Jump to content

మహానాడులో ఎట్రాక్షన్‌గా యంగర్ నేతలు

Recommended Posts

మహానాడులో ఎట్రాక్షన్‌గా యంగర్ నేతలు
636316012493267804.jpg
విశాఖ: సాగర నగరంలో మహానాడు మహా సందడిగా సాగుతోంది. వేలమంది వచ్చినా..ఒక్క సమస్య రావడంలేదు. వసతి కావొచ్చు, ఫుడ్ కావొచ్చు, ట్రాన్స్ ఫోర్టు కావొచ్చు, ప్రతీ ఒక్కటీ ఒక పద్ధతిగా సాగిపోతోంది. వీటన్నింటినీ వెనకుండి నడిపిస్తోంది ఎవరు..? ఆదేశాలను అమలు చేస్తూ మహానాడులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోందెవరు..?.
 
తెలుగు దేశం పార్టీలో యంగిస్థాన్ కన్పిస్తోంది. హడావుడి అంతా చంద్రబాబు తనయుడు లోకేశ్ ఆయన యువ మిత్ర బృందానిదే. ఎక్కడ చూసిన వారిదే సందడి. పార్టీ సీనియర్ నేతల వారసులు, యువనేతలు, మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 30 మంది యూత్ లీడర్లు మహానాడు పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వీడియో ద్వారా చూడండి

Link to comment
Share on other sites

When I see faces like Rammohan, Sriram and yes, Lokesh ... it makes me hopeful on the future of TDP after CBN.

Happy to see this youthful energy in Mahanadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...