Jump to content

padayatra kaadu ..baga tini .. tinnadi aragaka nadustunnattundi


srinivas_sntr

Recommended Posts

పాదయాత్ర ప్రారంభమైన కడప చుట్టుపట్ల జిల్లాలవారు ఇప్పటికే నడక ప్రాక్టీస్ ముమ్మరం చేయగా.. పాదయాత్ర తమ జిల్లాలకు రావడానికి ఇంకా చాలా టైం ఉన్న ఉత్తరాంధ్ర నేతలు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నారట. అయితే... పొద్దున్నే అయిదు గంటలకు లేచి తమ భర్తలు మార్నింగ్ వాక్ కు వెళ్తుండడంతో నేతల భార్యలు సంతోషిస్తున్నారు. జగన్ పాదయాత్ర పుణ్యమా అని తమ భర్తల ఆరోగ్యం బాగుపడుతోందని... నడక వల్ల కొలెస్ర్టాల్ వంటివి తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం వచ్చిందంటూ వారు తమ మంగళసూత్రాలను కళ్లకు అద్దుకుంటున్నారట

 

 

ohh my JMR

Link to comment
Share on other sites

అబ్బా ఈ రొజు ఇంక ఎక్కువ తిన్నాను ..బొజనం చాల బాగుంది ... స్పెచీల్ స్నాక్స్ చెయ్యండ్ర ఇవినింగ్ .. అయ్యొ నడవడానికి కూద వస్తలేదు రో .

ys-jagan-tour-pulivendula-ahead-of-praja-sankalpa-yatra-launch_151021051910.jpg

Link to comment
Share on other sites

జగన్ మాగాడు మగాడు మగాడు అంటూ పదేపదే రోజా సర్టిఫికెట్‌ ఇచ్చింది. నాలుగు అడుగులు వేశాడో మొదటి రోజే కూలబడ్డాడు. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో పెద్ద కమలహాసన్‌ లాగా ఇంత పొట్టతో నడుముకి బెల్టు కట్టుకుని నడవలేక నడవలేక నడుస్తున్నాడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...