Jump to content

Chodavaram barrage ,Vijayawada.


Recommended Posts

Guest Urban Legend

I don't think checkdams gets washed away in floods. I was not talking about fibre glass checkdams. any case, if it is part of the bridge then it is almost free of cost. so not a problem. but once we call it a barrage, river board/tribunal comes in to picture, TG has to approve ...etc issues vastayi ani rasaru kada aa article lo. ee 1.7 TMC daani valla 10 TMC daaniki kuda mottaniki problem vastundi ani naa bhayam. national project cheyyamani adigededo vykunthapuram daanni cheyyamani adagali gani deenni enduku?

 

anni kadatharu

don't worry

let them study yedhi feasible aithey adhi kadatharu

Link to comment
Share on other sites

Guest Urban Legend

మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తుతో ప్రత్యేకంగా స్మార్ట్‌ గేట్లు ఏర్పాటు చేస్తాం.

ఈ గేట్లు ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఈ బ్యారేజీకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీలో ఉంది.

Link to comment
Share on other sites

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నీటి కష్టాలు తప్పవన్న సంకేతాలు తొలి ఏడాదిలోనే కనిపించాయి. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం పూర్తయితే కొంత కష్టాలు తగ్గే అవకాశం ఉంది గానీ, పూర్తి స్థాయిలో అయితే కాదనే చెప్పాలి. ఏపీకి జీవనాడిలా గోదావరి, కృష్ణా నదులు ఉండగా, గోదావరిపై పోలవరం నిర్మాణంలో ఉండగా, పట్టిసీమ ఇప్పటికే పూర్తయ్యి ప్రజలకు ఫలాలను అందిస్తోంది. దీంతో పట్టిసీమ విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఫుల్ క్రెడిట్ దక్కింది. అలాగే పోలవరాన్ని కూడా వచ్చే ఎన్నికల లోపున పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, కృష్ణానది విషయానికి వస్తే, పులిచింతల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. నాగార్జున సాగర్ డ్యాం దాటిన తర్వాత నీటిని నిల్వ చేసే ప్రాజెక్ట్ గా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఒక్కటే ఉండగా, పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ ను కృష్ణమ్మ దాటితే, అంతిమంగా సముద్రుడులోకి అంతర్భాగం కానుంది. అయితే ఈ మధ్యలో ఒక డ్యాం నిర్మాణం కొరకు చంద్రబాబు సర్కార్ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసారన్న వార్త అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంది. “ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో భారీ ఆనకట్టను నిర్మించాలని, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు మరెక్కడా ఆగకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నదని, దిగువన ఆనకట్ట కడితే, నీటిని నిలిపి కరవు ప్రాంతాల్లో వాడుకోవచ్చని, డెల్టా దిగువన ఉన్న రైతులకు ఆ బ్యారేజ్ నుంచి నీటిని ఇవ్వడం ద్వారా, పై నున్న నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని” కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలుపుతూ చంద్రబాబు లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి అనుకూలంగా ఉందని, మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహాన్ని నియంత్రించేలా దీన్ని నిర్మిస్తామని, బ్యారేజ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో ఉందని, దాదాపు 1.7 టీఎంసీల నీటిని ఇక్కడ నిలుపుకోవచ్చని, మత్స్య సంపదను పెంచుకోవచ్చని ఈ లేఖలో చంద్రబాబు స్పష్టంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర జల వనరుల శాఖ నుంచి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు అందాయి. ఈ బ్యారేజ్ కొత్తగా ప్రతిపాదించినది కనుక బోర్డుతో పాటు అత్యున్నత నిర్ణయాక మండలిలో సైతం చర్చ జరగాల్సి వుందని, అప్పుడే ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తాయని జల వనరుల రంగం నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఒకవేళ అనుమతులు ఇస్తే, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించవచ్చా? లేక రాష్ట్ర ప్రాజెక్టుగానే భావించాలా? అన్న విషయంపై యాజమాన్య బోర్డు, జల వనరుల శాఖ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. ఇక ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభిప్రాయాన్ని కూడా బోర్డు కోరే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, అభ్యంతరాలేంటన్న విషయమై తెలంగాణను వివరణ కోరవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు లభించి వచ్చే ఎన్నికల లోపున పని ప్రారంభమైతే ఎన్నికలలో చంద్రబాబుకు తిరుగుండదన్న భావన సామాన్య ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుబంధంగా ఈ ప్రాంతంలో కృష్ణానది ఉండడంతో ఖచ్చితంగా ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతుందని భావిస్తున్నారు. అంతేగాక ప్రకాశం బ్యారేజ్ నుండి ఉంచిన 12 కిలోమీటర్ల నీటి నిల్వను ఆంధ్రప్రదేశ్ టూరిజంకు కూడా వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇదంతా సాకారం అయితే మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినట్లుగానే భావించవచ్చు. ఇప్పటికే పట్టిసీమతో గోదావరి తీరవాసులను చంద్రబాబు సంతృప్తి పరచగా, తాజాగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం కూడా కవర్ అయితే రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల ప్రజల మద్దతు చంద్రబాబు వైపుకే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిగువకు వెళ్ళిపోయే నీరు కావడంతో, ఇతర రాష్ట్రాలు కూడా అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉండదని నిపుణులు అభిప్రాయ పడుతున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు మాత్రం చంద్రబాబు ప్రతిపాదనలకు భంగం కొట్టే అవకాశం ఉందని సమాచారం. 

