Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

RamaSiddhu J

జగన్ గురించి కీలకాంశాలు వెల్లడించిన రోజా

Recommended Posts

జయప్రదను ఆదర్శంగా తీసుకుని రోజా తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా. తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి చివరకు రాజశేఖరరెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్‌ తీర్థం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో రాజశేఖర్ రెడ్డి అనూహ్యంగా కాలం చేశారు. అనంతర పరిస్థుతుల్లో జగన్ వెంట నడిచిన రోజా ఈరోజు జగన్ గురించి పలు విషయాలని ప్రస్తావిస్తూ తన ఫేస్ బుక్ పేజి నుండి సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.

 

ఆ విషయాలు యాథాతథంగా…

 

నా ఫేస్ బుక్ పేజీలో సుమారు కొన్ని వేలమందికి పైగా రాజకీయాలకు సంబంధం లేని తటస్తులు ఉన్నారు. మీరు ఇప్పటివరకు జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని ,, నేరం రుజువు అయ్యి జైలు శిక్ష అనుభవించాడని కొన్ని పేపర్లు చదివి కొన్ని చానెల్స్ చూసి తెల్సుకున్నారు.

మీకు రాజకీయ చదరంగం రాజకీయ వ్యభిచారం తెలియదు కాబట్టి అవన్నీ నిజమే అని నమ్మొచ్చు. కానీ మీకు కొన్ని విషయాలు విన్నవించుకుంటున్నాను. మీకు తెలిసిన విషయాలప్రకారమే మీకు ఆ అభిప్రాయం కలిగింది. జగన్ గురించి మీ మనసులో ఉన్న ప్రతి వ్యతిరేక అభిప్రాయం మీ సొంతంగా కలిగింది కాదు. చంద్రబాబు కి సంబందించిన సుమారు 18 ప్రింటెడ్ ఎలెక్ట్రానిక్ మీడియా కలిసి మీ చెవిలో డప్పు కొట్టి మిమ్మల్ని హిప్నోటైజ్ చేసిన అభిప్రాయాలు అవి.

 

ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. జగన్ గురించి మీలోకొందరికి ఉన్న వ్యతిరేక అభిప్రాయం కన్నా వాస్తవంగా జగన్ ఏంటో 1 శాతం కూడా తెలియదు. మనకు లభించిన మత గ్రందాల రచయతులు రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా గురించి పాజిటివ్ గా రాసారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అదే వ్యతిరేకంగా రాస్తే ఆ దేవుళ్ళే దెయ్యాలయ్యేవారు. జగన్ విషయం లో కూడా అదే జరిగింది.

రాష్ట్రం లోని 99%జగన్ వ్యతిరేక వార్తా చానెల్స్ అన్ని కలిసి జగన్ ని మీకు ఒక దుర్మార్గుడుగా అవినీతిపరుడుగా చూపించాయి.

 

మీ కళ్ళకి ఏమీ కనిపించిందో మీ చెవులకు ఏమీ వినిపించిందో మీరు అదే నమ్మారు. మీకు న విన్నపం ఒక్కటే…. మీ నమ్మకాన్ని మీరు నమ్మండి…కానీ ఆ నమ్మకం నిజమైనదో కాదో ఒక్కసారి కళ్ళెదురుగా సాక్షమిచ్చే వాస్తవాలను మీ నమ్మకాలతో బేజీరు వేసుకోండి.

 

జగన్ అంటే ఇది అని రుజువు చేసే మిమ్మల్ని… అంతగా ప్రభావితం చెయ్యని , జగన్ మీద సానుకూల దృక్పదం ఏర్పరిచే ,, వార్తా చానెల్స్ చూపించని కొన్ని విషయాలను మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను.

 

— > (1) జగన్ ఒక విషయాన్ని విశ్లేసించి నిర్ణయానికి వచ్చాకా ప్రాణం పోతుంది అనుకున్నా మడమ తిప్పడు

 

( (A) వై.ఎస్.ఆర్ ని అభిమానిచేవారి కోసం సోనియా ని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడు.

(B) కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమం తో టికట్లు మార్చలేదు.

 

—- > (2) జగన్ నిజయతీపరుడు { ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు. ఎందుకంటే మీకు తెలిసినంతవరకు ఇది అబద్దం…కానీ వాస్తవాలు చుడండి….

