Jump to content

ycp jaffas


Recommended Posts

రోజా నువ్వు ఇక బేషరుతుగా క్షమాపణ చెప్పాలసినదే...

* పాల వ్యాన్ కు హెరిటేజ్ కంపెనీ రంగువేసి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు.....

*పాలవ్యాన్ కు హెరిటేజ్ కలర్ ఇచ్చి అందులో ఎర్ర చందనము అక్రమ రవాణ చేస్తున్న దొంగలను టాస్క్ పోర్స్ అరెస్ట్ చేసింది..వారిలో మీపార్టి నాయకుడు,జగన్ గారి రైట్ హ్యాండ్ అయిన కొల్లంగంగిరెడ్డి అనుచరుడు రాజశేఖర్ దొరికాడు..

*అరెస్టు అయిన వారిలో గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు రాజాశేఖర్ అలియస్ చిన్నా

*వారివద్ద నుండి నాలుగు ద్వీచక్రవాహనాలురెండు కార్లు స్వాధీనం

* రాజాశేఖర్ అలియస్ చిన్నాను, విచారించగా, హెరిటేజ్ వ్యాన్ అయితే అనుమానం రాదు అని, అలాంటి స్టికరింగ్ చేసి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు వాడమని, "అన్న" చెప్పాడు అని, పోలీసులకి చెప్పాడు. పోలీసులు, ఈ "అన్న" ఎవరు అనే దాని పై, లోతైన విచారాణ చేస్తున్నారు.

20139614_270893450061578_417836334830932

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...