహిత్యమే. 19 మంది మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ఇస్తున్నాం. పర్యాటకులను కాపాడిన నడికుదుటి పిచ్చయ్య, కన్నా శివయ్యలకు రూ.5 లక్షల చొప్పున, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి రూ. లక్ష చొప్పన ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఓ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికారులతో ఓ కమిటీని వేస్తాం. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అఖిలప్రియ హుటాహుటిన తరలివెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బోటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. వాహనాల మాదిరిగానే బోట్లను కూడా నియంత్రించే అథారిటీని ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. తర్వాత ప్రమాదంపై ఆయన సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది.
అనుమతుల్లేని బోట్లన్నీ రద్దు: చినరాజప్ప
కృష్ణా నదిలో బోటు దుర్ఘటనపై ఉపముఖ్యమంత్రి చినరాజప్ప శాసనమండలిలో ప్రకటన చేశారు. అనుమతుల్లేని బోట్లను అన్నింటినీ తక్షణమే రద్దు చేస్తామని చెప్పారు. బోట్లను లైసెన్సులు ఇచ్చే అంశంలో జలవనరుల శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తాయన్నారు. ఆర్టీసీ బస్సులకు అమలు చేస్తున్న సురక్షిత నిబంధనలను బోట్లకు కూడా అమలుచేస్తామని చెప్పారు.
 
అనంతరం ఈ దుర్ఘటనపై మండలిలో చర్చ జరిగింది. వివిధ పార్టీల ఎమ్మెల్సీలు శ్రీనివాసులురెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, సోము వీర్రాజు(బీజేపీ), కరణం బలరాం, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, పి.రామసుబ్బారెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రాము సూర్యారావు, పోతుల సునీత, కత్తి నరసింహారెడ్డి, బచ్చల అర్జునుడు, రామకృష్ణ తదితరులు కీలక సూచనలు చేశారు. అనుమతులు లేకుండా బోటునడిపి ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బోటు విహారయాత్రల్లో ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించకూడదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల విలువైన సలహాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

source: AndhraJyothy

సూత్రధారుల సంగతేమిటి?
16-11-2017 03:52:11
 
636464011365931432.jpg
  • కొండను తవ్వి అమాయకులను పట్టారు!
  •  పర్యాటకశాఖ పిల్లిమొగ్గలు.. విచారణ తీరు అధ్వానం
  •  ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు సేఫ్‌
  •  అనుమానాలు ఉన్నవారితోనే విచారణ, చర్యలు
విజయవాడ/అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదిలో రివర్‌ బోటు దుర్ఘటనలో పర్యాటకశాఖ చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తోందా? కొండను తవ్వి.. అమాయకులపై వేటు వేసిందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులను పక్కన పెట్టారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏ పర్యాటకశాఖ ఉన్నతాధికారుల మీద అయితే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయో... వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఉద్యోగులపై వేటువేయడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ప్రైవేట్‌ బోటింగ్‌ కార్యకలాపాలకు సహకరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఏజీఎం రామకృష్ణ (ఈయననే జీఎం అని కూడా పిలుస్తుంటారు) మినహా మిగిలిన వారి ప్రమేయం లేకపోయినా వేటు వేయటం వివాదాస్పదం అవుతోంది. అక్రమంగా విధులు నిర్వహించారని, అనధికారిక కార్యకలాపాలకు సహకరించారన్న కారణంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏడుగురికి నోటీసులు పంపించారు. విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగరాజు నెలరోజుల పాటు సెలవులో ఉన్నారు. ప్రైవేటు బోటింగ్‌ యూనిట్లు అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అనధికారికంగా బోట్లను నడుపుతున్నాయని, ఏపీటీడీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తున్నారని లిఖిత పూర్వకంగా పర్యాటక శాఖ ఎండీ ఎన్‌.శ్రీకాంత్‌కు గతంలో గంగరాజు నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనపై కొందరు ఉన్నతాధికారులు సీరియ్‌సగా ఉన్నట్లు సమాచారం. ఆనాటి నుంచి డీవీఎం గంగరాజును మానసికంగా వేధిస్తున్నారు. ఇది భరించలేక ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దాంతో విశాఖపట్నం నుంచి ఒక అధికారిని ఇక్కడ ఇన్‌చార్జి డీవీఎంగా నియమించారు. మరి, బోటు ప్రమాదంపై సెలవులో ఉన్న డీవీఎం గంగరాజు ఎలాంటి బాధ్యత వహిస్తారో పర్యాటక శాఖ ఉన్నతాధికారులకే తెలియాలి !
 
