Jump to content

మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్


Vulavacharu

Recommended Posts

మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రకటించిన బాలకృష్ణ

Updated : 06-Sep-2017 : 15:09

 

ప్రస్తుతం తన 102వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం.. తొలి సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకుముందే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై వార్తలు వచ్చాయి. నేడు మోక్షజ్ఞ బర్త్‌డే. ఈ సందర్భంగా తన కుమారుడి పుట్టిన రోజు వేడుకను అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అభిమానులను సంపాదించుకోవడం గొప్ప వరమన్నారు. తనలాగే మోక్షజ్ఞను కూడా ఆదరించాలని కోరారు. వచ్చే ఏడాది జూన్ మొదటి వారంలో మోక్షజ్ఞ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని బాలయ్య ప్రకటించారు. పైసా వసూల్ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో 101మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...