Jump to content

Srisailam

sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply

Ee varshala debbaki kalva Gatlu full Nani vunnayi.

SRBC neellu vadalagane gandi padindi.

Ee laskar vallu emi chesthunnaru. Light teesukunnaru emo - seema lo gandi padatam enti ani.

Asale owk Kaliga vundi. Danni nimpe tondarlo light annaremo.

Link to comment
Share on other sites

శీశైలానికి భారీ వరద
02-10-2017 03:19:46
 
శ్రీశైలం ప్రాజెక్టు/బెంగళూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. శ్రీశైలానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 10 అడుగుల నీరు చేరాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 875.80 అడుగులుగా, జలాశయ నీటినిల్వలు 167.4860 టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల జలాశయం నుంచి 1,16,698 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 17,916 క్యూసెక్కులు(మొత్తం 1,29,614 క్యూసెక్కులు) శ్రీశైలం రిజ ర్వాయర్‌లోకి వస్తున్నాయి. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేయలేదు. జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 12,000 క్యూసెక్కు లు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 2,025 క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Okka SRBC ke officially ga 10 + lagesaru

Hnbc kuda around 2 vunditchu

KRMB iddarini water apamand. TG power generation apesindi kani AP pothyreddypadu nunchi inka apala

IDE inflow inko varam vunte — ee season all safe including sagar right

Link to comment
Share on other sites

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
 
636425727807840838.jpg
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లో లక్షా 20 వేలు కాగా, ఔట్ ఫ్లో 14,825 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలు నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టల -885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం - 878 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలాకాలం గ్యాప్ తరువాత ప్రాజెక్టులోకి కొత్తనీరు వస్తోంది.
Link to comment
Share on other sites

ayipoyaru aa division, SE, CE , and lashkar gallu

ayina ee rojullo emi peekaleka pothunnaru

okappudu , oka chinna kalava neelu vaduluthunnaru ante , oka one week munde hadavudi vundedi

atuvantidi - 1500 + discharge capacity vunna kalava ni light annaru

Link to comment
Share on other sites

that SRBC is old one and lining is just below 2 inches 

over the period of time, slowly it cracks and during water flow it breaks and slips into canal

and slowly water seeps into banks. 

may be eppudanna neelu kosam tavvi malli pudtchi vuntaru.

ee canals anni - full capacity tho just couple of weeks in a year - rest bare minimum flow

- new canal inko 5 km dooramlo vundi which is double the capacity

Link to comment
Share on other sites

కృష్ణ కృష్ణా..ఇదేం పద్ధతి!
03-10-2017 02:53:48
 
636425960556304052.jpg
  • నీరు ‘రివర్స్‌’లో ప్రవహిస్తుందా?
  • సాగర్‌లోకి నీటిని వదిలేశాక సమావేశాలు పెడితే ఏం ప్రయోజనం?
  • కేఆర్‌ఎంబీ తీరుపై ఏపీ గుస్సా
  • చైర్మన్‌ను ప్రశ్నించిన జల వనరులశాఖ కార్యదర్శి
  • 4న త్రిసభ్య కమిటీ సమావేశం
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): నీళ్ల విషయంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ జలవనరుల శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘కృష్ణాజలాలపై ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ మధ్య వివాదం మరింత జఠిలమయ్యేందుకు కేఆర్‌ఎంబీ కారణమవుతోంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ నియంత్రణలోకి తీసుకోవాలని సూచిస్తే అలా చేయకుండా తాత్సారం చేస్తోంది. నీటి కేటాయింపులపై తమకే అధికారం ఉందని చెబుతోంది. కానీ, తెలంగాణ ఇష్టమొచ్చినట్లుగా గేట్లు తెరిచేసి శ్రీశైలం నుంచి నాగార్జన సాగర్‌లోకి నీటిని తోడేస్తున్నా కేఆర్‌ఎంబీ పట్టించుకోవడం లేదు.
 
కేటాయింపులు లేకున్నా జల విద్యుత్కేంద్రం నుంచి 18 టీఎంసీల దాకా తెలంగాణ నాగార్జున సాగర్‌లోకి నీటిని నింపుకొంది. మొత్తం 23 టీఎంసీలను శ్రీశైలం నుంచి తీసుకున్నా కేఆర్‌ఎంబీ మౌనం వహిస్తోంది. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తుంటే చర్యలెందుకు తీసుకోవడం లేదు? ఈ విషయాన్ని మేము ప్రశ్నిస్తే కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన చేస్తారు? శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌లోకి తెలంగాణ నీటిని తోడేశాక ఈ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం? ‘లా ఆఫ్‌ గ్రావిటీ’లో ఏమైనా మార్పు వస్తుందా? నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలంలోకి జలాలు రివర్స్‌లో ప్రవహిస్తాయా? నీళ్లు కిందకు వదిలేశాక సమావేశాలు పెడితే ప్రయోజనం ఏముంది?’’ అని బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవను ఏపీ జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ అనధికారికంగా నీటిని తోడేయడాన్ని నిరోధించాలంటూ కేఆర్‌ఎంబీకి సోమవారం శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు.
 
ఈ లేఖను పంపే ముందు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శ్రీవాత్సవతోనూ, సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీతోనూ ఆయన మాట్లాడారు. దీంతో, ఈ నెల 4న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని సమీర్‌ చటర్జీ చెప్పారు. ఈ స్పందనపై శశిభూషణ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌లోకి 18 టీఎంసీలకుపైగా నీటిని తెలంగాణ విడిచిపెట్టింది. హైదరాబాద్‌ మంచినీటి అవసరాల పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా వాడేస్తోంది.
 
ఇప్పటికే 23 టీఎంసీలను అనధికారికంగా వాడేసింది. ఇప్పుడు సర్వసభ్య సమావేశాన్నిఏర్పాటు చేసినా ఏం లాభం?’ అని సమీర్‌ను ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి 27 దాకా పవర్‌ హౌస్‌ నుంచి 4.013 టీఎంసీలు ఏపీ విడుదల చేస్తే... తెలంగాణ మాత్రం తన విద్యుత్కేంద్రం ఉంచి ఏకంగా 15.721 టీఎంసీలను విడుదల చేసిందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయని శశిభూషణ్‌ వివరించారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలను ఏపీ పాటిస్తోందని, కానీ తెలంగాణ మాత్రం తన ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని బోర్డునునిలదీశారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

comedy chestunnadu kcr gadu

pattiseema lekpothey yudhalu jarigevi e paatiki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...