Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply

Pothyreddipadu minimum draw level 854 ft, capacity 40k

 

 

I am seeing different number for minimum draw level. 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/spate-of-complaints-over-release-of-water/article6276577.ece

"Pothireddypadu head regulator is designed start water drawing at 842 ft level while it could draw at full level only after 854 ft."

Link to comment
Share on other sites

I am seeing different number for minimum draw level. 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/spate-of-complaints-over-release-of-water/article6276577.ece

"Pothireddypadu head regulator is designed start water drawing at 842 ft level while it could draw at full level only after 854 ft."

 

it didn't touch the regulator gates until its 851 ft (SPY Reddy did pooja only after water touches the gates)

 

to draw at 842 ft , you need to dig dip into the approach canal in back waters

and every year it needs to be maintained. varadalu vasthe, pudukuni pothundi.

 

Aa neews evado oka TG vadu itchi vuntadu - eppudu AP irrigation mida padi edustha vuntadu

Link to comment
Share on other sites

How much water required for Kurnool, Anantapur, Kadapa, Chittoor yearly from Srisailam for irrigation & drinking?

 

tricky question. because of not sufficient data and continuous drought in above places. And also several local tanks that depends on rain water.

 

Krishna kinda ee ayucut antha 'migulu jalala'  mida adara padi vundi. No allocations.

 

So entha todukunte antha. 

Link to comment
Share on other sites

it didn't touch the regulator gates until its 851 ft (SPY Reddy did pooja only after water touches the gates)

 

to draw at 842 ft , you need to dig dip into the approach canal in back waters

and every year it needs to be maintained. varadalu vasthe, pudukuni pothundi.

 

Aa neews evado oka TG vadu itchi vuntadu - eppudu AP irrigation mida padi edustha vuntadu

 

yeah, ayyundocchu. kani gravity based vacche water kosam approach channel ni deepen chesi maintain cheyyatam best kada. 

Link to comment
Share on other sites

ఏపీది ఏకపక్షం
అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసింది
కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా.. బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, బోర్డు ఆదేశాలతో సంబంధం లేకుండా మంగళవారం హెడ్‌ రెగ్యులేటర్‌ మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా నీటిని విడుదల చేయడం సరికాదని హెచ్చరిస్తూ ఈ నెల 12న బోర్డు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఏడాది నాగార్జునసాగర్‌ కింద తాగునీటికి కూడా కష్టంగా ఉందని, కనీస నీటిమట్టమైన 510 అడుగుల వరకు నీటిని నింపడం ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. తాగునీటి అవసరాలు, 2017-18లో కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు వెంటనే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు.
త్వరలోనే త్రిసభ్య కమిటీ సమావేశం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య సమావేశం త్వరలోనే జరగనున్నట్లు తెలిసింది. శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహం, తాగునీటి అవసరాలు, నీటి విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు ఈ వారం చివరలో లేదా వచ్చే వారం రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, సభ్యకార్యదర్శితో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం.
శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద
శ్రీశైలంలోకి మంగళవారం కూడా ప్రవాహం కొనసాగింది. ఉదయం ఆరు గంటలకు 1.78లక్షల క్యూసెక్కులు రాగా, మధ్యాహ్నం 1.38లక్షల క్యూసెక్కులకు తగ్గింది. 3625 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 858.90 అడుగులకు చేరింది. ఆలమట్టిలోకి ప్రవాహం 25వేల క్యూసెక్కులకు పడిపోవడంతో నారాయణపూర్‌ నుంచి జూరాలకు 14వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి ఉదయం 23వేల క్యూసెక్కులు విడుదల చేయగా, మధ్యాహ్నానికి 8700 క్యూసెక్కులకు తగ్గించారు. జూరాలలోకి లక్షా 40వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తుంగభద్రకు 2694 క్యూసెక్కుల ప్రవాహమే ఉంది. నాగార్జునసాగర్‌, పులిచింతలకు ఏమీ లేదు. గోదావరిలో శ్రీరాంసాగర్‌కు 16700 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మిగిలిన వాటిల్లోకి నామమాత్రంగానే ఉంది.

