Jump to content

Evadee erri engalappa

OneAndOnlyMKC

Recommended Posts

జగన్ కోసం 375 కి.మీ పాదయాత్రను మొదలుపెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

తిరుమలకు నడవనున్న నరసరావుపేట ఎమ్మెల్యే

జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తన కోరికని వెల్లడి

వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: బొత్స

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, మొత్తం 375 కిలోమీటర్ల దూరాన్ని తాను నడవనున్నట్టు తెలిపారు. తిరుమలకు పాదయాత్ర చేయడం తనకు సంతోషంగా ఉందని, జగన్ ముఖ్యమంత్రి కావాలని దేవదేవుని కోరుకోనున్నానని అన్నారు. అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉండాలని కోరుతున్నానని, చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని, వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. గోపిరెడ్డి పాదయాత్రను ప్రారంభించిన వైకాపా నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గోపిరెడ్డి పాదయాత్రకు స్వామి ఆశీస్సులు ఉన్నాయని, విజయవంతం అవుతుందన్న ఆశాభాన్ని వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Slowly but surely they are changing gears, high exposure conversion outreach political strategies are giving diminishing value & hence effecting results.  Naked, overt  & apparent visible missionary politics is solidifying the non-minority vote to competitors, so this new religious stunt &  new image make over....

Emo bro back end lo eeyanake support chesadu ani antaru ma oorilo..

no bro,bjp ayana baga karchupettadu, e jaffa gadi ki appulu tappa emi ledu,hospital takattu pettadu,chivarai lo jagan gadu bolla brahmanaidu dggara nundi 2cr appu ippichadu, jaffa lu chandalu vesukunnaru.edi kosam

Link to comment
Share on other sites

no bro,bjp ayana baga karchupettadu, e jaffa gadi ki appulu tappa emi ledu,hospital takattu pettadu,chivarai lo jagan gadu bolla brahmanaidu dggara nundi 2cr appu ippichadu, jaffa lu chandalu vesukunnaru.edi kosam

Ok appulo undi kuda gelisada :wall:... Kodela nunchovalsina seat vaishyas enta pani chesaru :cry:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...