Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply
రాయలసీమ, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈనాడు, విశాఖపట్నం: రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా రాయలసీమ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, కోస్తా జిల్లాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ బర్మాకు సమీపంలోని గల్ఫ్ ఆఫ్‌ మార్తబన్‌, అరేబియా సముద్రాన్ని కలుపుకొని సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. లక్షద్వీప్‌ నుంచి దక్షిణ బంగాళాఖాతం, రాయలసీమ, కేరళ మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. తెలంగాణ, రాయలసీమ మీద ఉన్న ద్రోణి అలాగే కొనసాగుతోంది.

Link to comment
Share on other sites

శ్రీశైలానికి కొనసాగుతున్న ప్రవాహం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కొన్నిరోజులుగా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం సమయానికి జూరాల నుంచి 1.57 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ఆలమట్టిలోకి 88,497 క్యూసెక్కులు వస్తుండగా దాదాపు అంతే ప్రవాహం నారాయణపూర్‌కు వస్తోంది. అక్కడి నుంచి దిగువకు 70 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 26వేల క్యూసెక్కులు కృష్ణా ప్రవాహంలో కలుస్తున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.81 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 867.68 అడుగులకు వద్ద 132.74 టీఎంసీల నీటిమట్టం ఉంది. ఇదే సమయంలో నాగార్జున సాగర్‌ జలాశయంలో 510.37 అడుగుల వద్ద 132.28 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌కు ఎగువనుంచి 14,141 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 90.31 టీఎంసీలకు 42.45 టీఎంసీల నీటిమట్టం ఉంది.

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
25-09-2017 09:48:41
 
636419297442395632.jpg
కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్ కు వరద నీరు భారీగా వస్తోంది. ప్రస్తుతం ఇన్‌ప్లో 1.28 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 57వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136 టీఎంసీలుగా ఉంది. అలాగే ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
Link to comment
Share on other sites

govt target ki another 30 tmc avasaram

meeru cheppinavi anni mind lo pettukuntey targtes pettukuntaru

Krishna delta ki ippati varaku 70 tmc (around 55 from pattiseema) itcharu. Total 130 plus (as per allocation its 180) needed with proper plan. If pattiseema stops in a week or so migathadi ekkada nunchi istharu?

 

Eerojuna pulichintala lo 7 tmc and tailpond around 6 tmc vunnayi

 

(Last year ee rojuna pulichintala lo 30 tmc vunnayi)

 

Kavali ante KRMB no adagali

 

Already Pulichintala nunchi kuda draw chesthunnaru.

Link to comment
Share on other sites

Guest Urban Legend

If pattiseema stops in a week or so migathadi ekkada nunchi istharu?

 

55 kantey yekkuvey pump chesvru le uncle ...official lekkalu veru reasons u know it

e roju godavari inflow above 1lakh cusecs ...no need to worry abt pattiseema flow (y will it stop in a week)

ninna budmeru nd muniyeru rains ki 1.6 tmc vastundhi krishna ki

e season lo sagar ki kuda water vasthayi from srisilm , meeru cheppey 130 tmc vastundhi for delta no need to worry

Link to comment
Share on other sites

Krishna delta ki ippati varaku 70 tmc (around 55 from pattiseema) itcharu. Total 130 plus (as per allocation its 180) needed with proper plan. If pattiseema stops in a week or so migathadi ekkada nunchi istharu?

 

Eerojuna pulichintala lo 7 tmc and tailpond around 6 tmc vunnayi

 

(Last year ee rojuna pulichintala lo 30 tmc vunnayi)

 

Kavali ante KRMB no adagali

 

Already Pulichintala nunchi kuda draw chesthunnaru.

Till Godavari flow reduces Pattiseema won't stop because now 1lakhs+ undi flow last week 55k+ so no issue

Link to comment
Share on other sites

Guest Urban Legend

pattiseema not enough. almost all krishna delta lo natlu purti ayinayi ga.

kani inka pulichintala water barrage ki cheri natlu levu. still showing only 7600 cusec inflow despite of 5k from Pulichintala.

 

12.9k inflow outflow 7600

Link to comment
Share on other sites

12.9k inflow outflow 7600

 

yeah, you are right. I was wrongly quoting 24 hour average numbers.

 

Particulars Of Barrages As On 25/0925//2017@ 06:00 A.M.  (Average Readings over past 24 Hours)

 

 

Prakasham Barrage, Vijayawada

Inflow in cuses 7,638    

Outflows a) Eastern Main Canal 3,767 45.32 B) Western Main Canal 3,711 27.36 c) Guntur Channel 160 1.18

Total utilisation 7,638 73.86

Link to comment
Share on other sites

55 kantey yekkuvey pump chesvru le uncle ...official lekkalu veru reasons u know it

e roju godavari inflow above 1lakh cusecs ...no need to worry abt pattiseema flow (y will it stop in a week)

ninna budmeru nd muniyeru rains ki 1.6 tmc vastundhi krishna ki

sagar ki kuda water vasthayi, meeru cheppey 130 tmc vastundhi for delta no need to worry

Oh 1lakh vundha - no worries then. Nenu 40k ne choosa

And pulichintala nunchi draw chesthunte doubt kottindi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...