 

(A) భారతదేశం లోనే ముందస్తు పన్ను చెల్లించిన ఏకైక వ్యక్తి జగన్

(B) భారత దేశం లో నిజాయతీగా పన్ను చెల్లించిన వ్యక్తుల్లో జగన్ మూడవ వాడు..రాజకీయనాయకులలో మొదటివాడు.

© అతి తక్కువకాలంలో ఎక్కువ నాణ్యతతో దేశం లోనే దిగ్గజాల సరసన చేరిన గొప్ప పారిశ్రామికవేత్త జగన్.

(D) జగన్ కి సంబందించిన భారతి సిమెంట్ కంపెని ప్రపంచ స్తాయిలో అవార్డ్ గెలుచుకుంది

 

—- > (3) జగన్ నీతిమంతుడు

A) జగన్ వ్యతిరేకులు ప్రచారం చేసినట్లు జగన్ ప్రజాజీవితం లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రచారాల తాలుకా ఏ ఒక్క గుణం కనిపించలేదు. పైగా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే వ్యాపారాలను వదులుకొని గత 5 సంవత్చారాలు గా ప్రజల మధ్యే గడుపుతున్నాడు. అంత అవనీతిపరుడు అయితే అదే కాంగ్రెస్ మద్దతుతో కేంద్ర మంత్రో ముఖ్యమంత్రో అయ్యి మరో అంబానీ అయ్యేవాడు.

(B) పచ్చ వార్తల ప్రకారం జగన్ అంత దారునమైన వ్యక్తి అయితే… పదవి కోసం చంద్రబాబు లా రుణమాఫీ వాగ్దానం ఇచ్చేవాడు.

© జగన్ నీతిమంతుడు కాకపొతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు

 

—- > జగన్ గొప్ప వ్యక్తి…ప్రజా నాయకుడు

 

(A) జగన్ గొప్ప నాయకుడు కాబట్టే దేశం లో ఏ నాయకుడు ఇప్పటివరకు అతి తక్కువ కాలం లో దేశం లో ఏ నాయకుడు చెయ్యనన్ని ఉద్యమాలు దీక్షలు చేసాడు..

(B) జగన్ ప్రజా నాయకుడు కాబట్టే అధికారం కోసం పవన్ కళ్యాణ్ మోడీ సినిమావాళ్ళు డబ్బు అబద్ద్ వాగ్ధనాలు రాజకీయ వ్యభిచారం ఎన్నికల మ్యానేజ్మెంట్ చెయ్యకుండా నిజాయతీగా ప్రజలకోసం ఓడిపోయాడు.

© జగన్ నీతిమంతుడు కాబట్టే అధికారం కోసం కిరణ్ సర్కారు ని కూల్చకుండా అధికారం కోసం అందరి కాళ్ళు పట్టుకోకుండా నిజమైన తీర్పు కోసం ప్రజలవద్దకు వెళ్ళాడు.

 

—- > (4) జగన్ నిఖార్సయిన వ్యక్తి…జగన్ మేధావి

 

(A) ఎన్నికల్లో ఓటర్లను కొనటానికి ఓ పెద్ద సంస్త వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తాం అన్నా జగన్ నవ్వుతూ తిరస్కరించాడు.

 

(B) ఇప్పటివరకు ఉన్న రాజకీయ సంస్కృతి ని చెరిపేసి జగన్ ఒక కొత్త సంస్కృతి ని రాజకీయాల్లో చేర్చాడు. రాజకీయ కక్షలు రాజకీయ ఎదురు దాడులు కాకుండా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాడు. (కావాలంటే వై.కా.పా నాయకుల మాటలు ప్రెస్ మీట్లు వ్యవహార శైలి గమనించండి. అదేపక్క టి.ది.పి శైలి గమనించండి. కొడాలి.నాని చెప్తుంటాడు జగన్ సై అంటే ఒక్కొక్కన్ని ఆడుకుంటాం అని)

© యుద్దరంగం లాంటి అసెంబ్లీ లో రాజకీయ చాతుర్యం అయిన ఎదురుదాడి పద్మవ్యుహాలు కాకుండా… ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి.సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేసపెట్టాడు.

 

నేను చెప్పదలచుకున్నవి సరిగా చెప్పలేకపోయాను. అందులోకూడా కొన్ని అంశాలను మాత్రమే చెప్తున్నాను..ఇప్పటికీ జగన్ విషయం లో మీ దృక్పదం మార్చుకొని వాస్తవంగా జగన్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతే …………. మీ విజ్ఞతకే వదిలేస్తున్న…….

