Jump to content

visakapatanam Fintech


Guest Urban Legend

Recommended Posts

బ్లాక్ చైన్ టెక్నాలజీ"... ఎంత మందికి ఈ టెక్నాలజీ గురించి తెలుసు ? దేశంలో, ఇంకా చెప్పాలి అంటే, ప్రపంచంలోని చాలా కార్పొరేట్ కంపనీలకు కూడా, ఈ టెక్నాలజీ గురించి సరిగ్గా తెలీదు... అలాంటిది, మన దేశంలో మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఈ టెక్నాలజీలోని ఉపయోగాలు గుర్తించి, దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు... సైబర్ క్రైమ్ లు బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో దానికి విరుగుడు ఈ "బ్లాక్ చైన్ టెక్నాలజీ"...

అలాంటి "బ్లాక్ చైన్ టెక్నాలజీ" మీద, అతి పెద్ద బ్లాక్ చైన్ సదస్సు మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ సదస్సుకి 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు తరువాత, చలా వేగంగా టెక్నాలజీలో మార్పులు రానున్నాయి. సైబర్ ముప్పులను ఎదుర్కోవటం, సమాచారాన్ని వంద శాతం సురక్షితంగా ఉంచగల సామర్ధ్యం, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీది.

 

ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థల సిఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవని మెచ్చుకున్నారు... నిజానికి ఇలాంటి సదస్సులు కార్పొరేట్ వరల్డ్ లోనే జరుగుతూ ఉంటాయి... అలాంటిది, ఈ సైబర్ ముప్పుని పసిగట్టి, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి పూనుకుని ముందుకు రావటం చూస్తుంటే, చంద్రబాబు ముఖ్యమంత్రా, లేక ఐటి కంపెనీ సిఈఓనా, అంటూ, చంద్రబాబు విజన్ చూసి ఆశ్చర్యపోతున్నారు అక్కడ ప్రతినిధులు...

ఇది ఇలా ఉండగానే, చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ వారిని మరింగ ఆశ్చర్యానికి గురి చేసింది... ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ వినియోగం పై బ్లాక్ చైన్ సెమినార్ లో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఈ -ప్రగతి ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ అందించగలుగుతున్నారు. కోర్ డాష్ బోర్డును సీఎం లైవ్‌లో చూపించారు. రైతులకు మేలు చేసేలా భూసార పరీక్షలకు రియల్ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ని వివిధ రంగాల్లో ఉపయోగించే దేశం లో ఏ రాష్ట్రంలో లేని యూజ్ కేస్ హబ్ తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా, విశాఖను మార్చాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మొత్తానికి చంద్రబాబు స్పీచ్, ప్రజెంటేషన్ చూసి, 25 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆశ్చర్యపోయారు... టెక్నాలజీ పట్ల చంద్రబాబుకి ఉన్న నాలెడ్జ్, ఆ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలనే తపన, అద్భుతం అంటూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు... చంద్రబాబు కోరుకునట్టు, అన్ని రకాల సహకారాలు అందిస్తామన్నారు...

 

 

Years out of power, a new city and a new state, @ncbn still has the techno-stump-speech down: 'Blackchain will do wonders.' #blockchainvizag

DLrP-pmUIAAEXPd.jpg
Link to comment
Share on other sites

An Indian state wants to use blockchain to fight land ownership fraud

The government of India's Andhra Pradesh state has partnered with Swedish start-up ChromaWay to build its blockchain-based solution

It is estimated that $700 million is being paid in bribes at land registrars across India

ChromaWay has already piloted a blockchain project in Sweden focused on the process of buying and selling real-estate

Link to comment
Share on other sites

India's land ownership system is apparently fraught with fraud — so one state is exploring the application of blockchain technology to make it more transparent.

The government of Andhra Pradesh has partnered with Swedish start-up ChromaWay to build its blockchain-based solution.

Distributed ledger technology allows data to be stored in vast groupings, which are encrypted and tamper-proof. It is maintained across a network of computers around the world and has no central authority to oversee it.

