Jump to content

East Godavari SP


Recommended Posts

A Nelloru Person opinion on Vishal Gunni

 

లోడ్ చేసున్న గన్ లాంటి కుర్రాడు,

చాకు లాంటి బక్కపలుచని అందగాడు,

పోలీస్ అనే పేరుకి బ్రాండ్ అంబాసడర్,

యూత్ కా బాప్ ఇతనే,

అతడే ఆరడుగుల బుల్లెట్..

అదే నెల్లూర్ జిల్లా ""యస్.పి.విశాల్ గున్నీ"" గారు..

 

వచ్చిన కొత్తలో "కొత్త కదా అలానే ఉంటాడు కొన్ని రోజులు" అన్నారు..

ఇప్పటి వరకూ అలానే ఉన్నారు..

నిప్పు లాగా పని చేసారు,

సహాయం కోరి వెళ్ళిన ప్రతీ వారిని న్యాయం చేసారు..

అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెత్తించారు..

 

శివమణి లాగ నంబర్ ఇచ్చాడు,

దానిని నిర్లక్ష్యం చేయలేదు..

కాల్ చేసి అయ్యా ఇదీ పరిస్ధితి అంటే చిటికెలో సమస్య పరిష్కారం చేసారు...

న్యాయం గెలుస్తుంది అని నమ్మకం నింపాడు ప్రజల్లో...

 

రాత్రలు,పగలు అని తేడా లేకుండా డిపార్ట్మెంట్ తో కలిసి తానూ నెల్లూర్ రోడ్ల మీద తిరిగి పహారా కాసిన సేవలు మనం మరచిపోకూడదు..

విధి నిర్వహణలో ఒక్క అర మార్కు కూడా తగ్గకుండా 100కి100 వేయాల్సిందే..

 

మీరు చేసిన సేవలు మేము మరువం,

నెల్లూర్ రూపు రేఖలు మార్చారు మీరు,

మీరొచ్చాకే సిస్టం మారింది,

ప్రజలకి మీ వ్యవస్ధ మీద నమ్మకం కలిగింది..

 

మా నెల్లూర్ జిల్లాకి యస్.పి గా మీరు చేసిన సేవలు అమోఘం..

చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు మీ సేవల గురించి..

 

"పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు" ఇది పాత సామెత..

"విశాల్ గున్నీ ఎక్కడికెళ్ళినా రూలింగే మారిపోతుంది,

కావాలంటే నెల్లూర్లో కనుక్కో"...

ఇది కొత్త సామెత..

 

ప్రతి ఒక్కరూ మీ లాగే సేవలు చేయాలి మీ డిపార్ట్మెంట్ లో..

మీ లాగే న్యాయాన్నే గెలిపించాలి అని కోరుకుంటున్నా...

న్యాయం మాత్రమే గెలిపించాలని కోరుకుంటున్నా..

 

తూర్పు గోదావరి యస్.పి గా బదిలీ అయిన మీకు మా నెల్లూర్ జిల్లా తరపున ఆల్ ది బెస్ట్.......

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...