 

అంటూ ముగించారు రోజా.

Share this post


Link to post
Share on other sites

CBI daryaptulu, ED attachments, A1 chargesheets ivanni kuda abadhdhama Aunty?

Vaallani kuda nammodhantaava endi? Leka vaallani kuda aa patrikale prabhavitam chesayantava?

 

1) Jagan madama tipputado leka inkedaina tippukuntaado.. MPs resignation vishayam lo, Nandyal elections 2019 ki referendum ani tooch anatam.. BJP tho maaku pothenti ani velli valla meeda padatam abbo ilaa okatani emundi le aunty..

 

Jagan nijayitee parudu ane stmt ki navvu notito kaadu .. inka denitono navvalanipistundi.

A) Tax lu kadite goppoda? Aunty medadu mokalu nunchi kuda jaaribattundi ga.

Ayina 2004 lo leni aasti 2009 ki ela vachi padindi. Konchem chepte harvard university lo syllabus pettinchochu. Babu power ni addam ettukoni anati kaalam lone entho mandi kadupu kotti Sampadinchina akrama sampadana kadu..malli deeniki tax lu kadutunnamu antoo cheppukovataniki kaneesam sigganipinchatam la.

 

Jagga gadu goppa parisramaka veththa??? Aunty vaadini tadumukokunda 10 va ekkam cheppamanu chudhdham.

 

Eedi akrama sampadana gurinchi prapancha desaale vaari meetings lo matladukuntunnaru. Inka vaadi gurinchi cheppali.

 

Udyamalu chesindi CM chair vaste unna aastulu kakunda Janala sommunu marinta kullabodavachane duraasa. Ee vishayam neeku teliyademo kani state motham telusu aunty.

 

Ayina Udyamam chese pratodu Mahatmudu ayipotadanukunte.. eedi kante potugallu chala Mande unnaru. Ayina deeksha ante midnight evaroo lenappudu chadee chappudu kakunda dongatanam ga intloki velli tongoni ravatam.. mundu ee sangati cheppu aadiki.

 

Inka Jagga gaadini nee laantolle certify cheyali.. Kodali nani gaadi laantolle edutodini vimarsinchaali. Punya purush ante Ambati laanti vaallane anaali.. bhagavadgeeta vinalante chevi reddy daggare vinali.. aadarsa stree moorthi ante ninne chupinchali.. cheppu aunty inkemaina unte

Share this post


Link to post
Share on other sites

shhhh ende edeee మనకు లభించిన మత గ్రందాల రచయతులు రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా గురించి పాజిటివ్ గా రాసారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అదే వ్యతిరేకంగా రాస్తే ఆ దేవుళ్ళే దెయ్యాలయ్యేవారు. జగన్ విషయం లో కూడా అదే జరిగింది.

Share this post


Link to post
Share on other sites

3) Jagan Neethimanthudu - "Lakshala kotla adayanni iche vyaparalu vadulukoni 5 yrs ga praja madya thiruguthunnadu"

 

Ekkada ninchi vachai antha sampadhna iche vyaparalu :lol2:

 

Nee mett burra tho manchi nijam cheppav :rofl:

 

Screen shot please evarina..

Share this post


Link to post
Share on other sites
జగన్ నిజయతీపరుడు 

 

జగన్ నీతిమంతుడు

 

జగన్ గొప్ప వ్యక్తి…ప్రజా నాయకుడు

 

జగన్ నిఖార్సయిన వ్యక్తి…జగన్ మేధావి  :atwitsend:

Share this post


Link to post
Share on other sites

Facebook lo ilapavuluri ane writer similar kind of bullshit rasadu. This is his style of writing. I am sure it is him.

 

You are right. Ilapavuluri Murali Mohan rao  ani untadu...vellu andaru TDP ki support cheyakapoina parvaledu kaani... jAgan oo yesu prabuvu laga neethulu cheptunte vella meeda unna respect kuda theng poyindi

Share this post


Link to post
Share on other sites

— > (1) జగన్ ఒక విషయాన్ని విశ్లేసించి నిర్ణయానికి వచ్చాకా ప్రాణం పోతుంది అనుకున్నా మడమ తిప్పడు

 

anta madama tippani vadu ite, ento alochinchi special status kosam MPs chetha rajeenama chepisthanu ani calm enduku ayyado koda cheppalsindi.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×