Jump to content

ur job gone.. రేపట్నుంచి రావొద్దు’:HR in Techm BNG


Recommended Posts

బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తూ టెక్కీలకు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రాలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'నీ ఉద్యోగం పోయింది. నీవు రేపటినుంచి ఆఫీసుకు రావొద్దు' అని ఓ ఉద్యోగికి సంస్థ నియామక(హెచ్ఆర్) అధికారులు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి

కార్పొరేట్ నిర్ణయం సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ఆ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ చెప్పడం గమనార్హం. అంతేగాక, ఇది కార్పొరేట్ నిర్ణయమని.. ఉద్యోగానికి రాజీనామ చేయమని ఉద్యోగిని కోరడం సంచలనంగా మారింది. కాగా, సదరు ఉద్యోగి ఇదంతా రికార్డు చేయడం, ఆన్‌లైన్ పెట్టడంతో ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

రాజీనామానా? తొలగించాలా? 6.45నిమిషాలపాటు సదరు ఉద్యోగితో.. సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌ సంభాషణ జరిపారు. మరుసటి రోజు ఉదయం 10గంటల వరకు అతని రాజీనామా లేఖను అందజేయాలని.. లేదంటే సంస్థే తొలగిస్తుందని హెచ్చరించారు. ‘ఖర్చుల నియంత్రణలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఆ జాబితాలో నీ పేరు కూడా ఉంది. నీవు రాజీనామా లేఖ ఇస్తే.. సాధారణంగా సంస్థ నుంచి వెళ్లిపోయినట్లు జూన్ 15 వరకు రిలీవ్ చేస్తాం. లేదంటే సంస్థ నుంచి తొలగించేస్తాం. ఆ లేఖను మీకు పంపిస్తాం' అని హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ తేల్చి చెప్పారు.

ఎలాంటి కారణం లేకుండానే.. తాను సంస్థలో ఎంతో బాగా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి కారణం లేకుండా తొలగిస్తుండటం పట్ల సదరు ఉద్యోగి.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌తో వాదనకు దిగారు. తనను ఎందుకు తొలగిస్తున్నారో సరైన కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ‘సంస్థ నియామకం సందర్భంలోనే ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన స్పష్టమైన వివరాలు పేర్కొంది. సంస్థకు ఎప్పుడైనా ఉద్యోగులను బయటికి పంపవచ్చు' అని ఆ మహిళ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు.
ఇది చాలా దురదృష్టకరం అయినా.. కాసేపు సదరు అధికారిణితో ఉద్యోగి వాదించాడు. చివరకు ‘ఇది చాలా దురదృష్టకర చర్య.. మేడమ్' అంటూ తన సంభాషణ ముగించారు సదరు టెక్కీ. ఆ తర్వాత టెక్ మహీంద్రలో జరిగిన ఈ సంభాషణ రికార్డింగ్‌ను సంస్థ హెచ్ఆర్ మేనేజర్ లింక్‌డిన్ ప్రొఫైల్ తోపాటు వైరల్ చేశాడు సదరు ఉద్యోగి.

టెక్ మహీంద్రాలోనే.. కాగా, సంభాషణలో వచ్చిన ఇద్దరు మేనేజర్ల పేర్లను పరిశీలిస్తే అందులో ఒకరు బెంగళూరులోని టెక్ మహీంద్ర ఉద్యోగిగా తేలింది. మరొకరి జాడ మాత్రం తెలియలేదని ‘మనీకంట్రోల్' పేర్కొంది. మనీకంట్రోల్ దీనిపై టెక్ మహీంద్రాను ఈమెయిల్ ద్వారా సంప్రదించగా.. ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం.
ఉద్యోగి ఆవేదన తన పేరు ఇప్పుడు ప్రకటించడం ఇష్టం లేదని చెప్పిన సదరు బాధిత టెక్ మహీంద్ర ఉద్యోగి మాట్లాడుతూ.. ఇలా ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఇప్పటి వరకు 60రోజుల గడువు ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం 20రోజుల్లోనే ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమన్నారు. రెండు, మూడు నెలల బేసిక్ శాలరీ ఇచ్చి విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. దీనిపై తాము ఎలాంటి న్యాయ పోరాటం చేయలేమని వాపోయాడు.

