Jump to content

K S V S raju(chodavaram MLA)


Alapati's

Recommended Posts

ఈయన చోడవరం ప్రజలకి పరిచయం అక్కరలేని పేరు

కలిదిండి సూర్యనారాయణ వెంకట సన్యాసి రాజు

నియెాజకవర్గ ప్రజలు ముద్దుగా(బాబు) అన్ని

పిలిచుకుంటారు

1996 లో చోడవరం సర్పంచ్ గా గెలిచి

2004 లో YSR హవా లో కుడా చోడవరంలో

TDP గెలవడానికి కృషి చేసి

2006 లో DCCB సహకార బ్యాంక్ డైరెక్టర్ గా గెలిచి,జిల్లాలో congress party కి సంఖ్య బలం ఉన్న పార్టి నుంచి ఎవ్వరు పోటి చెయ్యడానికి

ముందుకు రాని సమయంలో ఓడిపోతం అని

తెలిసి కుడా ఆస్తులు తాకట్టు పెట్టి పోటి చేసి ఓడిపోయారు

మరలా 2006 లో చోడవరం MPP గా గెలిచ్చి

అది 2008 వ సంవత్సరం గంటా శ్రీనివాస్ రావు గారు TDP కి రాజీనామా చేసి అప్పుడే పుట్టిన ప్రజరాజ్యం పార్టిలోకి వెళ్ళిన సమయంలో గంటా గారు తన వర్గాన్ని మెుత్తం

ప్రజరాజ్యం లోకి తీసుకొనిపోగా

నేను ఉన్నాను అంటు కార్యాకర్తలు కి ధైర్యం నూరుపోసి అందరిని ఒక తాటి పైకి తెచ్చి

యుద్ధరంగంలో కి ప్రవేసించాడు

చోడవరం నియెాజకవర్గంలో పట్టుమని

వంద (100)వోట్లు కుడా తన కులానికి సంబంధించిన వోట్ బ్యాంక్ లేకపోయన

చంద్రబాబు గారి ఆసీసులతో సీటు తెచ్చుకొని

చోడవరం లో బలమైన సామాజికవర్గానికి చెందిన నేత మీద 1350 వోట్లు మెజార్టి తో మెుదట సారి శాసనసభలోకి అడుగుపెట్టారు

2009 లో విశాఖ జిల్లాలో తెలుగుదేశం గెలిచిన

4సీట్ల లో చోడవరం ఒక్కటి,అప్పటి నుంచి బాబు గారు ఏ కార్యక్రమం మెుదలు పెట్టిన విశాఖ జిల్లాలో మెుదట ksn ఉన్నాడు గా

ఆయనైతే ప్రోగాం సకెస్స చేస్తాడు ఆయనకే చెప్పండి అనేవారు!!

అది 2013 వ సంవత్సరం ysr congress party ప్రలోభ సమయంలో రాజు గారి బాల్య మిత్రుడు ఒక ఆయన వచ్చి మా పార్టిలోకి రండి

అని ప్రలోభాలకు గురి చేస్తే, రాజకీయలు నుంచైన తప్పుకుంటా కాని పార్టి మారే సమస్యే లేదు,ఇంకోసారి ఈ విషయం కోసమైతే నా గడప కూడా ఎక్కొదు అని ఖరాఖండిగా మెుహంమిాద చెప్పిసారు,నా చివరి రక్తపుబొట్టు వరకు TDP లోనే ఉంటా లేదంటే

రాజకీయాలు నుంచి నిష్కక్రమిస్తా అని తెగేసి చెప్పారు

2013 లో మెుదలైన sugar factory ఎలక్షన్స

PACS,DCCB అప్పుడు మెుదలైన జైత్రయాత్ర

పంచాయతి ఎలక్షన్స లో 76/108 గెలిపించారు

ఇంక 4మండలాలలో MPP,ZPTC ఒక్కటి కుడా అపోజిషన్ దరిదాపులుకి కుడా రాని మెజార్టి తో

నెగ్గించారు

చోడవరంలో ఒక సామెత ఉంది

రాజు గారు TDP నుంచి ఎవ్వరిని నించోపెట్టిన

సునాయాసంగా నెగ్గుతారు అని

మరలా 2014 లో పోటిచేసి ఇంటిదొంగలే ప్రలోభలోకి లోంగి,కుల,మత భేదాలు సృష్టించిన,అపోజిషన్ కోట్లు కుమ్మరించిన

ఆయన నిజాయతి ముందు,ఆయన నమ్మిన ప్రజలు ముందు ఆ ఎత్తులు ఎమి పనిచేయలేదు

మరలా 2014లో నవ్యాంధ్ర చోడవరం మెుదటి శాసనసభ్యుడిగా అసెంబ్లీ లో అడుగుపెట్టారు

ఆయన చాలా మృధువు స్వభావి

అవినీతికి ఆమడు దూరం

వివాదరహితుడు

పబ్లిసిటికి దూరంగా చాలా సింప్లీసిటి గా ఉండే మనిషి

ప్రతి ఒక్కరని సార్ అని సంభోదించి పిలుస్తారు

ఆయన తండ్రి గారు చోడవరంలో గొప్ప ప్రసిద్ద లాయరు గారు,ఆయన మరణించకా "హకీ"స్పోర్టస్ కోటలోఉద్యోగం వచ్చిన,చిన్ననాటి నుంచి ప్రజసేవ మీద మక్కువతో ఆ ఉద్యోగం వదులుకొని రాజకీయాలు లోకి ప్రవేసించారు

