Jump to content

LOL ...Janasena

LION_NTR

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

హైదరాబాద్: జనసేనకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ ఫాన్స్ నాయకుడు కళ్యాణ్ సుంకర అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో కళ్యాణ్ సుంకర హల్చల్ చేశాడు. ఓఎల్ఎక్స్‌లో ఐ ఫోన్ 7 అమ్ముతానని పెట్టి డమ్మీ ఫోన్ అమ్మిన కళ్యణ్ సుంకరను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ప్రశ్నించిన వ్యక్తిని కళ్యాణ్ సుంకర ఎయిర్ గన్‌తో బెదరించాడు. కళ్యాణ్ దగ్గర నుంచి పోలీసులు ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. జనసేన తరపున కళ్యాణ్ సుంకర న్యూస్ ఛానెల్స్‌లో అనేక చర్చల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఓ పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తోంటే ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న కళ్యాణ్ సుంకర అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Link to comment
Share on other sites

నన్ను పొమ్మనకుండా పొగ పెడితే...నేను పార్టీ వదిలి వెళ్ళను రోయ్ !!

నా-నేను కాన్సెప్ట్ కూడా వదలను రోయ్...

పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం ... మెగా కుటుంబం నాకు నా సొంత కుటుంబం అంత ప్రీతి ...

నా కులం గురించి మాట్లాడద్దు అని చెప్పే నైతిక హక్కు ఏ ఎదవకి లేదు... ఎందుకంటే నాకు కుల పిచ్చ ...కుల మదం లేదు... కేవలం రిజర్వేషన్లు మీద ఓ వ్యక్తి{ముద్రగడ) శక్తి గా మారి చేస్తున్న పోరాటానికి మాత్రమే నేను నైతిక మద్దతు తెలుపుతున్నా..

అశలు ఆ "నా" అన్న కమిట్మెంట్ లేకుంటే ఈరోజు మెగా కుటుంబాన్ని నా లాంటి లక్షల మంది ఇలా పహారా కాయక పోదుము..

ఇట్లు...

నా-నేను అనపడే కళ్యాణ్ దిలీప్ సుంకర

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...