Jump to content

DONT MISS


Maha Natudu

Recommended Posts

 

 

అనంతపురం జిల్లాలోని పెనుకొండ లో అతి ప్రాచీనమైన పసువక్కరి బావి , ఎన్నో సంవత్సరాల తరువాత తీవ్ర కరువుతో ఎండిపోయింది, అప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న BJVPS సభ్యులు బావిలోని చెత్త, పూడికతీత పనులు చేపట్టారు, పూడికతీత పనుల్లో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది.... ఈ నెల 8, 9 వ తేదీన ప్రజలందరికీ దర్శన భాగ్యం...... DONT MISS......

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...