రాజకీయాలు లోకి రాకముందు నుంచి ఆయన వృత్తి క్వారీలు

మెుదట్లో దెబ్బ తిన్న మరలా నిలదొక్కుకుంటు

ఎదిగారు

 

ఉదాయాన్నే లేచి గుడికి వెళ్ళి 9 అయ్యేసరికి

ఉద్యోగస్తుడు లా కార్యాలయంలో వాలిపోతారు

ఆదివారం కుడా కార్యాలయానికే పరిమితం

ప్రతిరోజు నియెాజకవర్గం లో ప్రజలు మధ్య లో

ఎదోక పని మీద అలా తిరుగుతూనే ఉంటారు

వేరే నియెాజకవర్గలలో అయితే MLA అని వింత గా చూస్తారు ,కాని మా నియెాజకవర్గంలో అయితే

MLA నా రోజు మన దగ్గరే ఉంటాడు గా ఇంతలో

వింతేముంది అన్నట్టు చూస్తారు

నియెాజకవర్గంలో కార్యాకర్తలు ప్రతి పెళ్లికి,పేరంటానికి హజర్వతారు

 

ఆయన ఆఫీసు ఉదయం నుంచి రాత్రి వరకు

ప్రజలతో కిటకిటలాడుతుంటది

 

ఈయన అవినీతికి ఆమడు దూరం

ప్రతి నియెాజకవర్గం లో MLA ని డబ్బులు దోబ్బెస్తాడు అని తిడతారు,మా నియెాజకవర్గం లో మాత్రం అస్సలు సంపాదించాడు అని తిడతారు,మేమేదో డప్పు కొట్టినట్టు ఉంటాది కాని

ఆయన గురించి జిల్లాలో ఎవ్వరిని అడిగిన చెప్తారు

 

Walkers club Ki-1

Lic Union Ki-2

మేస్త్రీ సంఘాలకి-1

ORRC స్వచ్చంధా సంస్ద కి-1

అంగాన్వాడి కి-1

ఇలా ఒక్కొక్కటి ఆయన సొంత ఆస్తులులో నుంచే దానం చేసారు

ఎవ్వరైన govt lands allot చేస్తారు కాని ఆయన తన సొంత భూమిని దానం చేసారు

 

గత 11 ఎళ్ళుగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు

ఇప్పటి వరకు ఇల్లు కుడా లేదు ఆయనకు

వాళ్ళ ఆస్తులు మెుత్తం తాకట్టు పెట్టి రాజకీయం చేసుకుంటు వస్తున్నారు

కావాలంటే ఆయన నెల నెల వడ్డి లు కడుతున్నారు వాళ్ళని కనుకొండి

ఈయన అవినితీ చేస్తే అయిదు నిమషాలు పట్టదు బిందాస్ గా బ్రతకడానికి

వచ్చినప్పుడు ఏమి తీసుకోనిపోలేదు

పోయనప్పుడు ఏమి తీసుకుపోము

ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేయడం

జీవితాంతం మన పేరు గుర్తుండిపోయాల

ప్రదలకి సేవ చేయాలి అంటారు

ఎవ్వరో కొంతమంది నాయకులు చేసిన తప్పులను సాకు గా చూపి

ఈయనకి అంట్టిద్దాం అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నం

 

ఒక్కటి గుర్తు పెట్టుకొండి "నిప్పు కి తుప్పు పట్టదు"

KSNS రాజు గారు కుడా అంతే

 

మనసున్న మారాజు

వ్యక్తిత్వంలో రారాజు

మామెులుగా అయిన లేటు గా వస్తాడేమెు గాని

నా అన్న వాళ్ళకి ఆపద వచ్చింది అంటే

అయిదు నిమషాలలో వాలిపోతాడు

 

Ysrcp నాయకులు ఈయన మీద ఆరోపనలు చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే మీ భ్రమే

ఆయన మీద చేస్తున్న ఆరోపనలలో ఒక్కటి అయిన నిరూపిస్తే రేపే రాజీనామా చేసి రాజకీయాలు నుంచి తప్పుకుంటారు!!!

నిరూపించలేకపోతే మీారు సిద్ధమా???

ఎవ్వరి దగ్గరైన ఒక్క రూపాయ తీసుకున్నటేన నిరూపించగలరా???

 

మెున్నటి వరకు అభివృద్ధి లేదు అని ఆరోపనలు చేసారు

ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే గుండెల్లో రైల్లు పెరిగెడుతున్నాయ్

ఏమి మాట్లడాలో తెలియక నిందలు వేస్తున్నారు

జై KSNS Raju గారు

జై CBN

జై NTR

జై తెలుగుదేశం

జోహర్ అన్న NTR

Link to comment
Share on other sites

మెున్నటి వరకు అభివృద్ధి లేదు అని ఆరోపనలు చేసారు

ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే గుండెల్లో రైల్లు పెరిగెడుతున్నాయ్

ఏమి మాట్లడాలో తెలియక నిందలు వేస్తున్నారు

 

Ayana gurinchi ithe idea ledhu but idi mathram correct

Link to comment
Share on other sites

Good TDP needs more politicians like him. Corruption chesthe gaani elections lo survive avvalemu anukune politicians ilaanti vaallani choosaina nerchukondi. Konthamandi mind sets ayina ilaanti vaallani choosi maarathaayemo choodali.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...