 

Link to comment
Share on other sites

two years back adi low level chapta type annaru..water lekapote vehicles veltai water baga unte vellavu type....mari ring road lo part ga emanna fullfledge barrage+Road chesaru emo.....

 

At that place river flows very low(6-8 meters max above sea level and also ground level is very low too) and if it is fullfledge(above 3 meters) barrage then requires HIGH ELEVATION karakatta with Strong lining on both sides

 

If it is fullfledge(anything above 3 meters) barrage 1) present SRIKAKULAM karakatta requires completed strong bund 2) Guntur side katta requires strong finish..prastutam e rendu finish chestunaru works but adi saripodu barrage vaste....

 

KEDI bro, with latest experience we followed in our relatives I am telling you...Don't be panicked(easy to say but) and it will good for all....

Tadikonda,Pedaparimi lo officers ACQUISITION ani decide chesaru valla own decision tho(nenu thread kuda vesa).....FARMERS Lokesh daggaraki velte CBN ki oka mata cheppadu ventane...next day ne leader we will not do injustice to anyone in the land acquistion process ani word ichadu .....All small group(infact there was big group planned but things happened even with casual meet) farmers did was shared on the ground reality with MAP and asked for fair pooling...Leader saw map and understood the issue as they share border of capital....

 

IN whole state after CBN swearing-in everybody got fair compensation at the end and noone was at the lossing end...Only in Undavalli vallu common workable formula cheppala andule adokkate ala avutundi...

 

- Anantapur vallu kuda panic but last week they happily given lands after compensation bump

- Bhigapuram lo ninna video chudandi all are happy

- Eleru canal ki ivvala vallu adigina rate ki agree chesaru

Link to comment
Share on other sites

two years back adi low level chapta type annaru..mari ring road lo part ga emanna fullfledge brrage chesaru emo.....

 

At that place river flows very low(8 meters max above sea level and also ground level is very low too) and if it is fullfledge barrage then requires HIGH ELEVATION karakatta with Strong lining on both sides

 

If it is fullfledge barrage 1) present SRIKAKULAM karakatta requires completed strong bund 2) Guntur side katta requires strong finish..prastutam e rendu finish chestunaru works but adi saripodu barrage vaste....

 

KEDI bro, with latest experience we followed in our relatives I am telling you...Don't be panicked(easy to say but) and it will good for all....

Tadikonda,Pedaparimi lo officers ACQUISITION ani decide chesaru.....FARMERS LOkesh daggaraki velte CBN ki oka mata cheppadu wihout any fight....ventane leader we will not do injustice to anyone in the last acquistion process ani word ichadu Leader.....All they did was shared on the ground reality and asked for fair pooling...Leader saw map and understood the issue as they share border of capital....

yes bro,

antha_road2.jpg

Link to comment
Share on other sites

State moots 2 barrages on Krishna

THE HANS INDIA |   Feb 11,2017 , 01:59 AM IST
   
6251_Untitled-1.gif
WAPCOS consultancy conducts a survey over the feasibility of building two barrages to cater the drinking water needs of Amaravati at Vaikuntapuram and Voleru
 
 

Vijayawada: Preliminary investigation has been taken up by WAPCOS Consultancy over the feasibility of building two barrages across River Krishna to cater the drinking water needs of Amaravati, new capital city of Andhra Pradesh. 

