Jump to content

Revanth Reddy


mahesh1987

Recommended Posts

పెళ్లికి వచ్చిన పెద్దకి నమస్కరించడం తప్పా రేవంత్ !

18-10-2017 17:45:40

 

 

 

636439455407835473.jpg

 

హైదరాబాద్: సీఎం పీఠం ఎక్కాన్నలదే రేవంత్ రెడ్డి లక్ష్యం అని ఆ ఉద్దేశంతోనే ఇన్నాళ్లు టీడీపీలో ఉన్న ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పరిటాల శ్రీరాం అన్నారు. తనను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు పరిటాల శ్రీరాం పెళ్లిలో వొంగి వొంగి దండాలు పెడతారా? అని రేవంత్ రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీరాం.. రేవంత్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇన్నాళ్లు రేవంత్‌పై చాలా గౌరవం ఉండేదన్న శ్రీరాం.. నేడు ఆయన చేసిన వ్యాఖ్యలతో అది కాస్తా పోయిందన్నారు. ఈ మేరకు శ్రీరాం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

రేవంత్ వ్యాఖ్యలపై శ్రీరాం స్పందన యథాతథంగా..

 

‘అయ్యా రేవంత్ గారు ఇన్నాళ్లు మీ మీద చాలా గౌరవం ఉండేది. కానీ, మీరు మీ ఆలోచనలు ఎంత ఘనంగా ఉన్నాయో ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్ధం అవుతోంది. ఇక్కడ కొన్ని పాయింట్లు నిజాయితీగా మాట్లాడుకుందాం... మీకు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఏకైక అజెండా.

 

మీరు గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో మీ బంధువు జైపాల్ రెడ్డి గారితో ఉన్న ఇగో ప్రాబ్లెమ్ వల్లే రాజకీయాల్లోకి వచ్చారు, అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో మంచి చెడులు మాట్లాడటానికి ఆయన్ని అడ్డం పెట్టుకున్నారు. తెలుగుదేశం కంటే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందనేది నీ అంచనా. గత సంవత్సర కాలంగా నువ్వు మొదలుపెట్టిన ఆటలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చి. కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... పరిస్థితి మొత్తం నీ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత... నువ్వు పార్టీ మారితే క్యాడర్ ఎక్కడ ఛీ కొడుతుందోనని, నీ తప్పు కనిపించకుండా... ఏదో ఒక కారణం చెప్పటానికి కారణాలు వెతుకుతున్నారు.

 

ఈ క్రమంలో పరిటాల ఇంటికి నీ ప్రథమ శత్రువు కేసీఆర్ వెళ్ళటం నీకు ఒక కారణంగా దొరికింది. పెళ్లికి వచ్చిన పెద్దకి, తండ్రి వయసులో ఉన్నవారి పాదాలకి నమస్కరించటం పెద్ద తప్పులా కనిపిస్తుంది. కాళ్ళకి దండం పెట్టిన సమయంలో నూతన వధూవరులు రాజకీయాల గురించి ఆలోచిస్తారని నువ్వనుకుంటే అంతకంటే దిగజారుడు ఆలోచన మరోటి ఉండదు. అదే వేదికపై చంద్రబాబుగారి పాదాలకి కూడా నమస్కరించిన సంగతి నువ్వు మాట్లాడవులే.

 

సరే మీరు ఎప్పుడు పక్క పార్టీ వారి ఇళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్లలేదా? లేదా మీ ఇంటి పెళ్లికి పక్క పార్టీ వారిని పిలవలేదా..? కేవలం నువ్వు పార్టీ మారటానికి కారణాలు వెదుక్కోవాలంటే రాజకీయంగా వెదుక్కో... అంతే గానీ నీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మీ జీవితాశయాన్ని నిజం చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీ కోరిక నెరవేర్చుకోవటానికి ఇకపై మీరు వేసే అడుగులు హుందాగా ఉండాలి అని కోరుకుంటున్నాం.

 

- ఒకప్పటి మీ అభిమాని’ అంటూ ఫేస్‌బుక్‌లో రేవంత్ తీరును ఎండగట్టారు.

Yevadaina CM avvalaney vasthadu politics loki.. Yevadaki undadu aasha including CBN
Link to comment
Share on other sites

  • Replies 234
  • Created
  • Last Reply

Velle vadu power Loki vache trs ki vellakunda inko 5 yrs opposition lo unde Congress ki enduku veltadu...unless Edo deal set aithe tappa central ministry under Rahul cabinet :run xxx:

 

Atleast Tdp+trs kalisi velthe 2019 ki oka 4 cabinet minister posts Aina vastai...Congress ki velthe Matti tappa em undadu

 

I don't think he is that stupid to join a losing party...ala ani Tdp lo unna ippude cm aithe avvadu...entho mandi crucial times lo poyaru...ippudu rr vellina kothaga poyedi emundele....

Link to comment
Share on other sites

డీపీ నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, బొ ల్లం మల్లయ్య యాదవ్‌, బిల్యా నాయక్‌, పాల్వాయి రజినికుమా రి, ఎలిమినేటి సందీప్‌రెడ్డిలు వె ళ్లే అవకాశముంటుందని, అన్ని ప్ర ధాన పార్టీల్లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తనతోపాటు తె లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు వస్తారనే జాబితాను ఆయన ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు సమర్పించినట్టు సమాచారం.

 

వస్తే మారనున్న సమీకరణాలు?

