Jump to content

Krishna River Management Board


Recommended Posts

 లభ్యత తక్కువ ఉన్నపుడు వినియోగంలో బేసిన్‌లోని ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలిసింది. ఒకసారి కేటాయించిన తర్వాత బేసిన్‌, పక్కబేసిన్‌ అని ఏమీ ఉండదని పేర్కొన్నట్లు సమాచారం.

 

 

Ha...

They want to ensure seema does not get water through HNSS during lean years. Manchi pani chesindi board.

But krishna delta neck ki chuttukuntundi future lo  :thinking:

Link to comment
Share on other sites

Godavari water ni kooda consider chestham ante Andhra ki set back kada, Pattiseema/Polavaram water share paina states ki ivvalsi vasthundi. 

 

TG also diverting Godavari water to Krishna basin districts & Hyderabad. Why all these years it is not considered?

Link to comment
Share on other sites

Godavari water ni kooda consider chestham ante Andhra ki set back kada, Pattiseema/Polavaram water share paina states ki ivvalsi vasthundi. 

 

TG also diverting Godavari water to Krishna basin districts & Hyderabad. Why all these years it is not considered?

ekkada?

 

aa pink batch godavari basin lone vadukoni chavaru sarigga eppudu pakkana valla meeda crying tappa emi vundadu

Link to comment
Share on other sites

ekkada?

 

aa pink batch godavari basin lone vadukoni chavaru sarigga eppudu pakkana valla meeda crying tappa emi vundadu

appatlo Hyd ku Godavari water techinadi memante memu ani kottukunnaru ga Congress and TRS...like 1-2 years ago

Link to comment
Share on other sites

  • 1 month later...

Veellu adigithe KA vaallu vaduluthaara water.

 

CBN & NTR ee vere state vaallu adigithe jaali padi water ichhedi mainly to TN. Migatha states vaalla avasaralu teeraka thappaka pothe gaani release cheyyaru.

 

Ippudu CBN poyi MH ni adigina aa water ni KA & TG vaallu AP ki raanivvaremo. Center strict gaa incolve ayithe thappa adi kooda MH mundu oppukovali.

Link to comment
Share on other sites

విభ‌జ‌న చ‌ట్టం ఆధారంగానే నీటిపంప‌కం

* స్ప‌ష్టంచేసిన కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు

22brk123-kri.jpg

అమ‌రావ‌తి: విభజన చట్టంలో పేర్కొన్న‌ వాటాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు కృష్ణానది నీటిని పంచుకోవాల‌ని  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్ప‌ష్టంచేసింది. కృష్ణా నది యాజమాన్యబోర్డు ఆరో సర్వసభ్య సమావేశం మంగళవారం విజయవాడలోని గేట్‌ వే హొటల్‌లో  జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆ బోర్డు ఛైర్మ‌న్ శ్రీ‌వాస్త‌వ మాట్లాడుతూ..  ఎగువన ఉన్న రాష్ట్రాలతో పాటు దిగువ రాష్ట్రాలూ నీటిని వినియోగించుకోవటంలో సమాన భాగస్వాములనే గుర్తించాలని అన్నారు. కర్ణాటక లోని ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉందని దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి, బజాజ్ కమిటీకీ లేఖరాయాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నీటి పంపకాలు, వివాదాల పై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలూ ఇప్పటికే లేఖలు రాశాయని..  దీనిపై కేంద్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణా,  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు ఉన్నాయని  తెలిపారు.

రెండో ద‌శ‌లో 29 టెలీ మెట్రీ స్టేష‌న్లు

మరోవైపు రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల దిగువన తొలిదశలో 18 టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశామని.. రెండో దశలో మరో 29 ఏర్పాటు చేయాలని  నిర్ణయించామన్నారు. శ్రీశైలం, సాగర్ లలో నీటి లభ్యత తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ప్రోరేటా ఆధారంగానే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాలని బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 400 క్యూసెక్కుల నీటిని తెలంగాణా వాడుకుంటోందని.. సమాచార లోపం కారణంగా కొన్ని సార్లు నీటి విడుదలలో ఏర్పడుతున్న ఆలస్యం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయని సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

@Mahesh1987: Hyderabad vundi Krishna basin lone even RR, Nalgonda, MBNR, Medak. Godavari water ni drinking ki divert chesina diversion ee kada ee districts ki.