 

Officials confirmed to this newspaper that the State government is planning two barrages, one at Vaikuntapuram and another in Voleru village in Guntur district, for storage of at least 5 tmc feet of water to fulfil the drinking water needs of people in new capital which is expected to be 35 lakh by 2050.

 

 Source  said as per preliminary plan, barrage at Voleru will helpful to prevent sea back water into the Krishna river and plain areas in Srikakulam area of Krishna district to reduce salinity of the ground water.

 

 Water will be stored between fourth apron of Pulichintala project and Prakasam Barrage in Vijayawada if the proposed two new barrages are constructed.

 

However, Irrigation experts and some of the senior engineers in irrigation department are not sure over the advantage new proposal of building the barrages for storage of Krishna water.

 

 A senior engineer said it would be decided whether they are barrages or anicuts depending on investigation report.  

 

Experts say that the barrages are useful if there is sufficient water from Srisailam and Nagarjuna Sagar projects. 

 

“The State government is diverting Godavari water to Prakasam barrage due to severe water shortage in River Krishna. Then, how the new barrages will serve the needs of capital city while the water availability in River Krishna is once in four years (in monsoon only)” retired irrigation engineer S Nageswara Rao pointed out.

 

  He said the barrages were useful only when there is surplus water.

However, Krishna delta chief engineer Y S Sudhakar said “We hope that the construction of barrages will be beneficial to some extent when there is surplus water in the River Krishna and sufficient water is released from Srisailam and Nagarjuna Sagar”.

 

Whereas, Irrigation experts suggests a better solution that storage of Godavari water along Right Main Canal (RMC) of Polavaram project will be useful for drinking and irrigation water needs of both Amaravati capital city and Krishna delta.

 

Former retired superintending engineer K Haranath told The Hans India that a big reservoir with a capacity of about 30 tmc feet need to be constructed in Kondapalli forest area and Velagaleru area of Krishna district to meet the drinking water needs of new capital city and irrigation water demands of Krishna delta.

 

He said there was there was 10 lakh to 30 lakh cusecs of flood water in River Godavari in monsoon. So the government should construct reservoirs along the left and right canals of Polavaram project and divert the flood water into them.

 

They would serve drinking and irrigation needs in the absence of water in River Krishna and in non-monsoon season too, he said.

 

Experts also expressed doubts over the plan of State government on storage 5 to 8 tmc ft only for capital city.

 

 “Water would be needed for industrial and other purposes too in future.  It is necessary to store at least 30 tmc ft to 50 tmc ft during flood and cyclone season.

 

 Otherwise, drinking water will also be not available,” 

Harinath said.

Link to comment
Share on other sites

yes bro,

antha_road2.jpg

 

Major damage to CBN govt is with below IAS level anipistundi..e issue lo inko sari ardam ayyindi...

 

R&B IAS officer Sumita dawra ki vellindi issue...avida chusi yes e villages valladi reasonable argument ani agree chesindi....

 

Kinda officer gallu kavalani chestaro leka emo telidu kani anavasaram ga 2 weeks bottulu dobbaru...aYSRCP vallu maximum try chesaru panic ni cash cheddam Tadikonda+pedaparimi just together is 40,000+ population and all are united on this issue...Vallu kaliste gabbu gabbu lepochu anukunnaru YSRCP vallu....kani farmers TDP&Leader meda abhimanam tho just issue ni notice ki techaru and hearing positive news..

 

Even Nuzendla side kuda POOLING chesi vallaki "ekkuva plot" iste majority definitely give happily...vallaki Junction lo mottam permissions icheyali so vallaki benefit vastundi baga....

Link to comment
Share on other sites

Major damage to CBN govt is with below IAS level anipistundi..e issue lo inko sari ardam ayyindi...

 

R&B IAS officer Sumita dawra ki vellindi issue...avida chusi yes e villages valladi reasonable argument ani agree chesindi....

 

Kinda officer gallu kavalani chestaro leka emo telidu kani anavasaram ga 2 weeks leader ki bottulu dobbaru...aYSRCP vallu maximum try chesaru panic ni cash cheddam Tadikonda+pedaparimi just together is 40,000 population and all are united on this issue...kani farmers TDP&Leader meda abhimanam tho just issue ni notice ki techaru and hearing positive news..

avunu first day ne cbn anndu land pooling lo chedamm ante kastam kudradu annaru.