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే జిల్లాకు చెందిన నేతలను ఎలా సర్థుబాటు చేస్తారు, వారికి టికెట్‌లు ఎలా కేటాయిస్తారు, కాంగ్రెస్‌ బలంగా ఉన్న జిల్లాలో రేవంత్‌రెడ్డి వెంట వెళ్లే రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ జిల్లా టీడీపీలో జోరుగా సాగుతోంది. కంచర్ల భూపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ నుంచి నల్లగొండ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు లేదా నల్లగొండ పార్లమెంట్‌ అభ్యర్ధిగా ప్రకటిస్తారని భూపాల్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. సూర్యాపేటకు చెందిన పటేల్‌ రమేష్‌రెడ్డికి స్థానికంగా కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే అక్కడ ఉన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి పంపే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు. పాలేరులో ఆయన సోదరు డు దివంగత నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మె ల్యేగా, మంత్రిగా పనిచేశారు. దేవరకొండలో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోవడం తో బిల్యా నాయక్‌ చేరికతో కాంగ్రెస్‌కు ఆ లో టు తీరుతుందన్న చర్చ కొనసాగుతోంది. పా ల్వాయి రజినికి తుంగతుర్తి నుంచి, సందీప్‌రెడ్డికి భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా ఎన్నిక ల్లో నిలబెట్టే అవకాశం ఉంటుందన్న చర్చ న డుస్తోంది.

Link to comment
Share on other sites

Yevadaina CM avvalaney vasthadu politics loki.. Yevadaki undadu aasha including CBN

vasthadu avkasam vacche daka agali balam penchukovali, party balam penchali party ni gelipinchukovali, asalu party ni ela nadapalo telusu kovalai, avi chetha gani valla ki congi ne best  e Modi ayina cm pedtaru

Link to comment
Share on other sites

vasthadu avkasam vacche daka agali balam penchukovali, party balam penchali party ni gelipinchukovali, asalu party ni ela nadapalo telusu kovalai, avi chetha gani valla ki congi ne best e Modi ayina cm pedtaru

Trs tho kcr tho kalisi over ga untey.. Party ni yela strengthen chesthadu... Jaggadu Tho revanth ila close untey manaki yela untadi
Link to comment
Share on other sites

Trs tho kcr tho kalisi over ga untey.. Party ni yela strengthen chesthadu... Jaggadu Tho revanth ila close untey manaki yela untadi

cbn kanapda gane  kcr intha kanna over ga chesthadu , andukani rajakiyam cheyyakunda untada, kcr intlo pooja ki pilichadu venki, cbn kalla ki dandam pettadu taruvtha cbn meda rajakiyam cheyyakunda unnada

Link to comment
Share on other sites

cbn kanapda gane kcr intha kanna over ga chesthadu , andukani rajakiyam cheyyakunda untada, kcr intlo pooja ki pilichadu venki, cbn kalla ki dandam pettadu taruvtha cbn meda rajakiyam cheyyakunda unnada

Aa abhimanam thoney na phone tapping chesi irikinchindi
Link to comment
Share on other sites

Revanth going to congress good for Revanth,CBN......

 

Kastapadina CBN ne freefood chusi emi chesadu anni automatic ga ayipoyindi anna batch nunchi inka expect cheyyatam mana amaykatvam...15 years taruvata aakkada job lu chesukunta present roads ki ayana meeda padi edchi batikestunte inka manam ekkado unnam...

 

 

Good luck and all the best

Link to comment
Share on other sites

Revanth going to congress good for Revanth,CBN......

 

Kastapadina CBN ne freefood chusi emi chesadu anni automatic ga ayipoyindi anna batch nunchi inka expect cheyyatam mana amaykatvam...15 years taruvata aakkada job lu chesukunta present roads ki ayana meeda padi edchi batikestunte inka manam ekkado unnam...

 

 

Good luck and all the best

Link to comment
Share on other sites

Revanth 1000 wala on Yenamala, Paritala, Payyavula

 

Confirmed for 2019 Eleections in TG

 

TRS+VelKam TDP vs Cong+RevanthTDP vs BJP

MIM???

may be..alane vuntundanukuntunna situation..next elections ki mp seats kuda crucial avutayi..cbn n kcr meedha delhi vaalla working style chusaka eddaru kalisina surprise ee ledhani anipinchindhi..chuddam..tg politics lo new equations ela vundabotunnayo chudali..
Link to comment
Share on other sites

Guest Urban Legend

Ee andhra leaders emo ts leaders muddi nakuta untae malli athma gouravam vattakay ani talking

 

kcr kuda vongi naakadu paina pic kanipinchaledha

Link to comment
Share on other sites

bro ikkada gelusthadu cm avthadu ani evaru anukoledu.. 2019 lo TDP ki oka 15 seats anna osthe bavunnu ani matrame anukonnadi revant valla.

Vellipothe chesedi em ledu kastakalam lo vadilesi poyadu ani anukontam. Kani CBN alliance oddu annanduku vellipothe I blame CBN for this.

TG lo perigina vadiga chepthunna 2019 lo solo ga velthe 2-3 max . Alliance is much needed.

RR thinking is correct to unite oppn n best option to defeat TRS.

kcr wants trainagular fight to get easy majority. Today there is anti Govt feeling is growing. Kcr still has full support of North TG with schemes like sheep fish etc...n tg senti. they won't care abt corruption development.

TDP can't hv alliance with cong.

best option is tie up with bjp who will speed up campaign at right time. Amit n modi r capable of Turing things to some extent. My prediction:

Anti incumbency today is towards cong but they lack unity. Assuming RR stays on

Trs n cong will get 40-45 each n tdp+bjp abt 25 mainly from hyd n suburbs.

Trs wl hv to beg tdp 4 sup port as mim 5 mls wl not be enough...

 

If oppn votes split heavily Trs wl come bk easily with 65-70....

This is current analysis. Things can change over next 12 months.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...