Jump to content

vizag metro


Recommended Posts

  • 1 month later...

విశాఖ మెట్రోకు కొరియన్‌ బ్యాంకు రుణం
రూ.4,500 కోట్లు అందించేందుకు అంగీకారం
ఈనాడు, అమరావతి: విశాఖలో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టుకు కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు రూ.4,500 కోట్లను అందించనుంది. దీనిపై కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు బృందం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు బృందం సోమ, మంగళవారం రాజధానిలో పర్యటించింది. ఆ బ్యాంకు తరపున డెరెక్టర్‌ జనరల్‌ యంగ్‌మాంగ్‌ కిమ్‌, డైరెక్టర్‌, జుంగ్‌వాంగ్‌రు, ఫెయిర్‌ బ్రిడ్జి వైస్‌ ఛైర్మన్‌ వై హెచ్‌ బున్‌, పెరసిడెంట్‌ వైకె కిమ్‌, బాంకార్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ మారియా చో, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ గ్రూబర్‌ పర్యటనకు వచ్చారు. వీరితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవేన్‌ సమావేశమై చర్చించారు. విశాఖ మెట్రోకు పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయనున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం 5నుంచి 6శాతం వడ్డీకి రుణం ఇచ్చేందుకు కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు ముందుకు వచ్చింది.

Link to comment
Share on other sites

Japan offers 1% or 0% interest only on condition that certain percentage of project equipment/material must be procured from japanese companies. Thats where they make up the interest loss.

Usually, big ticket items gets sold at huge discounts on the list price something like 25-40%. When Japan funds the project on 0% interest, that discount also goes to 0%

Link to comment
Share on other sites

Based on our state financial situation, its better to go for low interest. But As Korea is helping our state, the govt may go with it.  Koreans were copycats in the past and later they developed and created their own image.  They have pride in what they do. Good that babu garu has eye on both the Japs and the Koreans.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...