విచారణకు ప్రాతిపదిక ఏమిటి?
ఏపీటీడీసీ బోట్‌ డ్రైవర్లు నిత్యం ప్రైవేటు బోటింగ్‌ సంస్థల సిబ్బందితో గొడవ పడుతుంటారు. బలి చేయటానికి ఎవరూ దొరకలేదన్నట్టు ఇప్పుడు బోట్‌ డ్రైవర్లు అయిన నరసింహారావు, చంచలరాజు, శ్రీనివాసరావులపై వేటు వేశారు. పర్యాటకశాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణ తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఒక ఉన్నతాధికారి ఏపీటీడీసీ సిబ్బంది అందరినీ హెడ్డాఫీసుకు పిలిపించి వారి చేత బలవంతగా కిందిస్థాయి అధికారులకు వాటాలు ఉన్నాయి కదా చెప్పండి అంటూ ఒత్తిడి చేశారు. ఆ అధికారే కొందరు పేర్లను ప్రతిపాదించారు. వారికి సంబంధం లేదని బదులిచ్చినవారిపై ఆ ఉన్నతాధికారి సీరియస్‌ అయ్యారని సమాచారం.
 
అనుభవం లేని వ్యక్తికి కీలక బాధ్యతలా?
ఏపీటీడీసీలో మూడు అత్యంత కీలకమైన పోస్టులను ఒకే ఒక్కరు నిర్వహిస్తున్నారు. వాటర్‌ ఫ్లీట్‌ ఏజీఎంగా రామకృష్ణ పనిచేస్తున్నారు. రామకృష్ణ విద్యార్హత పాలిటెక్నిక్‌ డిప్లమో అని తెలుస్తోంది. వాటర్‌ ప్లీట్‌కు గతంలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ చేసిన వారినే నియమించేవారు. ఇంతకు ముందు నాగేశ్వరరావు అనే అధికారి పదవీ విరమణ చేశారు. ఆయన మెరైన్‌ ఇంజనీరింగ్‌ చేశారు. రామకృష్ణ మెరైన్‌ ఇంజనీరింగ్‌ చేయనప్పటికీ ఆయనకు ఈ పోస్టులో అవకాశం కల్పించారు. దీంతో పాటు హోటల్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాలను కూడా ఈయనకే అప్పగించారు.

రివర్‌ బోటింగ్‌ యవ్వారం ఏమిటి?
రివర్‌ బోటింగ్‌ సంస్థ నిర్వాహకులెవరో, వారి అనుభవం ఏమిటో? గతంలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా? అనేది ఆరా తీయలేదు. రివర్‌ బోటింగ్‌ సంస్థలో కొండలరావు అనే వ్యక్తి ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నాడు. ఇతనికి ఎలాంటి అనుభవం లేదు! మరో నలుగురితో ఆయన ప్రైవేట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుని ఉమ్మడి పెట్టుబడితో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన ఆరు నెలల్లోనే రివర్‌ బోటింగ్‌ సంస్థ టర్నోవర్‌ నెలకు 3 నుంచి 4 లక్షలకు చేరింది. అందుకే రూట్‌ అనుమతి లేకపోయినా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో పవిత్ర సంగమానికి బోట్లు తిప్పాలని భావించారు. ప్రమాదం జరగడంతో వారి ప్లాన్‌ రివర్స్‌ అయింది. వీరందరికి ఒక బాస్‌ ఉన్నారు. ఆ బాస్‌ తెర మీదకు రారు. రివర్‌ బోటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ఆ బాస్‌కు పెద్ద మొత్తం ‘షేర్‌’ వెళ్తున్నట్లు సమాచారం. ఐఏఎస్‌ ఆఫీసర్లును కూడా బోల్తా కొట్టించగల సమర్థుడనే పేరు ఉంది. ఇదే సమయంలో పర్యాటకశాఖలోని కొందరు ఉన్నతాధికారులే ఈ వ్యవహారంలో అసలు బినామీలుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఒక జనరల్‌ మేనేజర్‌లే బినామీలన్న ప్రచారం జరుగుతోంది.
 
ఏడుగురిపై వేటు
పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడిన ఘటనలో అజాగ్రత్తగా వ్యవహరించిన టూరిజంశాఖకు చెందిన ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. టూరిజంశాఖలో ఏజీఎం జీ రామకృష్ణ, డీజీఎం వీవీఎస్‌ గంగరాజు, అసిస్టెంట్‌ మేనేజర్‌ కొల్లి శ్రీధర్‌, కాంట్రాక్టు స్విమ్మర్‌ పి. వీరారెడ్డిని సస్పెండ్‌ చేశామన్నారు. ముగ్గురు అవుట్‌సోర్స్‌ డ్రైవర్లలో పి. నరసింహారావు, కే. చంచంరావు, ఏ. శ్రీనివాసరావులను విధుల నుంచి తొలగించి, వారి ఏజెన్సీకి సరండర్‌ చేశామన్నారు. బోటు యజమాని మంత్రులకు బినామీ అంటూ వస్తున్న ఆరోపణపై స్పందిస్తూ, ఎవరిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

edi common e ga... peddalani save cehyadam and common man ki naayam cheyakapovadam any ruling party chesede adi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...