Link to comment
Share on other sites

Major damage to CBN govt is with below IAS level anipistundi..e issue lo inko sari ardam ayyindi...

 

R&B IAS officer Sumita dawra ki vellindi issue...avida chusi yes e villages valladi reasonable argument ani agree chesindi....

 

Kinda officer gallu kavalani chestaro leka emo telidu kani anavasaram ga 2 weeks bottulu dobbaru...aYSRCP vallu maximum try chesaru panic ni cash cheddam Tadikonda+pedaparimi just together is 40,000 population and all are united on this issue...kani farmers TDP&Leader meda abhimanam tho just issue ni notice ki techaru and hearing positive news..

 

Even Nuzendla side kuda POOLING chesi vallaki "ekkuva plot" iste majority definitely give happily...vallaki Junction lo mottam permissions icheyali so vallu benefot vastundi baga....

edi chunadi bro

amrvati_anthapur.jpg

Link to comment
Share on other sites

cbn chebithe kudradu annaru

 

A "kudradu" ani twist vishyam villages loki YSRCP vallu vachi cheppedaka telidu...akkada kalindi chala mandiki...YSRCP favor officers icharu a tappudu feedback ani telisndi....

Ledu e villages polling chestaru CBN intakamundu kuda chepparu ani pampincharu....a vachina YSRCP leaders bet kadatara meku dimputunaru annappude doubt vachindi asalu emi jarugutundi ani ma vallaki....

 

Anduke nenu a thread vesa...a whole issue lo CM chamber DECISION first YSRCP ki etla vellindo antha fast ga wihout anyone else knowing ardam kavatla ippatiki....

 

Valla proposal kuda meru 40,000 mato kalavandi muttadi cheddam asalu mimmalni kadu ani e area lo evadu adugu pettaledu anna type lo undindi....Villa destruction sketch ardam ayyyi lo lopala badaga unna vallato kalavala ma vallu....

 

Anyway issue went to Leader and expected to end positive soon..Next week meeting undi Leader dini meda ani chepparu secreteriat lo...

Link to comment
Share on other sites

A "kudradu" ani twist vishyam villages loki YSRCP vallu vachi cheppedaka telidu...akkada kalindi chala mandiki...YSRCP favor officers icharu a tappudu feedback ani telisndi....

Ledu e villages polling chestaru CBN intakamundu kuda chepparu ani pampincharu....a vachina YSRCP leaders bet kadatara meku dimputunaru annappude doubt vachindi asalu emi jarugutundi ani ma vallaki....

 

Anduke nenu a thread vesa...a whole issue lo CM chamber DECISION first YSRCP ki etla vellindo antha fast ga wihout anyone else knowing ardam kavatla ippatiki....

jaffa lu anni sthayi lo unnaru bro,TDP guntur lone  oka jaffa mla unnadu.

Link to comment
Share on other sites

@sonykongara,

 

Bro, nuvvu cheptunna a candidate di PEDAPARIMI....ade doubt kodutundi ma vallaki....mamulu sketch tho raledu a issue lo asalu.CM meeting ki two days munde vacharu jaffas...edo pedda rayabaram type lo digipoyaru ..... basic ga villani kalupuni inka maro TUNI level sketch laga anipinchidi matalu vallavi....ippatiki roju vastunaru....Monna Botsa vachadu oka marriage ki dantlo kuda ide issue mede valla brain antha....

Link to comment
Share on other sites

ఓలేరు వద్ద మరొకటి!

