Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. ఆరు గేట్ల ఎత్తివేత
14-10-2017 13:23:36
 
636435842179225342.jpg
కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయానికి గంట..గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో జలాశయం ఆరు గేట్లను ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌కు లక్షా 67వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్టస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిలువ ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి లక్షా 64వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో జలాశయం నీటి మట్టం గంట..గంటకు పెరుగుతోంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో 13 జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Akkada lights attractions ettali

 

pic lo super undhi

night time allow cheyyaru brother adavi nunchi bayataki

bayata nunchi adaviki

from hyd side

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...