Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

ఏపీకి 16.. తెలంగాణకు 6 టీఎంసీలు

హైదరాబాద్‌ : కృష్ణా జలాల కేటాయింపులు, నీటి విడుదల, పరస్పర ఫిర్యాదులపై చర్చిచేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే రెండు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై కూడా కమిటీ చర్చించింది.

తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాలకు బోర్డు అనుమతి ఇచ్చింది. తాగునీటి కోసం ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీల విడుదలకు అనుమతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. అన్ని అంశాలపై పూర్తిస్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

  • Replies 317
  • Created
  • Last Reply

115.25 TMC Currently in Srisailam.

 

Inflow is 1.1L Cusecs. Next 2 days baagane vundochhu flow.

 

Only problem is TG Govt. 40K Cusecs power generation tho kindaki release chesthundi.

 

Who has given permission to TG govt. to generate power? 40K cusecs too much, entha height taruvaatha power generate cheyyochho rule leda? Ippudu height/level 863 vundi?

 

Without AP/Krishna board permission why TG releasing? Why YSRCP not questionning TG Govt.? Because of match fixing?

AP ‘ tana pani Tanu’ Chesukuni pothundi .. irrigation officials evaru matladaru.

 

Meeku TG vallu enduku antha Gola chesthunnaro eepatiki Ardam ayyi vundali

 

Tvaralo oka Jaffa bayataki vasthundi water release cheyyaleni daddamma antu.

Link to comment
Share on other sites

sudden ga intha inflow ekkada nunchi vachhindi?

already land saturated all over karnataka and maharashtra due to widespread heavy rains in September first 10 days

 

chinna rain padda total river ki vasthadi 

 

ee flow next week ilane vuntadi daily avg gaa 1lak flow

 

 

 

inko keavy spell padite another 100 tmc easy gaa vasthadi

Link to comment
Share on other sites

Pattiseema will run for another 50 days minimum, no problem for krishna delta.

 

Need to worry about Rayalaseema & Nagarjuna Sagar canal farmers (Prakasam & Guntur).

 

Pattiseema 50 days ante doubte - unless another spell of good rains - already inflow reducing day by day

 

Sagar right canal - ee season panta doubte - they need to go with 'Aaruthadi" panatalu for this season

Link to comment
Share on other sites

Guest Urban Legend

Ade Kada tension. Dec Varaku takkuvalo takkuva 40 tmc kavali. Pulichintala choosthe just 8 tmc

Govt target 80-100tmc this year, will be reached

Link to comment
Share on other sites

శ్రీశైలానికి పెరిగిన ఇన్‌ఫ్లో


శ్రీశైలంప్రాజెక్టు, సెప్టెంబరు 22: ఎగువ నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 863.60 అడుగులుగా జలాశయ నీటినిల్వలు 117.4872 టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల జలాశయం నుంచి 1,52,582 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి రాయలసీమ రైతాంగం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 9,200క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,025క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Govt target 80-100tmc this year, will be reached

Govt. target ok. But it’s needed at end stage of crop and also for Dalva.

 

If pattiseema stops then where to get.

 

Good that there are some heavy inflows. Is it sustains then no issues

Link to comment
Share on other sites

Guest Urban Legend

Govt. target ok. But it’s needed at end stage of crop and also for Dalva.

 

If pattiseema stops then where to get.

 

Good that there are some heavy inflows. Is it sustains then no issues

 

govt target ki another 30 tmc avasaram

meeru cheppinavi anni mind lo pettukuntey targtes pettukuntaru

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
24-09-2017 09:40:36
 
636418428566995251.jpg
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. ఇన్‌ఫ్లో 1.83 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డ్యాంలోకి వరద నీరు ఎక్కువగా రావడంతో ఔట్‌ఫ్లో 56వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు స్పష్టం చేశారు.
 
పూర్తి నిల్వ సామర్థ్యం 215టీఎంసీలు, ప్రస్తుతం 127 టీఎంసీలు నీరు ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఎడమగట్టు కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేయడానికి వాడుతున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...