Link to comment
Share on other sites

కృష్ణమ్మ పరవళ్లు
20-09-2017 03:34:54
 
  • 106 టీఎంసీలకు చేరిన శ్రీశైలం నిల్వలు
  • 1.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం ప్రాజెక్టు/గద్వాల/జూరాల, సెప్టెంబరు 19: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 1,26,528 క్యూసెక్కుల నీరు, తుంగభద్ర (సుంకేసుల) నుంచి 4,479క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 860.20 అడుగులకు, నీటి నిల్వ 106.4176 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు... పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి 1500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 15 రోజులుగా జూరాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండాయి. ఈ నెల ఒకటి తర్వాత అక్కడి నుంచి నీటి రాక మొదలైంది. జూరాలకు 19 రోజుల్లో 108.60 టీఎంసీల వరద నీరు వచ్చింది. ఇక్కడి జల విద్యుత్తు కేంద్రం, గేట్ల ద్వారా 97.98 టీఎంసీలను శ్రీశైలానికి వదిలారు. సోమవారం అత్యధికంగా ఒక్కరోజులోనే 19.35 టీఎంసీల నీరు జూరాల నుంచి విడుదలైంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


Krishna catchment areas lo koods heavy rains paduthunnaya?

monna night nunchi e roju mrng varaku baaga padayyi

e roju evening tho stop anta

Link to comment
Share on other sites

Outflow 66K vundi

 

evaru ela laguthunnaro?

 

Sagar ki 52K - inka migilina 14K lo 

 

water vatchina kuda vadulukunte tappu yenti?

 

Sagar minimum level ki tevali ani plan emo?

 

ee KRMB only between AP and TG anukonta - aa KA and MH ni kuda testhe poddi

Link to comment
Share on other sites

113.47 టీఎంసీలకు చేరిన శ్రీశైలం 

97 వేల క్యూసెక్కుల వరద రాక 

నారాయణపూర్‌ నుంచి 55 వేల క్యూసెక్కుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయంలోకి వరద రాక కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 215.80 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి 113.47 టీఎంసీలకు చేరుకుంది. జూరాల నుంచి 93 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి సుంకేశుల ద్వారా నాలుగున్నర వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. కాల్వల ద్వారా 11 వేల క్యూసెక్కుల వరకు వదులుతున్నారు.పోతిరెడ్డిపాడుకు 8 వేలు, కల్వకుర్తికి 2400, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆలమట్టికి మంగళవారం నాటికన్నా ఎగువ నుంచి వచ్చే వరద పెరిగింది. ప్రస్తుతం 47,669 క్యూసెక్కులు వస్తున్నాయి. నారాయణపూర్‌ జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కుల ప్రవాహం కిందకు వస్తోంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు పెద్దగా ప్రవాహం లేదు.

Link to comment
Share on other sites

115.25 TMC Currently in Srisailam.

 

Inflow is 1.1L Cusecs. Next 2 days baagane vundochhu flow.

 

Only problem is TG Govt. 40K Cusecs power generation tho kindaki release chesthundi.

 

Who has given permission to TG govt. to generate power? 40K cusecs too much, entha height taruvaatha power generate cheyyochho rule leda? Ippudu height/level 863 vundi?

 

Without AP/Krishna board permission why TG releasing? Why YSRCP not questionning TG Govt.? Because of match fixing?

Link to comment
Share on other sites

115.25 TMC Currently in Srisailam.

 

Inflow is 1.1L Cusecs. Next 2 days baagane vundochhu flow.

 

Only problem is TG Govt. 40K Cusecs power generation tho kindaki release chesthundi.

 

Who has given permission to TG govt. to generate power? 40K cusecs too much, entha height taruvaatha power generate cheyyochho rule leda? Ippudu height/level 863 vundi?

 

Without AP/Krishna board permission why TG releasing? Why YSRCP not questionning TG Govt.? Because of match fixing?

TG will take 40 TMC from srisailam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...