Link to comment
Share on other sites

"The current system is rife with corruption," J. A. Chowdary, special chief secretary & IT advisor to the chief minister of Andhra Pradesh, told CNBC in an email Sunday.

It is estimated that $700 million is being paid in bribes at land registrars across India, Chowdary said.

"Fraud is rampant and disputes over titles often end up in court. Matters related to land and property make up about two-thirds of all civil cases in the country."

ChromaWay has already piloted a blockchain project in Sweden focused on the process of buying and selling real-estate. This time it wants to combine the features of a traditional land registry database with that of blockchain technology.

The technology

 

The blockchain trial will be built on ChromaWay's "Postchain" platform, which is a combination of blockchain technology and mature database systems.

Users interact with a web application on the front-end, and the data is processed by blockchain technology on the back-end.

"Using a new architecture combining blockchain with database, a consortium database, ChromaWay have made a registry that is transparent, resilient and secure, but also has the traditional database features necessary for a registry," ChromaWay CEO Henrik Hjelte told CNBC in an email Sunday.

Originally used as the technology to underpin bitcoin, blockchain technology is increasingly being seen as applicable for a whole range of industries.

Link to comment
Share on other sites

విశాఖలో సిగ్నేచర్‌ టవర్‌



  • ఎఎన్‌ఎస్‌ఆర్‌తో ఒప్పందం

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఎట్టకేలకు ఐటి సిగ్నేచర్‌ టవర్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం రుషికొండలో ఐబిఎం కంపెనీ ముందున్న 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రముఖ ఐటి కంపెనీ ఎఎన్‌ఎస్‌ఆర్‌ ఈ టవర్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరులో 42,000 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీ విశాఖపట్నంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఎపిటా) సిఇఒ తిరుమలరావు తెలిపారు. మొత్తం ఐదు వేల మందికి ఇందులో ఉపాధి కల్పిస్తారని, మంత్రివర్గం ఆమోదం తరువాత ఈ టవర్‌ నిర్మాణ ఏర్పాట్లు ఊపందు కుంటాయని వివరించారు.

Link to comment
Share on other sites

ఫిన్‌టెక్‌ వ్యాలీలో రుబిక్‌ కంపెనీ
11-10-2017 03:35:07
 
636432897088046254.jpg
విశాఖపట్నం : ఆర్థిక రంగ సేవల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ప్రముఖ సంస్థ రుబిక్‌...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖ సమీపంలోని రుషికొండ ఫిన్‌టెక్‌ వ్యాలీలో తమ శాఖను ప్రారంభించి, అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామని సంస్థ ఎండి మానవ్‌ జీత్‌ చెప్పారు. రాష్ట్ర ఐటి సలహాదారు జెఎ చౌదరి మాట్లాడుతూ బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో కెవైసి వంటి విషయాలను రుబిక్‌ చూస్తుందన్నారు
Link to comment
Share on other sites

The team that made it happen ! #BlockchainVizag

 

:yourock:

 

JA chowdary ki Padmasree(adi kooda takkuve) recommend cheyochu kaada CBN ....papam Hyderabad success lo ayana de main role...day&night kastapaddadu...saw him very close those days...pani rakshasudu pattukunte vadaladu ayana....

vallu ettagu gurtupettukorru mana vallu anna gurtnchali

 

 

 

DLzdy85VwAAe20q.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్‌కు హామీ
 
 
636441239254739106.jpg
అమరావతి: బోద్ ట్రీ సఫ్ట్‌వేర్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేశ్ విరించారు. జీఎస్టీ సర్వీసెస్, అకౌంటింగ్, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులతో విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీలో కార్యకలాపాలు బోద్ ట్రీ ప్రారంభించనుంది. 200 మందితో బోద్‌ ట్రీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని... మంత్రి నారా లోకేష్‌కు బోద్ ట్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రతినిధులు వివరించారు. అనంతరం లైకాస్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధి చర్యలను మంత్రి లోకేశ్ విరించారు. దీంతో విశాఖలో డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటకు లైకాస్ కంపెనీ అంగీకారం తెలిపింది. డిజిటల్ రంగంలో లైకాస్ కంపెనీ సేవలు అందిస్తుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...