Jump to content

నాయికలతో ‘జై లవ కుశ’


Ramesh39

Recommended Posts

నాయికలతో ‘జై లవ కుశ’ 

18brk-ntr-sr1.jpg

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ఉన్నాడంటేనే థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరుతారు... అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్‌లు ఒకేసారి తెరపై కనిపిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో చెప్పండి. సెప్టెంబరు 21న ‘జైలవకుశ’తో ముగ్గురు ఎన్టీఆర్‌లు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా ‘మూడు రోజుల్లో సినిమా చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ...’ కథానాయికలతో ఎన్టీఆర్‌ ఉన్న స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వీటిని చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి..

18brk-ntr-sr2.jpg

ఎన్టీఆర్‌, రాశీఖన్నా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదలవుతోంది. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది.

18brk-ntr-sr3.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...