Jump to content

Nagarjuna Sagar


Recommended Posts

idi ganuka jarigithe - both TG & AP inka all matte

ఆల్మట్టి ఎత్తు పెంపు: యడ్యూరప్ప
28-02-2018 03:38:58
 
బెంగళూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి.ఎ్‌స.యడ్యూరప్ప ప్రకటించారు. బీదర్‌లోని రాఘవేంద్రస్వామి దేవస్థానంలో తన 75వ పుట్టినరోజు వేడుక సందర్భంగా.. పెద్దసంఖ్యలో హాజరైన రైతులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
రామతీర్థం జలాశయంలోకి భారీగా నీరు

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఒంగోలు బ్రాంచి కాలువ ద్వారా వచ్చి చేరుతున్న సాగర్‌ జలాలతో రామతీర్థం జలాశయం నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఓబీసీ నుంచి రికార్డు స్థాయిలో 1670 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో గురువారం  సాయంత్రానికి నీటి మట్టం 80.8 మీటర్లకు చేరుకుంది. జల వనరుల శాఖ  అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం చేపట్టిన చర్యలతో ఓబీసీ ద్వారా జలాశయంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. దిగువ స్థాయి సిబ్బంది, అధికారులతో పాటు, ఉన్నతాధికారులు జలాశయం ఎగువ భాగంలో ప్రధాన కాలువపై పెట్రోలింగ్‌ చేస్తూ ఎక్కడా నీరు వృథాగా పోకుండా చర్యలు చేపట్టడంతో రామతీర్థంలోకి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. ఓబీసీ ప్రారంభమైన 0/0 మైలు వద్ద గురువారం 1900 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1670 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. గతంలో ఓబీసీ ద్వారా జలాశయంలోకి ఇంత మొత్తంలో నీరు చేరిన దాఖలాలు లేవు. దీంతో రిజర్వాయర్‌ నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. రెండు రోజుల కిందట 79.3 మీటర్లుగా ఉన్న నీటి మట్టం గురువారం సాయంత్రంకల్లా 80.8 మీటర్లకు చేరుకుంది. ఇదే తరహాలో నీరు వచ్చి చేరితే కొద్ది రోజుల్లోనే రామతీర్థం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చీమకుర్తి ఈఈ రాజభూషణ్‌ ఐజాక్‌, దర్శి, చీమకుర్తి డీఈలు శ్రీనివాసరావు, నాగరాజు, ఏఈలు సిబ్బంది గురువారం రామతీర్థం జలాశయాన్ని సందర్శించారు. ఓబీసీలో ఎగువ ప్రాంతంలో పర్యటించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
On 12/11/2017 at 9:33 AM, mahesh1987 said:

pakkana TG vallu vari pantaku oka paddathi prakaram on and off lo plan chesukonte AP vallu matram aruthadi pantalaku continues 70 days istunnadu 

mana sodarulu matram drinking water ki problem bokka ni covering 

DcLVtZrVAAY5mO_.jpg

Link to comment
Share on other sites

On 12/19/2017 at 12:20 PM, mahesh1987 said:

guntur district lo RMC ayacut lo 50% varaku vari vestunnaru govt aruthadi pantalaku ani cheppi last 50 days gaa water istunde sariki 

kothalu complete chesesaru already vesina vallu veyyani vallu amma naa bhuthulu tidutunnaru cbn ni :p

Link to comment
Share on other sites

  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...