paruchuriphani Posted July 17, 2017 Share Posted July 17, 2017 ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ నిన్న సాయంత్రం నుండి ప్రారంభమైంది. 70 రోజుల పాటు జరగబోయే ఈ షోను అన్ని హంగులతో గ్రాండ్ గా తీర్చిదిద్దారు. ఇక హోస్టుగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కూడా సరికొత్తగా కనిపిస్తూ షోను ఆద్యంతం కనుల విందుగా తీర్చిదిద్దారు. తన ఎనర్జిటిక్ మాటలతో, జోకులతో ఒక్కొక్క కంటెస్టెంటును ఆహ్వానించిన తారక్ ఏమాత్రం గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ప్రేక్షకుల్ని అలరించారు. బాలీవుడ్లో అంత పెద్ద హిట్టైన బిగా బాస్ ను తెలుగులో చేస్తే ఎలా ఉంటుందో అని అనుమానపడిన బుల్లితెర ప్రేక్షకులు కూడా నిన్న సాయంత్రం షో పట్ల, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పట్ల సోషల్ మీడియాలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు షో తర్వాతి ఎపిసోడ్ల నుండి మొదలుకానుంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారంకానుంది. Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted July 17, 2017 Share Posted July 17, 2017 Link to comment Share on other sites More sharing options...
MRP Posted July 17, 2017 Share Posted July 17, 2017 Link to comment Share on other sites More sharing options...
naRASH@NTR Posted July 18, 2017 Share Posted July 18, 2017 SUPER CHESADU ANNA,,, JAI NTR Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.