Jump to content

BJP position in Gujarat?


RKumar

Recommended Posts

ఇప్పుడు 60 - తర్వాత 40
27-10-2017 02:17:31

బయటకొచ్చిన ముడుపుల ఆడియో టేపులు!
అహ్మదాబాద్‌, అక్టోబరు 26: అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్‌లో బీజేపీ మరిన్ని చిక్కుల్లో పడింది. పటిదార్‌ ఉద్యమనేత హార్దిక్‌పటేల్‌ అనుయాయులను ఆకర్షించేందుకు డబ్బు ఎరవే శారనే ఆరోపణలకు సంబంధించి ఆడియో టేపులను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. అటు- ఇదే అంశంపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆదివారం హార్దిక్‌ పటేల్‌ అనుచరుడు నరేంద్ర పటేల్‌ను బీజేపీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన ఆరుగంటల తర్వాత మీడియా ముందుకు వచ్చిన నరేంద్ర, తనకు బీజేపీ నేత జితు వఘానీ కోటిరూపాయలు ఆఫర్‌ చేశారని ఆరోపిస్తూ... అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు ఇచ్చారని ఆ మొత్తాన్ని మీడియా ముందు ప్రదర్శించారు.

అప్పటికే బీజేపీలో చేరిన హార్దిక్‌ మరో అనుచరుడు వరుణ్‌ పటేల్‌ ఈ డీల్‌కు మధ్యవర్తిత్వం వహించాడని చెబుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఆడియో టేపుల్లో... ‘ఇప్పుడు 60శాతం.. తర్వాత మిగతా 40 శాతం’ ఇస్తామనే మాటలు వినిపిస్తున్నాయి. ‘మొత్తం ఒకేసారి ఇస్తామన్నారుగా ’ అని ఒక వాయిస్‌ వినిపిస్తుంటే... ‘ఇవాళ(ఆదివారం) 60 శాతం మిగతా 40శాతం రేపటి(సోమవారం) సభకుముందు ఇస్తామనే’ సంభాషణలు ఉన్నాయి. ఈ డీల్‌ మొత్తాన్ని తానే రహస్యంగా రికార్డ్‌ చేసినట్టు నరేంద్ర చెబుతున్నారు. మరోవైపు ఈ డీల్‌పై నవంబరు 3న నరేంద్ర కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వబోతున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Biscuits vesaru ga gujjus ki

Central tax le marchidobbaru..gujj elections kosam

Antha chesaru antey odi poru le

GIFT cities Inkenni pedatharo

 

Odipothey matram desam ki manchi rojulu

Vachinattey

Ledha asusual gujj days continue

Link to comment
Share on other sites

Biscuits vesaru ga gujjus ki

Central tax le marchidobbaru..gujj elections kosam

Antha chesaru antey odi poru le

GIFT cities Inkenni pedatharo

 

Odipothey matram desam ki manchi rojulu

Vachinattey

Ledha asusual gujj days continue

Oka state ke matrame chese edava mana karmaki pm ee deshaniki.

Link to comment
Share on other sites

Guest Urban Legend

One month lo six times PM visited and one lakh crore Bullet train project on the way; all business people of Gujarat are getting benefitted; GST slabs reduction is more focused to Gujarat Industries; so many done. How BJP loses here. No way brothers

Matti neeru tarvatha AP vachada guj PM

Events vunna okkati kuda attend avakunda skip kottadu

Link to comment
Share on other sites

ninna edo survey bjp favor ga unnaiga

 

vote ki note antu 24hedichey batch induloki rara

Uncle meeru kuda same point meeda raise chesaara? 

 

Lets see what Baffas would say on this? 

Link to comment
Share on other sites

mi briefed me kante pedda scam aaa

 

Uncle mee vaallu ilaaa tuduchukupovatamenaa ?  ilaa ela tuduchukupovaalo chetakaaka maa Leader naana kashtaalu paddadu ga appatlo.

 

Quotesh gaaniki choosara? Tuduchukupovatam lo entha aanandaanni pondutunnado

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...