Saichandra Posted September 1, 2017 Share Posted September 1, 2017 నంద్యాల ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. నంద్యాల మాదిరే కాకినాడ ఎన్నికల ప్రచారంలో గట్టి సవాళ్లు, ప్రకటనలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్. కాకినాడ గెలుపు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందని రానున్న ఎన్నికలకు ఇది తీర్పు అని చెప్పారు. ఇప్పుడు కాకినాడ ప్రజలు తీర్పు ఇచ్చారు. నంద్యాల ఎన్నికల తర్వాత కొట్టుడు థియరి వివరించిన జగన్ కాకినాడ ఫలితంపై ఎలాంటి థియరి చెబుతారో చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే మేయర్ పీఠం తమదేనని ఎన్నో లెక్కలు వేసుకున్నారు వైసీపీ నాయకులు. కనీసం 20 సీట్లన్న రాకపోతే పరువు పోతుందని భావించారు. ఇప్పుడు 10 సీట్లకే పరిమితమయ్యారు. అందులో బీజేపీ అభ్యర్థులను ఓడించి గెలిచినవే మూడు డివిజన్లు. ఒకవేళ ఇక్కడ కూడా టీడీపీ పోటీ చేసి ఉంటే వైసీపీ పరిస్థితి మరోల ఉండేదనే వాధన వినిపిస్తోంది. నంద్యాల ఫలితంకన్నా కాకినాడలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ తీర్పు జగన్‌కు భారీ డిజాస్టర్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు నంద్యాల, ఇటు కాకినాడలో ఓటమి తర్వాత వైసీపీలో పై నుంచి కింది స్థాయి నేతల వరకు ప్రశ్నించుకుంటున్నారు Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 1, 2017 Share Posted September 1, 2017 Final gaa TDP+BJP ki enni votes official candidates ki. YSRCP ki enni. TDP alone velli vunte in all seats we will get 5-10% more easily. Link to comment Share on other sites More sharing options...
eshwarR Posted September 1, 2017 Share Posted September 1, 2017 present kottinchukuntunam learning karate kung fu tarvta gatiiga kodutam Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted September 1, 2017 Author Share Posted September 1, 2017 Valla incharges for kakainada elections botsa,A2,dharmana Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 1, 2017 Share Posted September 1, 2017 A1 ee party president A2 incharge avadam lo emi aascharyam ledu. Link to comment Share on other sites More sharing options...
eshwarR Posted September 1, 2017 Share Posted September 1, 2017 Valla incharges for kakainada elections botsa,A2,dharmana okkaru kuda local leader leda.... Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted September 1, 2017 Author Share Posted September 1, 2017 okkaru kuda local leader leda....Leru anukunta Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 1, 2017 Share Posted September 1, 2017 Leru anukunta muttha gopala krishna, kanna babu,dwarampudi chandrasekhar reddy unnaruga Link to comment Share on other sites More sharing options...
Gotcha Posted September 1, 2017 Share Posted September 1, 2017 present kottinchukuntunam learning karate kung fu tarvta gatiiga kodutamlol Link to comment Share on other sites More sharing options...
RKA Posted September 1, 2017 Share Posted September 1, 2017 present kottinchukuntunam learning karate kung fu tarvta gatiiga kodutam Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.