ప్రకాశం బ్యారేజి దిగువన మొత్తం రెండు ఆనకట్టలు

పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు ఆదేశాలు

డీపీఆర్‌ కోసం టెండర్లు

ఈనాడు, అమరావతి: ప్రకాశం బ్యారేజి దిగువన యనమలకుదురు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కొత్త ఆనకట్టల నిర్మాణానికి సిద్ధమవుతోంది. యనమలకుదురు వద్ద ఒకటి, విజయవాడకు బాగా దిగువన 50 కిలోమీటర్ల దూరంలో ఓలేరు వద్ద మరొకటి నిర్మించాలని యోచిస్తున్నారు. యనమలకుదురు వద్ద నిర్మించే ఆనకట్ట విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలవనరులశాఖ మంత్రికి లేఖ రాసిన విషయం ‘ఈనాడు’ వెల్లడించగా దీంతో పాటు ఓలేరు వద్దా మరో ప్రతిపాదన ఉందని జలవనరులశాఖ అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. యనమలకుదురు ఆనకట్టని న్యూమేటిక్‌ ఓబర్‌ మేయర్‌ గేట్స్‌ తరహాలో నిర్మిస్తారు. అంటే బెలూన్‌ పద్ధతిలో నిర్మాణం ఉంటుందని, అందులో గాలి నింపడం, తొలగించడం ద్వారా గేట్లు తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుందని జలవనరులశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ టెక్నాలజీ వినియోగిస్తే ఇందుకు అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించే వెసులుబాటు ఉందని అందువల్లే కేంద్ర జలవనరుల మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రాజధాని అమరావతిని ఆనుకుని నిర్మించే ఈ ఆనకట్ట ఇటు విజయవాడ నగరం, అటు రాజధాని ప్రాంతం సుందరీకరణకు, జలక్రీడలకు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఓలేరుపై 2015లోనే నివేదిక

విశ్రాంత ఇంజినీర్లు, ప్రసుత్త అధికారులు ఓలేరు ప్రాంతాన్ని పరిశీలించి 2015లోనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఇక్కడ కృష్ణా నది వెడల్పు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ఆనకట్ట నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో ఉప్పునీటి సమస్య తగ్గుతుంది. కృష్ణా నదిలో దిగువకు జలాలు రాని సందర్భాల్లో ఉప్పునీరు ఎగదన్ని నదీ పరీవాహక ప్రాంతం ఉప్పునీటితో నిండిపోతోంది. ఇక్కడ ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేయడం వల్ల భూగర్భజలాల్లో ఉప్పునీటిని తగ్గించవచ్చని నిపుణులు గుర్తించారు.

పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికకు ఆదేశాలు

ఈ రెండు ఆనకట్టల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం జలవనరులశాఖ ఆదేశించింది. వ్యాప్కోస్‌ ప్రతినిధులు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం రూ.9.93 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అవసరమైన ప్రాజెక్టు నివేదికల కోసం టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

2 barriage ayithe Strong ga kattali. 20 Lakhs Cu sec/Day flow ki Tattukunetattu

 

Last time Around 15 lakhs Cusec flow vachindhi anukunta..

Prakasam Barriage capacity 12 lakhs annaru.. Barriage damage avudhi ani bayapaddaru...

 

Ekkuva barriage vunte Free Out flow leka Anakattalu tege chance vuntadhi.

Link to comment
Share on other sites

కృష్ణాపై మరో బ్యారేజీ
 
  • అనుమతి కోసం ఉమాభారతికి వెంకయ్య లేఖ
  • తక్షణమే స్పందించిన కేంద్రం
  • ప్రతిపాదనల కోసం రాష్ర్టానికి లేఖ
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై రాష్ట్రంలో మరో బ్యారేజీ రానుంది. ప్రకాశం బ్యారేజీకి దిగువున 12 కిలోమీటర్ల దూరంలో... 1.75 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడంతోపాటు ఆ నీటిని దారి మళ్లించే వినూత్న పథకానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కృషిని అభినందించాలని, ఈ బ్యారేజీకి అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి... కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గత నెల ఆరో తేదీన లేఖ రాశారు.
 
ఈ బ్యారేజీ నిర్మాణానికి అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ హోదాలో అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని ఉమాభారతికి వెంకయ్య గుర్తు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను కేంద్ర జల వనరుల శాఖకు ఏపీ సమర్పించనున్నదని, ఈ ప్రాజెక్టు పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించాలని ఉమాభారతిని కోరారు. జాతీయ దృక్పథంతో ఈ ప్రాజెక్టును ఆమోదించాలని కూడా సూచించారు. దీంతో, ఈ అంశాన్ని అత్యంత అవసరమైనదిగా భావించి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర జల సంఘానికి... కేంద్ర జలవనరుల శాఖ సూచించింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను పంపాలంటూ ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు కేంద్ర జలవనరుల సంస్థ ఈ నెల 9న లేఖ రాసింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...