 

 

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

denemxxxx ilanti pressure bharinchekante okkosari intikelli polam dunnukodam better anipistundi :wall::buttkick:

 

akkada kuda raithu aatma hatyalu vuntayi

 

nothing is stress free bro

Link to comment
Share on other sites

Who is that HR? Why is she shouting? Is that the way she talks to an employee?

First that lady has to be laidoff for lacking of professional skills being an HR

Link to comment
Share on other sites

1) HR should be professional first. If she can't handle angst of employee what's the use of HR personnel

2) Employee: it's very obvious and will be very clear in the offer letter documents that employer can terminate employment at their discretion. What's the point of fighting when you agreed to that initially

3) if the employee works hard/well and taken care of himself properly he will not be in position to argue/beg...

 

Never love employer or trust ....keep learning and be competitive if you want to survive in this Tech field...Tech industry isn't like a manufacturing factory where most of the workers repeat the same work everyday throughout their life...first understand and accept that basic principle

 

Keep keep learning always

Link to comment
Share on other sites

I don't know why he is requesting the HR even after she conveyed him repeatedly that it is cost optimization and she has nothing to do....

 

It's a shock but we have to deal with such things, especially when you are working in a volatile services sector like IT!

Link to comment
Share on other sites

May be , but when it comes to TechM - this is the difference between Satyam and TechM

infy ayitheee... Security access block chesi employee Ni office Loki enter kaanivvaru. . he vachhe Ni address ivvu Ni belongings parcel chesthanu andhi
Link to comment
Share on other sites

Ikkada HR ani labham ledhu..it was from top level..

CEO etc apologies just a game...

Have to blame top level

 

HR aame decide chesindani kaadu ... it was obviously from other tech managers, but its HR person's job to deliver that message properly. Infact minimum courtesy is for the employee's immediate manager should give that message, not HR. 

 

veedilo bicchaganni tholinattu matladindi.

Link to comment
Share on other sites

ittativi chusinappude we are safe anipistundi..

akkadito aagipoyaaru meeru. konta mandi untaaru. S/w eppudu padipotunda? S/w vaallavi jobs eppudu potaaya .. antu guntakaadi nakkalla wait chestuntaaru

Link to comment
Share on other sites

we all understand the business realities and layoffs are just part of life. But, some companies follow some absurd processes when they let go of people ... locking access, security escort out of the building ...  :wall:

 

Indian companies Ilantivi baane nerchukonnattu unnaru from some american companies nunchi.

 

This behavior is just demoralizing ... hopefully some companies handle this differently.

Link to comment
Share on other sites

India lo kabatti conversation record chesi bathiki poyadu...US lo reverse lo 10 cases pettotolu... of course antha leki ga behave cheyaru anuko....

legal gaa inida lo chellavu

company vellamani cheppadhu... eployee ee resign chesetatlu chesiddhi... konni sarlu manager , hr portal lo password reset chesi... manager ee resignation request chesthadu.... ee employee ayyina emi chestharu?

Link to comment
Share on other sites

legal gaa inida lo chellavu

company vellamani cheppadhu... eployee ee resign chesetatlu chesiddhi... konni sarlu manager , hr portal lo password reset chesi... manager ee resignation request chesthadu.... ee employee ayyina emi chestharu?

 

Idi daarunam saami. 

 

Enduku ala chestaru? Layoff chesthe termination package emaina ivalsi vasthundana? Aa audio lo aa hr aame adepaniga bedirishondi resignation leda termination ani.

 

Unemployment insurance emi leda India lo?

Link to comment
Share on other sites

Idi daarunam saami. 

 

Enduku ala chestaru? Layoff chesthe termination package emaina ivalsi vasthundana? Aa audio lo aa hr aame adepaniga bedirishondi resignation leda termination ani.

 

Unemployment insurance emi leda India lo?

 

At the end of the day, count matters. How many employees were terminated? manager ilaa cheyyakapothee vaadi rating tagguthundhi (U couldn't handdle situation)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...