Jump to content

Andhra Pradesh Govt Introduces Electric Bus In Vijayawada City .


Recommended Posts

100 electric charging stations by December 10

The State government has taken a big step towards green transport revolution in Andhra Pradesh by introducing electric vehicles across the State.

Published: 15th September 2018 06:09 AM  |   Last Updated: 15th September 2018 06:09 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: The State government has taken a big step towards green transport revolution in Andhra Pradesh by introducing electric vehicles across the State. In this regard, Chief Minister N Chandrababu Naidu has instructed officials to set up at least 100 electric charging stations in 100 days across the State in the first phase. 

In a teleconference with Energy department officials, Energy Minister K Kala Venkata Rao said the Chief Minister wants to introduce electric vehicles in public transport system across the State and enquired about the deployment of charging infrastructure.“The Chief Minister has given clear directions to set up electric charging stations in the first phase without waiting for electric vehicles. No State in the country has taken such a revolutionary initiative.

As the Energy Efficiency Services Ltd (EESL) has signed MoU for supplying around 10,000 electric vehicles and 4,000 chargers to the State soon, we have to expedite setting up of charging stations and then, we can focus on electric vehicles,” Kala Venkata Rao said. The minister directed the CMDs of Discoms to coordinate with district collectors and come up with at least 10 locations frequently visited by public in each district to set up electric charging stations. “The process must be completed in September itself, including inviting tenders, and at least 100 charging stations must be set up by December 10 as per the directions of Chief Minister,” he told the officials.

Principal Secretary (Energy) Ajay Jain directed the project officer of electric vehicles to submit the specifications required for setting up charging stations suitable for charging two-wheelers and three-wheelers. He suggested that the charging station locations be set up at hotels, shopping malls, hospitals, railway stations, collectorates and transport offices among others. The minister said Naidu also gave clear directions that all the new applications for new agriculture connections must be registered as and when requested by the farmers without any objections. 

Electric vehicles to hit the road soon
The State has set a gigantic target of having 10 lakh electric vehicles in the next five years
The Energy Efficiency Services Ltd (EESL) has signed MoU for supplying around 10,000 electric vehicles and 4,000 chargers to the State
Andhra Pradesh aims to become a hub for electric mobility ecosystem in the country

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
ఎలక్ట్రిక్‌ వాహనాల్లో రయ్‌... రయ్‌!
03-11-2018 03:35:32
 
636768129341963672.jpg
  • రాష్ట్రానికి త్వరలో 10వేల బస్సులు, కార్లు
  • ఈఈఎస్ ఎల్‌తో ప్రభుత్వం ఒప్పందం: సీఎస్‌
  • విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో 300 వాహనాలు
  • 50 చార్జింగ్‌ కేంద్రాలు
  • ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనాలు పరుగులు తీయనున్నాయి. దీనికి సబంధించి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ వాహనాల వినియోగంపై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల్లో తొలిదశలో 10వేల ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీనికోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎ్‌సఎల్‌)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖ, అమరావతి, తిరుపతిల్లో 300వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు.
 
ప్రభుత్వ శాఖలన్నింటిలో వీటిని వినియోగించేందుకు వీలుగా శాఖల వారీగా డిమాండ్‌ను అంచనావేసి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వీటిని చార్జింగ్‌ చేసుకునేందుకు ప్రధాన పట్టణాల్లో చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, సచివాలయంలో 4చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
విద్యుత్తు కార్లు వచ్చేస్తున్నాయ్‌..!
27-11-2018 07:56:48
 
636789022094660288.jpg
  • జిల్లాకు 400 కార్లు ఇచ్చే అవకాశం
  • మహీంద్ర కంపెనీతో కలెక్టర్‌ చర్చలు
  • ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగానికి ఏర్పాట్లు
గుంటూరు: కాలుష్యంతో పాటు ఖర్చులకు తెర దించుతూ విద్యుత్తుతో నడిచే కార్లను జిల్లాకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వాహనాలు జిల్లాకు కనీసం 400 సమకూరే అవకాశం ఉంది. వచ్చే జనవరి నాటికి తొలి విడతగా కనీసం వంద కార్ల ను జిల్లాకు అందుబాట్లోకి తెచ్చేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అద్దె వాహనాల ను వినియోగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఎలక్ర్టిక్‌ కార్లు సమకూరుస్తారు.
 
జిల్లాలో సుమారు పది లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు సమాచారం. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో పరిశ్రమలు, ఇతర నిర్మాణ రంగాలకు వినియోగిస్తున్న భారీ వాహనాలూ ఉంటున్నాయి. వీటి కాలుష్యంపై అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. గత ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ప్రయోగా త్మకంగా విద్యుత్తు కార్లు అందుబాట్లోకి తెచ్చారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ తొలి వాహనాన్ని ఉపయోగించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్తు కార్లను అందజే సేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
 
జిల్లాకు 400 వాహనాలు...
తాజాగా కాలుష్య నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లాలోనూ కలెక్టరేట్‌తో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తక్కువ ఖర్చుతో నడిచే విద్యుత్తు కార్లను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించేందుకు అనుమతించారు. ఫలితంగా జిల్లాకూ వీటిని సమకూర్చడానికి అఽఽధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వాహనాల నిర్వహణ కోసం అవసరమైన ఛార్జింగ్‌ స్టేషన్లను ప్రభుత్వ కార్యాలయాల్లో వాహనాలు నిలిపి ఉంచే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. విద్యుత్తు కార్లను సమకూర్చుకొనేందుకు జిల్లాకు ప్రభుత్వం అనుమతించడంతో కలెక్టర్‌ కోన శశిధర్‌ ఇప్పటికే మహీంద్ర కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాట్లో ఉన్న అద్దె వాహనాల స్ధానంలో ఈ కొత్త విద్యుత్తు కార్లను ప్రవేశపెడతామని కలెక్టర్‌ తెలిపారు. వీటి వల్ల వాహన నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు కాలుష్యం కూడా ఉండదన్నారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సమీప భవిష్యత్తులో జిల్లాలో ప్రైవేటు ట్యాక్సీ యజమానులు సైతం వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాక్సీల కొనుగోళ్లపై పెద్ద ఎత్తున సబ్సిడీలు కూడా ఇచ్చే యోచన చేస్తున్నట్లు సమాచారం.
 