 

If TG wants share in Pattiseema water it needs to give share in diverting godavari water to AP.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
వరద వస్తేనే వదులుతారా?
12-09-2017 03:26:48
 
636407836244803355.jpg
  • మీ తీరు దారుణం.. తీవ్ర అన్యాయం
  • దుర్భిక్షంలో ఉన్నా.. కిందకు నీళ్లొదలరా?
  • మీకు కరెంటిస్తాం.. మాకు నీరివ్వండి
  • మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు బాబు లేఖలు
  • దిగువకు నీరందేలా జోక్యం చేసుకోండి
  • ప్రధాని మోదీకి మరో అభ్యర్థన లేఖ
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వరదలు వచ్చినప్పుడు మాత్రమే మహారాష్ట్ర, కర్ణాటకలు నీటిని కిందకు వదులుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇవి తమ ప్రాజెక్టులన్నిటినీ నీటితో నింపుకొని దిగువ రాష్ట్రాలు దాహంతో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని వాపోతున్నారు. కృష్ణా జలాల విడుదల కోసం ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలకు లేఖలు రాస్తున్నారు. విషయంలో జోక్యంచేసుకుని..దామాషా పద్ధతిలో నీరు వదిలేలా చూడాలని దిగువ రాష్ట్రాల నీటి కష్టాలు తీర్చాలని ప్రధాని మోదీని మరో లేఖలో అభ్యర్థించనున్నారు. ‘ఎగువ రాష్ట్రాలు దామాషా మేరకు దిగువ రాష్ట్రాలకు దామాషా మేరకు నీటిని విడుదల చేయడంపై దృష్టి సారించండి. కృష్ణా పరివాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాల్లో వర్షాభావం నెలకొంది.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు అడుగంటాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటకలలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయి. దిగువ రాష్ట్రాలేమో నీరు లేక అలమటిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రాలు మానవత్వం చూపడం లేదు. తమకు వరదలు వచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతున్నాయి. ఇది అన్యాయం. దారుణం. దీనిపై స్పందించండి’ అని ప్రధానిని కోరనున్నారు.
 
మా ప్రాజెక్టులు ఎండుతున్నాయి..
‘మా రాష్ట్రం సాగు, తాగు నీటికి కటకటలాడుతోంది. వర్షాభావంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. ఎగువన మీకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నాయి. ఇక ఏమాత్రం వరద వచ్చినా తట్టుకోలేని స్థితిలో కర్ణాటకలోని సాగు నీటి పథకాలున్నాయి. ఎగువన ఇలాంటి పరిస్థితి ఉంటే .. దిగువన ఉన్న మేం నీటి కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాం. అయినా మీలో ఏమాత్రం మానవీయ కోణం కనిపించడం లేదు.
 
దిగువ రాష్ట్రాల పట్ల కాస్త కరుణ చూపండి. వరదలొచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతామనడం సరికాదు. అది అన్యాయం. నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణకు నీరిచ్చి మానవత్వాన్ని చాటుకోండి’ అంటూ కర్ణాటక సీఎంకు చంద్రబాబు లేఖ సిద్ధం చేశారు. సీఎం కార్యాలయం నేడో రేపో ఈ లేఖను సిద్ధరామయ్యకు పంపనుంది. ‘దిగువన మేం నీటి కొరతతో సతమతమవుతుంటే.. మహారాష్ట్రలోని కొయినా, టాటా విద్యుత్కేంద్రాల ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఏకంగా 94 టీఎంసీలను అరేబియా సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారు. ఇది సముచితం కాదు. కొయినా, టాటా కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ అంతా ఏపీ నుంచి మీకు అందిస్తాం. ఆ 94 టీఎంసీలను మాకివ్వండి’ అని మహారాష్ట్ర సీఎంను ఉద్దేశించి మరో లేఖను సిద్ధం చేశారు. నేడో రేపో నిర్ణయం తీసుకుని ఫడణవీ్‌సకు పంపనున్నారు. ఈ లేఖలపై ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.
Link to comment
Share on other sites

So srisailam pai AP ki.... Sagar pai TS ki hakku undha??

 

For all practical purposes, Srisailam, NS and Pulichinata anni TG control lo ne vunnayi either direct control or through power generators.  krishna river management board is toothless. They can drain all these dams if they want. for e.g. from srisailam left bank power generators they can discharge 45000 cusecs (4 TMC/day). 

 

annitikante worst, NS right canal gates control kuda TG ki ivvatam. These canal gates are in AP.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...