సరికొత్త సిటీ బస్సులూ సిద్ధం!
నగరంలో సరికొత్త సిటీ బస్సులు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. కండీషన్‌ సరిగాలేని, పాత బస్సులను తొలగించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సరికొత్త సిటీ బస్సులు న గర రోడ్లపై తిరిగేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్‌ మొదటి వారంలో పది కొత్త బస్సులు నగరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ బస్సులను స్వయంగా కలెక్టర్‌ తన బంగ్లాకు తెప్పించుకొని పరిశీలించారు. ఈ బస్సుల్లో సీసీ టీవీలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. నూతన బస్సులపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. సిటీ బస్సులపై ప్రాంతాల పేర్లు రాయవద్దని, కేవలం రూట్‌ నెంబర్లు మాత్రమే రాయాలని కలెక్టర్‌ ఆదేశించారు. బస్సులను జీపీఎస్‌ ట్రాక్‌తో వాటి కదలికలను గమనిస్తామని, బస్టాపుల్లో ఎక్కువ సమయం నిలిపి ఉంచవద్దని సూచించారు. బస్సులను ప్రతిరోజూ నీటితో కడిగి పరిశుభ్రంగా ఉంచాలని, బస్సు సిబ్బంది విధిగా యూనిఫారం, ఐడెంటిటీ కార్డులు ధరించాలని స్పష్టంచేశారు. వీటిని ఖచ్చితంగా పాటిస్తామని బస్సు యజమానులు చెప్పడంతో డిసెంబర్‌ నుంచి కొత్త సిటీ బస్సులు ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.
Link to comment
Share on other sites

విద్యుత్‌ కార్లొచ్చేశాయ్‌!
28-11-2018 08:51:58
 
636789919197311171.jpg
  • ప్రభుత్వశాఖలకు తొలివిడతగా 59వాహనాలు
  • సీఆర్‌డీఏ, వీఎంసీలకు కేటాయింపు
  • కారును స్వయంగా పరిశీలించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: నగరంలోకి ఎలక్ర్టిక్‌ కార్లు వచ్చేశాయ్‌! ప్రభుత్వ శాఖల్లోని అధికారులు ఇకపై వీటిలోనే ప్రయాణించనున్నారు. వాతావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడటంతో పాటు, ఖర్చు ఆదా, ఇంధన వనరుల సద్వినియోగం, విదేశీ మారకం వంటి ప్రయోజనాలను పొందడానికి దోహదపడే ఎలక్ర్టిక్‌ కార్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, కృష్ణాజిల్లాకు మొత్తం తొలి దశలో 59 ఎలక్ర్టిక్‌ కార్లు మంజూరయ్యాయి. మంగళవారం జిల్లాకు కేటాయించిన ఎలక్ర్టిక్‌ కారును కలెక్టర్‌ లక్ష్మీకాంతం క్యాంపు కార్యాలయంలో డ్రైవింగ్‌ చేసి పరిశీలించారు.
 
jwrawe.jpgఎలక్ర్టిక్‌ కార్లను అద్దె ప్రాతిపదికన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో వచ్చే 59 కార్లను సీఆర్‌డీఏ, వీఎంసీలకు కేటాయిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని తాజాగా నిర్ణయించింది. దశల వారీగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలన్నింటినీ ఎలక్ర్టికల్‌ కార్లుగా మార్చి వేస్తారు. ఎలక్ర్టికల్‌ కారు ధర రూ. 10 లక్షలు. అయితే దీనిని అద్దెకు ఇస్తున్నారు కాబట్టి నెలకు రూ. 20 వేలుగా ఆ సంస్థ నిర్ణయించింది. ఒక గంట పాటు ఈ కారును చార్జింగ్‌ చేస్తే 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. డీజిల్‌ కిలోమీటర్‌కు రూ. 4 ఖర్చైతే, అదే ఎలక్ర్టికల్‌ కారు అయితే కిలోమీటర్‌కు రూ. 1 మాత్రమే ఖర్చు అవుతుంది. త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎలక్ర్టిక్‌ కార్లను వినియోగిస్తామని కలెక్టర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

High capacity Electric cars ni introduce chestha best.. only 17 units and 7KM/Unit ante Total 119 KM vasthadhi mileage and 90 mins charging ke saripothundhi..

 

Future perspective lo Fast chargers install Chesthe best.. Around 250-350 KMs veletattu with one time charge..

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

High capacity Electric cars ni introduce chestha best.. only 17 units and 7KM/Unit ante Total 119 KM vasthadhi mileage and 90 mins charging ke saripothundhi..

 

Future perspective lo Fast chargers install Chesthe best.. Around 250-350 KMs veletattu with one time charge..

Okay zamindaar

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...